Guppedantha Manasu - Promo | 10th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

Finally it is proved that GAM is not about Rishi's pain, it's all about senior citizen's pain 😢😢😢

karthikamuthusamy
Автор

కొంత మంది పరిస్థితులకు ఓడిపోయి ప్రేమించిన వారిని దూరం చేసుకుంటారు కానీ మా రిషి సార్ పరిస్థితులను అనుకూలం గా మార్చుకుని ప్రేమించిన అమ్మాయి ను పెళ్లి చేసుకున్నారు ఇదే కదా మా జెంటిల్ మెన్ అంటే ఊరికే హీరో లొ అయిపోరు ❤😊నమ్ముకున్న వాళ్ళను సంతోషం గా ఉంచడమే హీరోయిజం అంటే అందులో మా రిషి సార్ జెమ్ 🦁😎🤞
No one can beat Rishendra Bhushan 🔥🙌👏💯
Jem of gam 👏👏👏

swaruparani
Автор

Waiting for geetha sankaram and maggi pustaka....Ee rendu movies ki naa friends kaneesam 10 members ni teeskoni is my small tribute to my favourite actors....

Rituchowdary
Автор

ఆ కేక్ డిజైన్ చేసిన సిస్టర్స్ చాల్ అద్భుతంగా ఆలోచించారు,
మీతో పాటు మాకు కూడా ఒక మంచి
జ్ఞాపకాన్ని షేర్ చేసారు!
Thank you sisters
❤❤❤❣️❣️❣️
🤝🤝🤝🤝

KeerthiJk-issg
Автор

Mukesh eyes expression really killing magical magnetic ❤❤ Rishi dhara made for each other ❤❤ very good performance ❤❤

deepakgowdadg
Автор

తలరాత బ్రహ్మది,
తనువు తల్లిది,
తపన తండ్రిది
కానీ మంచో, చెడో బ్రతుకు నీది
కష్టం వచ్చిందని "పైకి" పోతావో
లేదా కష్టపడి "ముందుకు" పోతావో నీ ఇష్టం🙂
ఎక్కడో చదివా బాగుంది కదా అని పెట్టా, 🙂
కలల ప్రయాణం మెలుకువ వరకూ,
అలల ప్రయాణం తీరం వరకూ,
ప్రేమ ప్రయాణం పెళ్లి వరకూ,
కానీ స్నేహ ప్రయాణం మాత్రం జీవితాంతం!
శుభరాత్రి నేస్తాలు!🥰🥰🥰

KeerthiJk-issg
Автор

Exams complete అయున students ఎంత Happy గా ఉంటారో. వాళ్ళిద్దరూ అంతే happy గాకనిపిస్తున్నారు.ఒక cake కూడా తేలేకపోయింది పిసినారిph 😡😡mukesh, Raksha లకు ఈ ph నుండి విడుదల అది మాత్రమే కాస్త సంతోషంగా ఉంది 😊

veninijapatnapu
Автор

కొన్ని సాంగ్స్ ఏ మూవీ లోది అని కూడా తెలీదు రిషి ధార కి వేసే దాకా 😢 డేటా అంతా మిగిలి పోతుంది 😢

swaruparani
Автор

ఒక వైపు బాధ - మరో వైపు ఆనందం, ఈ రెండింటి మధ్య కుడితిలో పడిన ఎలకలా ఉంది నా పరిస్థితి 😢 😢😢 ఏదైనా muksha హ్యాపీ గా ఉండాలి, gam కి మించిన గొప్ప ప్రాజెక్ట్స్ రావాలి మనందరం ఇంతే ప్రేమని ఎప్పటికి muksha కి ఇస్తుండాలి ❤ కత్తి పొట్ల కంటే ఎమోషన్స్ ఇచ్చే పెయిన్స్ తట్టుకోవటం చాలా కష్టం కదా 😢❤ #MagicalMuksha 💕💕💕

shalini
Автор

STARMAA lo muksha lanti maroka pair ekaraadu 💯💯💯💯💯 pakka
Miss you Rushidhara ❤❤❤❤❤

KrishnaNijapatnapu
Автор

Gam కి ఇంత హిస్టరీ ఉండి ఒక్క మహా ఎపిసోడ్ కూడా వేసిన పాపాన పోలేదు అయినా మీ బతుక్కి Muksha దొరకటమే పెద్ద వింత అంతా రాజేంద్ర సార్ చలవ రిలయన్స్ వారిదే విలువ

swaruparani
Автор

Coincidence:
Aug 10th 2021 rishidara ni insta lo koni fp edits chusa anthaku mundhu eepair ki intha connect avuthanu anukoledhu promos edo chusedani next entho baga connect aya rishidara ki 😍
Now 2024 August this day ❤ 🥹 my rishidara journey came to the end with billions of memories and friends family 💖
Thankyou starmaa and reliance (🙏🙏🙏🙏🙏🙌🫶 you people are one who selected the cast ) cannot say just thanks meeru vadilesina moment ye maku actors ki voka worst ph vachindhi kani mee ❤ph house ki maa actors tho saha epatiki support vuntundi 🤞👏
Muksha, Jyothi mam, mb sir madhavi garu, shyam, adarsh, rasaygna and kirankanth kevalam mee ee characters ki pranam posina artists migatha vallu gurinchi topic vaddhu 🙏
Missing you too all ❤
Hearty congratulations 🎉

manjaooru
Автор

Muksha happiness chustunte naku chaala happy ga undi vallaki manaki kuda ee worst team nunchi freedom vachhindi ❤️❤️
Always Muksha 🩷🩷

satwika
Автор

ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడికే వచ్చి మళ్లీ కింగ్ లాగా🦁😎🤞 నిలబడి ఒక మంచి సీరియల్ కి మంచి ముగింపు ఇస్తున్నాడు ఇది ముఖ్యం🥺 వేరే సీరియల్ కోసం gam ను ఎంత టార్గెట్ చేశారు అనేది టీమ్, ph విజ్ఞతకే వదిలేస్తున్నాం. ముకేష్ సార్ లాంటి యాక్టర్ తెలుగు టెలివిజన్ లో ఇంకా ఎవ్వరూ లేరు అంటే అది అతిశయోక్తి కాదు Muksha లాంటి జంట 100 సంవత్సరాలలో ఒక్క సారి కూడా స్క్రీన్ మీద చూసి ఉండరు చాలా మంది గురించి చెబుతారు కానీ అది నిజం కాదు muksha మాత్రం ఒక అద్భుతం 🙌🙌🙌🙌🙌

swaruparani
Автор

Gam special enti ante small kid nunchi old age persons above 70 years vallaki kuda baga connect ayyindi mainly rishi sir vasudhara andaram mana intlo valla laga feel avuthunnam anduke intha badha

chandanauppaluri
Автор

ఆడవాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని అందరికీ తెలుసు... కానీ రిషి క్యారెక్టర్ ద్వారా ఒక అబ్బాయి ఎలా ఉండాలో ప్రేమ, కేరింగ్, నమ్మకం, మంచితనం, బాధ్యత అని చూపించిన గోప్ప క్యారెక్టర్ రిషింద్ర భూషణ్ 😎🙏
ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గా మీ వ్యక్తిత్వం వెలకట్టలేనిది🤩🙏
ఆ పాత్రలో ఒదిగిపోయిన నటించిన ముకేష్ గారు ❤❤
బెస్ట్ మేల్ క్యారెక్టర్ 💯
చిన్నపిల్లలు నుండి పెద్దవాళ్ళ వరకు అందరి మెప్పు పొందిన ❤ రిషి సార్ ❤
ఇక్కడ మిమ్మల్ని అర్దం చేసుకున్న ఆడవాళ్ళు తక్కువగా ఉన్న మీకు న్యాయం జరిగిన జరగక పోయినా అందరికీ న్యాయం చేయడానికి వచ్చిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
మీ పాత్ర కోసం నేను చాలా భాధ అనుభవించాను😢 అన్నీ ట్రాక్ లోను😢 జగతి మేడం నీ చంపేసి మీకు తల్లినీ లేకుండా చేసినపుడు😢 తప్పులన్నీ మీ మీద వేసినపుడు చాలా ఏడ్చాను 😭 మీ క్యారెక్టర్ కీ న్యాయం జరగాలి అని అనుకున్నాను.. ఎన్నో మాటలు, అవమానాలు పడ్డాను 😢
మీరెంత నేగిటివిటి నీ అనుభవించారో మీ ఫ్యాన్స్ కూడా కొందరు చాలా cs లో అనుభవించారు సార్ 😢

మీకు న్యాయం జరిగిన జరగక పోయినా మీరు ఎప్పుడు ఆకాశమంత ఎత్తులో ఉంటారు 💯🤩🙏

ముకేష్ సార్ ❤ మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష 🙏💯
లైఫ్ లో ఇంక ఎన్నో ఎన్నెన్నో విజయాలు సాధిస్తు గోప్ప స్తాయికి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏
మిమ్మలి నిజాయతీగా అభిమానించే అభిమానం ఎప్పుడు మీ వెంటే తోడుగా ఉంటుంది ❤ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది💯 💐🎉🎉🙏🙏🙏🙏🙏

BABLU
Автор

Few emotions have no words....
Right now my emotions cannot be expressed in
Definitely we all are gonna miss you
But we will enjoy ur presence till last episode and hope we will get a chance to see u onscreen together
With no doubt, You guys mesmerized every GAM viewer with ur performances on screen and made us to love u with ur behavior and respect towards fans

sweety-jnqb
Автор

నేను ఎంతటి stress లో ఉన్న MUKESH, RAKSHA లను చూస్తే చాలు totally relax అయ్యేదాన్ని. మరచిపొవడం సహజం కాని నా వరకూ MUKSHA లను మరవడం impossible
Love you MUKSHA ❤❤❤❤

veninijapatnapu
Автор

Raksha డియర్ రీల్స్ కి ఇంత క్రేజ్ ఏంటో అర్థం కాదు ❤😊
క్వీన్ ఆఫ్ మిలియన్ హార్ట్స్ 🙌🙌💯

swaruparani
Автор

#starmaa
#bhoomientertainments
అవకాశం రాకపోవడం దురదృష్టం!
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయకపోవడం నిర్లక్ష్యం!
అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం!
లేని అవకాశాన్ని సృష్టించడం తెలివి! నిన్న నవ్విన వాళ్ళు నేడు నిన్ను అవకాశం అడగడం విజయం!నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని బాధపడేలా చేయడం ఓటమి!
Good night 😏😏😏

KeerthiJk-issg