Guppedantha Manasu - Promo | 19th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

జెంటిల్ మెన్ గారు భార్య గారి మాట జమ దాటరు 😂😂😅😅స్టార్టింగ్ లొ ఏంటమ్మా వసు ధార సరోజా అని మా రిషి సార్ ను దెప్పి పొడుస్తున్నావ్ 😂😂😂మీ రిషి సార్ శ్రీరాముడు లాంటి వాడు అని నీకు తెలీదా❤😊

swaruparani
Автор

ఏదైనా పోస్ట్ పెట్టండి నిహర్ ముకేష్ b గారు 🦁😎
రక్షా డియర్ 🥰

swaruparani
Автор

Role of rishendra bhushan and vasudhara set standards in the history of telugu serials❤❤🥰
Nijanga Mukesh sir ❤raksha ee powerful characters ki pranam posaru anduke intha fandom dakkinchukuna actors meeda mana prema peruguthune vuntundi
Team eno vidhaluga rishidara ni degrade cheyadam ki try chesthe kuda trp slotleader position vasthundhi adi power of rishidara 🫶
#starmaa
Maa rishidara craze ki maa fans ki happiness ivvali ani next korukuntunnam 😊🎉

Nihaksha
Автор

కనిపించే అవమానాలు కొన్ని చూసాం కనిపించని అవమానాలు ఎన్ని జరిగాయో ముకేష్ సార్ కి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎదిగి తేనే చూడలేరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇంత పాపులారిటీ తెచ్చు కుంటే ఎంత రాజకీయం జరగాలి

swaruparani
Автор

Meeru serial ni kavalani last lo rishi sir character ni elevate cheyadam ledu asalu gam ki intha huge craze fan base vundhi ante rishi sir acting and screen presence...meeku rishi sir pi entha grudge vundho mee direction lo telusutundhi...but meeru end cheyadam valla andariki. Kante ekkuvaga plus ayyindi rishi sir ki matrame

sathish
Автор

అబ్బా ఏం interest ఈ team కి… గత 3.8years story కి న్యాయం చేయలేదు కాని నిన్న కాక మొన్న వచ్చిన character కి justification… wow… Rishidhara close scenes okka నిముషం ఇలా వచ్చి అలా ముగించారు🙈🙈🙈…😤😤😤…అయినా దరిద్రం వదిలింది లే … serial తరువాత ఈ team ని ఎవరు support చేయరు… అంత sadism, grudge fans మీద చూపించారు… చివరి వరకు చూపిస్తారు అనుకుంటా… 🙏.. వాళ్లకి విముక్తి ప్రసాదించారు సంతోషం…కనీసం movies/వేరే projects లో కనపడ్డతారు…❤

MS-bcpc
Автор

GAM సీరియల్తో మనల్ని ఇంతకాలం అలరించిన ముఖేష్, రక్ష లు నిజ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా వుండాలని మీలో ఎంతమంది మనస్పూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్!!💯❣️❤️💕👌

GonduMukundarao-qxdd
Автор

Rishi is the most unluckiest person when it comes to relationships
Talli chinnapude dooram ayindi. 3 days lo valla bonding chupinchaka JB character close😢

Tandri prema panchina pedamma kutrala nundi save cheyalekapoyadu

Peddamma, annaya fake love

Atta garu, mama garu toh asalu bonding ledu. Not one scene between sumitra and Rishi 😢.

Paapam ra tanu bandhalu, prema Kosam aarata pade manishiki ave dooram chesaru💔💔. E chetta raasina vaaru baagupadaru

sudha
Автор

అన్ని బాధలు భరిస్తారు, అన్ని నిందలు మోస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు, అందరినీ గెలిపిస్తాడు, అందరి కోసం ఆలోచిస్తాడు, బంధాలకు బానిస, నిలువెత్తు ప్రేమ కు నిదర్శనం, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వున్నప్పుడు వుండాల్సిన పరిది లో వుంటాడు, అది డ్రెస్సింగ్ అయిన, మాట అయిన తీరు అయిన, నడవడిక అయిన, that is rishendrabhushan ❤️❤️❤️ prince జెంటిల్మెన్ అని ఊరికే అనలేదు, 🔥🔥🔥🔥🔥🔥

Note : Rishi bada nu sarigga portary chesi vunte serial adbutam ga vundedi, Rishi lanti jeevitaham narakam, eppudu badalu tappa jeevitham lo santhosham annade vundadu 🥺🥺

పెద్ద కుటుంబం వున్న అనాధ రిషి 🥺

Asharikarri
Автор

Eroju episode chusaka andhariki anipinchina oke oka feeiling serial end chesthundhuku chala happy ga vundhi ani manasulo anukoni happy ga feel avadam😂😂nenu end avuthundhuku karamgaram nuchi vidudhalaavuthunna ma mukesh, raksha ki congr🎉🎉

Jyothi
Автор

ఎంత ఆశ్చర్య పోయారు రిషి సార్ 😢
మా అమ్మ నన్ను విడిచి పెట్టి వెళ్లి భాధ పెట్టింది 😭😭
నువ్వు దగ్గర ఉండి నన్ను భాధ పెట్టావ్ అమ్మ నా డాడీ యో 😅😂

swaruparani
Автор

❤❤Rishidhara Lives on❤❤
Rishidhara villa gurinchi yenni cheppina thakkuve oka book rayachu elanti 💎💎💎💎💎 gurinchi Tv serials charithara lo oka goppa peruthechukunna actors ga decent ki maru peru ani thechukunna villaki fans ani memu proud ga chepukutam❤❤🤗🤗asalu e pair ki vunna names ye tv actors ki vundevemo anipisthundhi❤❤fans manusu ku nacchi ye name peetina adhi trend set cheyaisindhe name oka sunami la ane name, pair, bond ni padhikalapatu gurthu pettukonela acting chesina mukesh and raksha❤❤❤🤗🤗👏👏👏mi fans mekosam yepudu yedhurusthune vunttam❤❤🤞🤞meru manchi project tho malli pair ga vachi inthaku double happyness ni fans ki andhachali ani korrukutttunna mi fans❤❤🤗🤗🤗

Jyothi
Автор

కాలేజ్ ఊసే లేదు రా టీమ్ మీకు గుప్పెడంత మనసు ను, జగడాల మనసు చేశారు 🙏🙏🙏 ఈ టీమ్ లొ ఒక్కడు కూడా బాగుపడరు😡ఇక మీదట మిమ్మల్ని ఎవడు సపోర్ట్ చెయ్యరు నిజమైన రిషి ధార అభిమానులు

swaruparani
Автор

Memu daridralu chudatanic 3years gam chusindhi life lo entha bhada padathamu anukoledu miss you Mukesh sir and raksha mam

Prashanthi_reels
Автор

Rishidhara నిజంగానే మాలో మాకు ఎన్ని ఉన్న ట్రూ ఫ్యాన్స్ రా😊😊 వర్షాధారలో ప్రేమ ధారగా, , మారిన మా రిషిధార 💞💞 మీలాంటి దరిద్రులు, , దౌర్భాగ్యులు ఖర్చు పెట్టారని ప్రకృతి వాళ్ల ప్రేమకు పులకించి, , , , ప్రేమ జల్లులతో ఆశీర్వదించింది 🥳🥳🥳 దాన్ని కూడ ఉపయోగించుకోలే 😢😢 స్వచ్ఛమైన, , జంటకు స్వచ్ఛమైన ఫ్యాన్స్ ప్రకృతి సహకరించి నీరాజనం పట్టింది 🙏🙏😎😎😎😘🥳

LuckyRocks-volt
Автор

Good to see Rishi sir and vasudhara conversation in Rasagulla scene 😍😍🥰🥰❤how so cute 😍😍

renukasravani
Автор

మా రిషి సార్ కి ఎందుకు చెప్పారు మనుగాడు మహేంద్ర కొడుకు అని ఇప్పుడు చెప్పక పోతే ఎవడు కొట్టాడు మిమ్మల్ని

swaruparani
Автор

రక్షు తల్లి నీ స్టోరీ సూపర్ గా ఉంది 😘 భలే టైమింగ్ రా నీది ❤ మా డిస్కషన్ అంతా చూసినట్టు స్టోరీ పెట్టావేంట్రా 🤩

shalini
Автор

Dialogue writer Ravi surugula B grade series ki rayadaniki paniki vostadu ante. GAM laanti classic ni tana dialogues toh sagam brashtu pattinchadu migitadi peru teliyani writer complete chesadu. Thank you God for relieving mukesh from this scrap 🙏🙏🙏

serial ki pattina chettani Rishi character toh clean cheyistunaru🙏

sudha
Автор

ఎంత ఆశ్చర్య పోయారో రిషి సార్ 😢ఎందుకు రా ఇన్ని తూట్లు పొడుస్తున్నారు ఒక్క హ్యాపీ మూమెంట్ కి, వంద షాక్ లు ఇస్తున్నారు మా రిషి సార్ కి 😢

swaruparani