Guppedantha Manasu - Promo | 8th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

Thumbnail 👌😍😍❤❤
ప్రోమో అదిరిపోయింది ❤❤
వసునీ ఎవరు అయినా ఒక్క మాట అంటే తట్టుకోలేరు ❤❤ కోపం అయినా తన పై అంతు లేని ప్రేమ అయినా మీరే చూపిస్తాను ❤❤ రిషి sir మీరు 👌👌 లవ్ యూ rishidhara ❤❤❤

rishikareddy
Автор

Eroju episode chusaka naaku Rishidhara bond miss ainatu anipinchindi 😢.
Rishi voste Vasu laptop close cheyadam😞
Bujji call cheste Rishi bayatiki veli maatladadam 😞.

Ento e team idaru asalu manasu vipi maatladukunatu chupinchadam ledu. Idaru secrets ni maintain chestunaaru, ikada Rishidhara kakadu vere evaro new people kanipistunaaru😢.

Great job guys 👌👌.
Kotha writer chaala neat ga characters ni spoil chestunaaru.

Avunu college ninchi vochaka intiki velipodaam ani andi kada vasu, malli sofa lo kurchundi, next malli Upma ni kalavadaaniki velindi, Saroja voche daaka ikade untaara 😢.

Ika Saroja kuda digutundi anamaata. Ika veelaki em space and privacy untadi 😞🤧. E team ki asalu fans meda enduku inta kaksha. Gam ki connect avadame naa life lo chesukuna biggest mtistake😢

karthikamuthusamy
Автор

భార్య అంటే ప్రేమాభిమానాలు చూపించటమే కాదు తన వ్యక్తిత్వాన్ని కూడా కాపాడాలి అనే విశాలమైన హృదయమున్న వ్యక్తి మా Rishi Sir 👌ఇందుకే ఆయన్ను జెంటలెమన్ అంటుంది Vasu♥️ Episode ఎలా వున్నా Promo మాత్రం బాగుంది 👍

arunakumarichennakesavula
Автор

Dear team,

I just want to remind you one track, may be meeru marchipoyaaru, this comment is just to refresh your memory.

Anupama entry ichina scene nundi peda tyaaga moorthi la chupinchaaru, vaala pedamma tho kuda thanu thana prema ni tyaagam chesinatu dialogues petaru.

MB and Anu conversation lo kuda vaalani kalipi inka vaala jeevitham Loki raanatu chepinchaaru, which got changed in Feb where MB says, JB ki delivery ayaaka kanipinchakunda poinatu.

Next, JB and MB ki godava vochi seperate ga unatu kuda Anu ki telisinatu chupinchaaru, oka great friend ga apudu enduku friend kosam stand teesukiledo peda????.

Next JB dead ani telisaaka baari dialogues chepinchaaru. Rishi and Vasu Edo peda neram chesinatu chaala worst dialogues chepinchaaru Anu tho.

Now, incase, if you are trying to show Mano as

1. JB's son - JB tho oka son ledu atleast second son ni aina idaam ani enduku anukoledu e tyaaga moorthy. Em rights tho Rishi and Vasu ni question chesindi, thanu Edo peda uthamaraalu LA.

2. Anu's son - JB ki anta close friend aite ila mosam chestaara friend ni, akada friendship ekada undi, mosam thapa (whatever the reason is) JB ki chepi undaalsindi, nee mogudu ganakaaryam chudu ani.


In case you are planning to show as Mahathi's son, Doctor inform cheyara vaalaki putindi twins ani, Leda scanning lo teliyada, leda check up lo teliyada twins ani Mahathi ki.


Whatever you show, there is a huge blunder in this Anu and Mano story, so please end this track abruptly 🙏

karthikamuthusamy
Автор

యత్ర నార్యస్తు పుజ్యంతే రమంతే తత్ర దేవతాః!
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాః అఫలాఃక్రియాః!!

ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యమాడుతూ ఉంటారు.
ఎక్కడ స్త్రీలు అవమానమును పొందుతారో అక్కడ జరిగే కార్యాలన్నీ నిష్పలములే అవుతుంటాయి!

ఒక స్త్రీని మీరు గౌరవించలేక పోయినా పర్వాలేదు కానీ అగౌరవపరచరాదు అవమాన పరచరాదు, అది మీకే మంచిది కాదు!
🙏🙏🙏🙏🙏🙏🙏

KeerthiJk-issg
Автор

ఏమన్నా డెకరేషన్ లు అడిగామా
ఫంక్షన్ లు అడిగామా
రిచ్ లోకేషన్స్ అడిగామా
గ్రాండ్ గా ఉండాలి అని అడిగామా
MUKSHA బాండింగ్ కదా అడిగాము

swaruparani
Автор

Angel niku cheppara valu santhoshanga unnam ani... maku kanapdtlede vala santosham

chotireddy-hfwl
Автор

GAM lo Rich sets, costumes, functions, festivals lekapoyina serial super hit ayindi characters madya pure emotions and bonding valla eppudu vaatine lekunda chesaru okko character ni spoil chesukuntu vocharu. Eppudu hero, heroine madya scenes kuda chala artificial ga vunnai. Story ki e maaatram samandham leni characters techi viewers meeda forceful ga ruddalani chustunaru lead characters meeda minimum focus kuda ledu. Characters and story total illogical chesesaru daniki todu manu father issue daridram kakapote 3 years ga chupinchina Mahathi relationship ni oka gottam gaadi kosam spoil chestunaru meru asalu manushulena. Enduku actors kashtanni nasanam chestunaru. Vallani e scrap nundi vimuktulani cheyandi please end this nonsense show 🙏🙏

sudha
Автор

Oka serial ki connect avadam inta peda thapa, inta peda nerama, thank you for your return gift 😢.

Justice for Rishi😢
1. Thana parents enduku vidi vidiga unaaro, evari vala unaado teliyadu.
2. Prema ana peru tho mind anta visham tho nimpesaaru ani teliyadu.
3. GD ki reason ento teliyadu.
4. College and thana life lo em jarugutundo teliyadu.
5. Thana preminchina amaai tho chaala saarlu disturbances evaruvala vochaayo teliyadu.
6. Thana pai murder attempts evaru chesaro teliyadu.
7. Thana pai enduku nindavesaaro teliyadu.
8. Mother ni evaru champaro teliyadu.
9. Ranga la maari thana vaalu ki dooramnga untu enta suffer ayaadu.

Vasu's pain 😢
1. Rajeev thana life lo raavadaniki evaru reason teliyadu.
2. Hostel matter teliyadu.
3. Self thaali vesukovalsina situation evaru techaro teliyadu.
4. Rishi enduku Ranga la maarado teliyadu.
5. Thana exam raayadam aapadaaniki venuka una master plan evaridi.
6. Thana life lo indirect ga chaala problems create chesindi evaru.
7. Thana mother ki heart attack raavadaaniki reason evaru.

Ivi ani emotional ga chupinchadaaniki eni episodes teeyochu, kaani meeru aa maggu ki 2 complete schedules, and next schedule kuda ide gola untunda, naaku aite rishi side shift chestaaru ani 1% kuda namakkam ledu.

Ikada kondaru end antunaaru, 2.5 years story ki 10 to 15 episodes, 6 months story ki 25 to 30 episodes. Asalu end ani meeku clarity unte 2 months enduku waste chesaru, inta torture enduku maaku😢.

End chesinapudu aina main leads ki justification ivara 😢.

I really pity on myself and all GAM fans for this addiction 😢.

Inka pain ke dikkuledu ante vaalu anta kashtapadi okati aina, vaala haapiness ni okaroju kuda sariga chupinchaledu and chupincharu kuda.

WORST CHANNEL AND WORST PH AND WORST STORY EVER 😡😡.

karthikamuthusamy
Автор

Team కు ఏమ్ తీస్తే trp వస్తుందో కూడా తెలుసు అయినా కావాలనే ఫ్యాన్స్ మీద పగ పెట్టుకొని మనం ఏది వొద్దు అంటే అదే తీస్తున్నారు... అసలు ఆ మగ్గు తండ్రి గురించి ఇప్పుడు తెలియకపోతే ఎవడికి నష్టం అసలు ఆ స్టోరీ ఇప్పుడు అవసరం లేదు ఇంకా చాలా స్టోరీ ఉంది కదా అసలు రిషి సార్ మీద నింద పోగొట్టాలి అని ఆలోచన లేదు అనుకుంట...

satyaedala
Автор

వసు ధార బ్యాగ్ తగిలించుకుని వెళుతుంటే రిషి సార్ చూసారా ఎంత అమాయకం గా చూస్తున్నారో 😢వసు ధార నీ మనసు ఎలా ఒప్పుకుంది వదిలేసి వెళ్ళ డానికి రమ్మంటే వస్తారు కదా😢

swaruparani
Автор

super time anukonta SB vasu verbal fight ni complete ga Rishi chusadu and right warning

Rituchowdary
Автор

ఏంటి cs అంతా హాట్ హాట్ గా ఉంది😊 కూల్ అవ్వడానికి భార్య భర్తల ఒక చిన్న సంభాషణ, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు చదవండి. 🥰🥰
ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు,
భార్య :ఏమనుకుంటున్నారండి? అబ్బాయి పుడతారనా? లేక అమ్మాయనా?
భర్త : అబ్బాయి అనుకో వాడికి లెక్కలు నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం...
స్విమ్మింగ్ నేర్పుతా... చెట్లెక్కడం నేర్పుతా...
అమ్మాయిలతో ఎలా మసులుకోవాలో, ఎలా మాట్లాడాలో నేర్పుతా.... ఇంకా....
భార్య : చాలు చాలు! మరి అమ్మాయి పుడితే!?
భర్త : అమ్మాయి అయితే ఏం నేర్పనవసరం లేదు...!
అదే నాకు నేర్పుతుంది...
నేనేం తినాలి.. ఏం తినకూడదు..
ఏం మాట్లాడాలి ..
ఏం మాట్లాడకూడదు...
ఎలా మాట్లాడాలి...
నేనెలాంటి బట్టలు వేసుకోవాలి...
ఒక రకంగా మా అమ్మ లాగా అన్నమాట....
ఇంకా నేను దానికి ప్రత్యక్షంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది....
నన్నెవరైనా బాధపెట్టారనుకో... వాళ్లని అసలు క్షమించదు.. సహించదు.. ఎదురు తిరుగుతుంది... భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది... మా నాన్న నాకోసం అది చేశాడు... ఇది చేశాడు అని....
భార్య : సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది... అబ్బాయి అయితే చేయడంటారు... అంతేగా...?
భర్త : కాదు... అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకొని చేస్తాడు, కానీ అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయి!
భార్య : అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదుగా??!!
భర్త : ఉండదు... కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాము.. అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు....!
Daughters are angels...
Born with unconditional love and care forever....!
అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు...
కూతురంటే కూడిక తీసివేతల లెక్క కాదు... నీ వాకిట్లో పెరిగే "తులసి మొక్క"...!
కూతురంటే దించేసుకోవాల్సిన బరువు కాదు ...నీ ఇంట్లో వెలసిన "కల్పతరువు"...!
కూతురంటే భద్రంగా చూడవలసిన గాజుబొమ్మ కాదు... నీ కడుపున పుట్టిన మరో "అమ్మ"...!
కూతురు అంటే కష్టాలకు కన్నీళ్ళకు వీలునామా కాదు...
కల్మషం లేని ప్రేమకు చిరునామా....!
కళ్యాణమవగానే నిన్ను విడిచి వెళ్లినా... పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా...!
తన ఇంటి పేరు మార్చుకున్నా.... కడదాకా వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...!
కొడుకులా కాటివరకూ తోడు రాలేకపోయినా... నీ కట్టె కట్టెల మీద కాలేంతవరకూ అమ్మ అయి ప్రసాదించగలదు నీకు మరో జన్మ...!
కూతురున్న ఏ ఇల్లు అయినా... అవుతుంది దేవతల కొలువున్న కోవెల...
So, కూతుర్ని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణిని కన్న మహారాజులా!!
🥰🥰🥰🥰🥰

KeerthiJk-issg
Автор

, వామ్మో SB కి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు మన రిష్యేంద్ర భూషన్❤❤

satya..singh
Автор

Mukesh garu mammalni ksheminchandi 🙏🙏 miru gam ki malli thirigi ravalani chala korukunnam endhukante miru vasthe jagathi medam death ki, mi carecter ki nyayam jaruguthundhi anukunnam . Miru fans kosam thirigi vachharu kani mi carecter ki, jb gari death ki nyayam jarigela kanipinchatam ledhu . Miru lenanni rojulu vasudhara carecter ni down chesi kanisam mi gurinchi alochinchela cheyyakunda aa anu, manu anukuntu valla chuttu thirigela chesaru . eppudu miru vachhaka kuda vasudhara chetha adhe pani cheyyesthunnaru. A barya ki ayyina bartha tharuvathe evaraina kani vasudhara ki mathram vere valla tharuvathe miru annatlu chupisthunnaru. Rishidhara ante edhharu kadhu okare ani ennalu anukunnam kani eppudu vasthunna episodes chusthunte Rishidhara okaru kadhu veru, veru anipisthondhi 😢😢😢😢😢

RBalaraj-oe
Автор

GAM సీరియల్ కంటే "రిషిధార" లంటేనే మీలో ఎంతమందికి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯💕❤️💘❣️👌

GonduMukundarao-qxdd
Автор

గ్రీన్ కలర్ షర్ట్ లొ అదిరి పోయారు సార్ మీ గ్రేస్ నెక్ట్స్ లెవెల్😎🦁🔥🤞

swaruparani
Автор

😮 ఇదేంటి ఆ ఇంటికీ వెళితే వాళ్ళు వస్తారు అనుకుంటే ఇవిడే వాళ్ళ ఇంటికీ వెళ్ళింది 😂
భార్య గౌరవ మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత భర్తది❤ అది నిరూపిస్తున్నారు.
కానీ భర్త గౌరవ మర్యాదలు తన వ్యక్తిత్వం గురించి కాపాడాల్సిన బాధ్యత కూడా భార్య దే కదా!!
మరి అది ఎందుకు ఫెయిల్ చేస్తున్నారు???
ప్రతి ట్రాక్ లో ఇంతే ఇంతే 😢

ఇది ఈ సీరియల్ లో ఎప్పుడో మొదలైంది. కానీ అప్పుడు దాచిన రిషి సార్ కోసం అని చూపించారు.
మరి ఇప్పుడు ఎందుకు దాస్తుంది??😮 ఇది చిన్న విషయమా?? దాచాల్సిన విషయమా???
ఇదే నా భార్యకు ఉండే లక్షణం????
ఆ గొట్టం గాడి విషయం లో ( లెటర్) తప్పు చేసిన అని రియలైజ్ అయింది 😂 మరీ తన భర్త విషయం లో తప్పు చేసా అని అనుకోదా????
మళ్ళీ ఇప్పుడూ కూడా లాస్ట్ లో నువ్వు చేసింది మంచి పని అని మళ్ళీ రిషి సార్ యే అనుకోని ఆ బంధం న్ని నిలబెట్టుకోవాలి, నిలబెట్టాలి😢❤

😡😡యే మగవాడి బాధకు విలువ ఉండదా???? మగవాడి వ్యక్తిత్వానికి విలువ ఆడదానికి బాధకే వాల్యూ ఉంటుందా????😮
ఇప్పుడు ఆ మను గాడు కి తండ్రి నీ మహి సార్ నీ చేయకపోతే చచ్చిపోతారా??😡
దాని వల్ల రిషి సార్ ఎంత భాధ పడతారు అని ఎవరు అనుకోరా?? చనిపోయిన జగతి మేడం కూడా ఒప్పుకోదు🤬 ఈ సమాజం కూడా ఒప్పుకోదు😡😡

పాపం పిచ్చుడు 😢 భార్య అని, డాడ్ అని, ప్రేమ అని ఆన్ని బంధాలకు బంది అయ్యి 😢 చిత్రవధ అనుభవిస్తున్నాడు😭 అన్నీ తన మీదనే వేసుకొని చస్తూ బ్రతుకుతున్నారు😢 మీకు కొంచం కూడా జాలి, భాధ, ప్రేమ, వ్యక్తిత్వం మీద మచ్చ వేశము అని అనిపించడం లేదా???? తన గురించి ఎవరు ఆలోచించారా????🤬
ఛీ ఇంత పాపమా....!

BABLU
Автор

Rishi is always a gem ❤ enno jarigayi but he always risks anthe 😢deeniki justification ledu but he will justify each and everyone 😢cs lo Rishi ni anna matala ki vasu tho eppudu dialogues cheppistara ani eduruchustunna aa nindalu ala chala vunnayi aa manu importance enthavarako meeke teliyali episode is heart breaking but promo my gentleman is always a mile ahead in all ways 🥺🙌🙌🙌

upsc
Автор

అయ్య💫 మా దేవుడు వరమిచ్చినా. పూజారి వరం ఇవ్వడుంఠా అలా ఉందిgam డైరెక్టర్, రైటర్ గారి ప్రవర్తన కాస్త మీరైనా పట్టించుకోండి స్టార్ మా మాకు ఈ ఉప్మా స్టోరీ అవసరం లేదు gamకి పూర్వ వైభవం కావాలి ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏

arunakumarinandyala