Guppedantha Manasu - Promo | 30th July 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పటికైనా రిషిధార లు ఒక్కటిగా కలిసిపోవడం నిజంగా GAM ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ ఓ మధురానుభూతి, ఈ కలయిక ఇకముందు విడిపోకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని మీలో ఎంతమంది మనస్పూర్తిగా కోరుకుంటున్నారు, 💯❣️💞💘💕👌👌

GonduMukundarao-qxdd
Автор

సూపర్ ఎపిసోడ్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻శైలంద్ర ఇలాంటి వాడని తెలిసాక రంగా గా మారి ఉంటాడు.. అన్న బుద్ది తమ్ముడికి తెలిసింది ఇక వాళ్ళకి ఎలా బుద్ది చెప్తాడో సరదా వే లో చూపిస్తే మున్ముందు ఎపిసోడ్స్ సూపర్బ్ గా ఉంటాయి 🥰

rk
Автор

సరిగ్గా ఇటువంటి సందర్భం కోసమే మీలో ఎంతమంది ఇన్నాళ్లూ ఎదురుచూస్తూ వచ్చారు ఫ్రెండ్స్ రిషి ధారలు ఒక్కటిగా కలిసిపోవడం నిజంగా సీరియల్ back on track కదండీ 💯👌👌

GonduMukundarao-qxdd
Автор

ప్రొమో హైలెట్గా ఉంది వీళ్లను ఇలా చూడడం కోసం ఎంతగా ఎదురుచూసామో మంచి ప్రోమో ఇచ్చారు ❤

SmileyNithin-vv
Автор

Wow super episode ఎన్ని sad and వేస్ట్ ఎపిసోడ్స్ చూసిన రిషిదారలు కలిసే ఒక్క ఎపిసోడ్ తో మనసులో బారమంత దిగిపోయి హయిగా వుంటుంది. కాదా friends❤❤

satya..singh
Автор

Today epi adurs🎉🎉🎉🎉
Rishi emotions...
Yesterday with mother's photo
Today with Father n
Rishi n Vasu...reunite scene....rolling down my tears...non stop.
Ento eeroju andari happy comments chuusi naa kadupu nindipoyindi. Kadu..kaadu... manasu nindi poyindi... tqs to all 🎉🎉🎉🎉❤❤❤❤

gpramilamma
Автор

ఒకరిమనసు లో మరోకరికి చోటు దొరకడం మీ ఇద్దరి అదృష్టం ❤❤❤❤ మీ ఇద్దరినీ ఇలా చూడడంమా అందరి అదృష్టం, ఆనందం ❤❤❤❤love you Rushidhara
Love you MUKSHA ❤❤❤❤❤

veninijapatnapu
Автор

ఇది కధ కావలసినది ఎన్ని కష్టాలయినా వీళ్ళను కలిపివుంచి తీర్చండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

pambapavithra
Автор

ఎన్నాళ్లకు రిషిదార లను ఇలా చూడడం, ది బెస్ట్, రొమాంటిక్, మ్యాజికల్ జోడి❤ 💯 చాలా హ్యాపీగా ఉంది 😊 బ్లాక్ బస్టర్ రిషి దార సీన్ 😊😊

yanamalapadmaja
Автор

ఎపిసోడ్ ఎండింగ్ లో ఆ ప్రీషియస్ స్మైల్స్ 😍...
భలే క్యూట్ గా ఉన్నారుద్దరు 😘

shalini
Автор

రిషి వసు రిషి ధారలు లాగా కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది అన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి❤❤

SudhaRani-nvlm
Автор

హమ్మయ్య మా రిషిధార హగ్ చేసుకొని ఇలా మాట్లాడటం కన్నుల పండుగగా ఉంది కదా ఫ్రెండ్స్ ❤❤😊😊

UrmilaAmpolu
Автор

రిషి దార, మీరు ఒకరికి ఒకరు దొరకడం మీ అద్రుష్టం అయితే, మీ జంట దొరకడం మా అద్రుష్టం, జెంటిల్మెన్ ❤ పొగరు 😊

yanamalapadmaja
Автор

ఈ రోజు సీరియల్ చాలా బాగుంది సూపర్ గుడ్ ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న కల ఈ రోజు నెరవేరింది సూపరో సూపర్

SrinivasaRaju-nm
Автор

నీ మనసులో చోటు దొరకడం, , నా అదృష్టం వసుధారా❤❤
నీ మనసులో చోటు దక్కించుకోవడమే నా అదృష్టం రిషి సార్💕💕
Meeee::: మీ ఇద్దరినీ సెలెక్ట్ చేసి, , , ఇలాంటి అందమైన పేర్లను మీ పాత్రలకు పెట్టి, , , మాకు పరిచయం చేసిన "రాజేంద్ర" గారు....చాలా గొప్ప అదృష్టవంతుడు....❤❤ 🤗🤗

Note:: vasu::: మీలాంటి వ్యక్తి భర్తగా దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి 😊😊

Me:: రిషి ఇలాంటి భర్త మాకు కావాలి, , రావాలి అంటే, , , , ఏ CLG లో చేరాలో 😂😂😔😓
Pls note this point your honour 😅😅😅

LuckyRocks-volt
Автор

Vasu money Rajiv teesukoni paaripoinapudu, Rishi and Vasu madya peda fight avutundi, akada vaalu maatladukoni, vaala problem solve chesukune scene chaala heart touching and emotional ga untadi.

Next, Sireesh track lo Rishi misunderstanding lo Vasu ni dooram pedite, akada aa misunderstanding solve chesukune process lo vaala argument scene in the rain, chaala emotional ga untadi, infact idari acting and team dedication ki goosebumps raavalsinde evarikaina.

Next, Vasu love reject Chesaka malli propose chesinapudu koncham reasons perfect ga leka poina, vaala final output ki andarini chaala happy chesaru.

Next, thaali track and cheque issues lo chaala peda problems vala seperate ayaaru, and kalavadaaniki time kuda chaala ekuve teesukunaaru, so daaniki taga reunion untadi ani expect chesaam, but maaku aa happiness ivaleka poyaaru, inka chepali ante team negligence and over confidence chaala ekuva kanipinchaai. Cheque issue aite worst leap techaru kaani aa leap lo Vasu and Rishi ela seperate ga 3 years unaaru and vaala feelings enti anadi sariga potray cheyaledu, anduke idari characters chaala negativity face cheyalsi vochindi.

At present,
Rishi character chese person (vaalu chepinatu Mukesh health issue vala rest lo unte) raani situation lo, story ela move chesaru. Rishi epudu vostadu ani teliyakapoina, vostaadu ana confidence unte story ni ila move chestaara, meeru story ni teesukoni velina vidaanam lone maaku clear ga mee intention artham aindi.

By God's grace or our luck, Rishi tirigi vochadu, vochaka meeru characters ki reveal cheyaka poina audience ki truth reveal cheyalsindi, Rishi enduku Ranga la unaadu ani. But mee over confidence tho edo suspense ana peru tho enta spoil cheyalo anta chesaaru. Eroju reunion ana perutho oka 4 mins scene maa face meda kotaaru, enduku memu ante anta grudge meeku 🙏, same dialogues in every reunion.

Star maa em promotion chesindi, new love story ani chesindi e 45 days lo LOVE ekada undi, kopam and insult thapa.

Teack Starting lo em cheyali anukunaaru, next em chesaaru. Meeru nijam gaane acting ane decide ayaara, mari Ranga mind voice lo "E MADAM PERU VASUDHARA NA", ani enduku chepinchaaru, inka chepukuntu pote chaala unaai.. Kaani meeru ipudu actors meda tosestu track ni complete ga change chesesaaru, ikada completely team fault, infact star maa fault kuda. Oka comeback ki ani promotions chesaav, oka special team tho oka special promo shoot cheyinchaav, ante enta spend chesaav, mari daanika taga phalitam vostunda leda ani chusukora, only 3 months ki inta promotion chesaaru ante naaku namakam ledu.

Serial starting lo naa Lakshyame naa dairyam ani Vasu antadi, ipudu Rishi sir e naa dairyam ani antaadi, please e statement ki justification ivandi🙏 . Prathi track lo Vasu ni chaala avamaaninchaaru, please vaatiki justification ivandi 🙏

Rishidhara bandam ki justification ivandi🙏. Chaala struggles face chesaaka Rishi and Vasu okati ayaaru, please vaalu enjoy chestunatu and happy ga unatu maaku chupinchandi 🙏

Rishi inni years ki pada baada ki justification ivandi🙏. Almost 25 years thana vaalu mosam chesaaru, so vaalaki buddi chepe track maaku hurry burry ga chupinchakandi 🙏,

We want to see serious simham and his Pogaru giving back to their enemies like a pro. Pleaee 2 years ga mamalni chaala baada petaru, mamalni chuste jaali kalagadam leda meeku, please please please 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
#pleasedontendgam
#pleasechangeph
#rishidhara

karthikamuthusamy
Автор

మనస్సులు పెనవేసుకున్న మమతానుబంధం!! హృదయాలలో విరబూసిన సుమగంధం!!
ప్రతి మనస్సును ఆహ్లాదపరిచే అందమైన ప్రేమానుబంధం!! కలకాలం గుర్తుండిపోయే ఆరాధనానుబందం!! అప్యాయతానురాగాలు కలబోసిన రిషిధారల ఆత్మానుబంధం!!
Rishidhara forever 💞 💞 💞 💞 💞 💞 💞 ♾️♾️♾️♾️♾️

KeerthiJk-issg
Автор

ప్రోమో మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించినా వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ❤❤❤

princessofsienna
Автор

ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది.❤❤❤❤
రిషి ధర సీన్స్ సింపుల్ చూపించారు ఇంకా కొంచెం ఎమోషనల్ చూపిస్తే చాలా చాలా బాగుంటుంది.🙏🙏🙏🙏

arunakumarinandyala
Автор

aa bgm+aa aakali kuda ledu enduko....aa scene maatram 5 times chusa

Rituchowdary