Guppedantha Manasu - Promo | 13th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

ముకేష్ sir మీరు serial lone కాదు రియల్ గా కూడా జెంటిల్మెన్ sir❤ అమ్మాయిలతో మీరు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో 3.5 yrs ga మేము చూస్తూనే వున్నాం❤ సంస్కారానికి మీరు నిలువెత్తు రూపం❤. మీరు ఎంత గానో ఆరాధించే ఆ చాముండేశ్వరి అమ్మవారు మిమల్ని అన్ని దుష్ట గ్రహాల నుండి కాపాడాలని కోరుకుంటున్నాను

sudha
Автор

నోటికి ఎంత వస్తే అంత వాగి ఇప్పుడు ఏమీ ఎరగని వాడి లాగా జోక్స్ వేస్తూ నవ్వు తున్నావు నీ వెకిలి నవ్వు కి నీ పక్క వాళ్ళు నవ్వు తారు కానీ మా ముకేష్ సార్ అభిమానులు మాత్రం నిన్ను నమ్మం

swaruparani
Автор

ముకేష్ సార్ మీరు ఏదో స్టార్ హీరో సన్ అయినట్టు, స్టార్ ప్రొడ్యూసర్ పుత్రుడు అయినట్టు, స్టార్ డైరెక్టర్ వారసుడు అయినట్టు భలే ఏడుస్తున్నారు సార్ మీ మీద ఈ ఏడుపులు అన్నీ మీకు దీవెనలు అవ్వాలి అని కోరుకోవడం తప్పా ఎవరూ ఏమీ చెయ్య లేము😊

swaruparani
Автор

రొమాంటిక్ couple అంటే రొమాన్స్ సీన్స్ చేస్తే అయిపోరు eyes తోనే magic క్రియేట్ చెయ్యాలి అది మా రిషి ధార తప్పితే ఇంకెవరు చేయలేరు అందుకే 2టైమ్స్ ఓటింగ్ లో అవార్డ్ వచ్చింది ❤❤🎉😎🤩🥳 ఏంటో ejb అప్పుడు అలానే ఏడ్చచారు ఇప్పుడు అలానే ఏడుపు మొదలు పెట్టారు 😂😂😂 దమ్ముంటే ఈప్పుడు అయినా మీ వాళ్లకు అవార్డ్ వచ్చేలా చూడండి 😂😂 రిషి ధార వుండగా ఆ అవార్డ్ ఇంకెవరికీ రాదు ❤❤ మా వసు ఫేస్ లో ఒక కళ వుంటుంది అది స్టార్ మా లో ఇంకా ఏ హీరోయిన్ కు లేదు ❤❤❤ మీ హీరోయిన్ బక్కగా వుంటుంది అయితే ఏంటి మిస్ ఇండియా అవ్వమనండి 😂😂 అంతే కానీ మా వసు ను bad గా కామెంట్స్ చేస్తే మర్యాదగా వుండదు 😡😡 మా హీరోయిన్ కు ఈ చెత్త టీమ్ ఒక మంచి చీర కూడ ఇవ్వ లేదు make up సరి అయినది ఉండదు అయినా తను natural గానే వుంటూ ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించి కుంది ❤❤ ఇంకోసారి మా వసు గురించి కామెంట్స్ చేస్తే మర్యాదగా వుండదు 😡😡 మీరు ఈ cs చూస్తారు అని తెలుసు ఆ కామెంట్ డిలీట్ చేయించండి....

satyaedala
Автор

4years అయినా కూడా ప్రతి ప్రోమో కూడా ట్రెండింగ్ అవుతుంది అది కూడా ఎండింగ్ టైం లొ gam కి గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వండి

swaruparani
Автор

జెంటిల్ మెన్ మీరు అంత క్యూట్ గా మీ తెలుగు వాళ్ళ గొప్పతనం అన్నారు అది మీ గొప్పతనం బాధ పడ్డ చోటికి అభిమానుల కోసం మళ్ళీ తిరిగి వచ్చిన మీ మంచి తనం 👏👏👏

swaruparani
Автор

The man who had so much struggles in his life to come up will always act like a gentlemen!❤He is a Gentlemen ❤❤

Drmoviesdrmovies
Автор

Seeing mukesh sir story making me tears....muksha...

Tejabhanuuccc
Автор

వసు బంగారం నువ్వు యే పని చేసినా కరెక్ట్ గానే చేస్తావ్ ❤❤ అందరి గురించి ఆలోచించే చేస్తావ్ ❤❤ నీ మీద నాకు నమ్మకం ఉంది... ఆ సీటులో మీ MD గారే కూర్చోటారు 😍😍♥️♥️

rishikareddy
Автор

అమ్మా, అయ్యా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు కళ్ళు తెరిపించాల్సిన అవసరం లేదు 😢ఏం చేస్తాం మీ అంత కాక పోయినా మాకు అభిమానం ఉంది మా Muksha మీద, వాళ్ళని ప్రశాంతం గా ఫ్యాన్స్ చూసుకుంటారు.మీరు yt ఒక మాట, insta లొ ఒక మాట, ph దగ్గర ఒక మాట, డైరెక్టర్ దగ్గర ఒక మాట, muksha ను తిట్టిన వారిదగ్గర ఒక మాట, టోటల్ గా ఎక్కడ వేసే నాటకం అక్కడ వేసుకోండి మా గురించి భాధ పడకండి

swaruparani
Автор

ఆ తపేళా మొహం గాడికి, మగ్గు మొహం గాడికి అంత స్క్రీన్ స్పేస్ రిషి ధార కి 5మినిట్స్ మీరు మారరు రా ఈ జన్మకి అయ్ పోతుంది లే మీ సీన్ మీ బతుకులు అంతే

swaruparani
Автор

ముకేష్ బంగారం నువ్వు ఫాన్స్ కోసం పెట్టిన స్టోరీ తో ఇంకో 💯 స్టెప్స్ ఎక్కావ్ 😘😘😘 👏👏👏👏👏 మిస్ యు బ్రో 😭😭😭😭😭 మిస్ యూ సో మచ్ 😭😭 లవ్ యు బంగారం 🥰🥰❤️❤️❤️❤️😭😭

Sowji.g
Автор

MUKESH, RAKSHA లు కొత్త project తో మళ్ళీ మన ముందుకు రావాలి అని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను
Miss you MUKSHA ❤❤❤❤

veninijapatnapu
Автор

Mukesh sir your every story chuste what a man real life lo kuda gentleman prince anthe gem of a character missing so much Rishi character is an emotion meeku kuda kada letter lone telustundi 😢meeku vunna ee grounded char ee mimmalni entho ettu lo vunchutundi waiting to see you on big screen with best projects and characters further you act with your eyes very special ❤ all the best for your future you are very matured man definitely you will reach your goal i.e a silver screen hero is what you dreamt of sure that will happen your fans also are with you for that Chamundeshwari amma is always with you keep rocking sir 🤗❤

upsc
Автор

Mr.Reshendra bhushan 🔥❤
DBST collage MD🔥🔥❤️❤️
Dialogue kuda sir name lage fire ga vundali🔥🔥🔥🔥

Drmoviesdrmovies
Автор

episodes 488 లో vasu dialogue: ప్రతి ప్రయాణం లో ఒక విరామం ఉంటుంది sir అని
మన GAM కి ఇది విరామం మాత్రమే కావాలి అని కోరుకుంటున్నాను

veninijapatnapu
Автор

Andaru oka sari insta lo mukesh sir story chudandi.chala emotional ga anipinchindi.kannillu control avvadam ledu😢.

Anoo
Автор

పిచ్చి వసమ్మ పెళ్లి చేసుకొని ఇన్నాళ్ళైనా మీ ఆయనకు నిన్ను చూడటానికే టైం ఇవ్వట్లేదు సచ్చినోళ్ళు, ఇక పరాయి పిల్లని ఏమి చూస్తాడు 😊 నువ్వు జూనియర్ సీత వైతే మీ ఆయన జూనియర్ రాముడే ❤ జెలస్ ఫీల్ అవ్వటంలో కూడా ఆ క్యూట్నెస్ తగ్గేదేలే 🤩🙌.

shalini
Автор

ఆలోచన లేనిచోట ఆవేశమే అనార్థాలకి దారితీస్తుంది, అనాలోచితత్వం ఆవేదనకి దారి తీస్తుంది, దీనికి మెడిటేషన్ మరియు అధ్యాత్మిక చింతనకు మించిన మందు లేదు ❤ మంచి ఆలోచనలే మంచి ఆరోగ్యానికి మూలం ❤ జాగ్రత్త మిత్రమా!!!
GOD BLESS YOU 🤗

shalini
Автор

I have a doubt 🤔
1. Repu okavela Vasu Rishi ni MD ga appoint cheste, Vasu decision is wrong ani opukuntaara ipudu Rishi ki MD aye arahata ledu ani anavaalu🤔.

2. Repu Vasu convince chesi Rishi ni MD chair lo kurcho pedite, apudu Rishi kuda wrong person maatlau nami wrong step vesadu ani antaara ipudu Vasu ni blame chestuna vaalu 🤔.

karthikamuthusamy