Guppedantha Manasu - Promo | 12th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

రిషి వసు కొత్త సీరియల్ తో మీరు మా ముందు కు రావాలని కోరుకుంటున్నారు 😢😢❤️❤️
గుప్పెడంత మనసు end అవుతున్నందుకు చాలా భాద గా ఉంది😢😢😢

Pawanisam
Автор

సీరియల్ ఎండ్ అవుతుండడం వల్ల ఎంతమంది రిషి దారులను మిస్ అవుతున్నారు ఫ్రెండ్స్❤❤

SudhaRani-nvlm
Автор

Muksha cake tinipinchukovatam photo tiyamani cheppatam, especially that hug🫂 and "thank you naaku success icchina heroine" no words to describe speechless it speaks a lot🥺😍😍❤️❤️❤️ slipper shot answer iccharu ga muksha❤❤❤

Supriyagedela
Автор

రిషిధారలుగా మీరు మా జ్ఞాపకాల్లో పదిలం
ముఖేష్, రక్షలుగా మీ ప్రతీ విజయంలోనూ మా తోడు ఉంటుంది
❤❤❤❤
RishiDhara lives on 🥺🥺🥺🥺
RishiDhara forever 💞💞💞🥰🥰🥰

KeerthiJk-issg
Автор

ముకేష్ సార్ మీరు కేక్ కటింగ్ అప్పుడు ఏంతో హ్యాపీ గా ఉన్నారు🎉
ఈ సీరియల్ ఎండ్ అవుతున్నందుకు ఈ చెత్త టీమ్ నుండి మీకు విముక్తి కలుగుతున్నందుకు మీకు మాకు చాలా హ్యాపీ సార్ 😊
ఈ టీమ్ వాళ్ళ మీరు ఎంత నలిగి పోయి ఉంటారో అర్దం అవుతుంది 😢
మీరు ఎప్పుడు హ్యాపీ గా నవ్వుతూ ఉండాలి ❤🙏🙏

BABLU
Автор

Thumbnail అదిరిపోయింది ❤❤
మిస్ యూ rishidhara 😢😢
మనసులో ఏదో తెలియని భాద 🥲💔 ఇది అని చెప్పలేను... అసలు నిన్నటి నుంచి ఎమ్ కామెంట్ పెట్టాలో కూడా అర్థం కావడం లేదు🥲🥲 లవ్ యూ rishidhara 😍😍😍

rishikareddy
Автор

Yesterday nundi chala badhaga undi Rishidhara ni chala miss avtham inka koni episodes ye unnaye😢Rishidhara ki memu chala emotional ga connect ayamu😔

renukasravani
Автор

సీరియల్ ఎండ్ అవుతున్న ఇంకా తప్పులన్నీ రిషి మీదకి నెట్టేస్తున్నారు😢 వేరే వాళ్ళు చేస్తే పరిస్థితుల ప్రభావం అని సమర్థించుకుంటారు. ఈ రోజు రిషి అంత బాధపడుతుంటే నీ తప్పు లేదు అని ఒక్కరూ అనలేకపోయారు . పైగా మను గురించి ఆలోచన అంతా. అందరూ అన్ని తెలిసే చేశారు నిజానికి సీరియల్ లో న్యాయం జరగని ఒక్క పాత్ర రీషిది మాత్రమే. ఇంక న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. సీరియల్ ఎండ్ చేసి మంచి పని చేశారు నా favourite character నీ రోజు చూడలేము అని బాధ వున్న ముకేష్ గారికి ఈ చెత్త నుండి విముక్తి దొరుకుతుంది అని ఆనందంగా వుంది❤

You deserve much more better Mukesh sir ❤. The character of Rishendra Bhushan will always remain the best❤

sudha
Автор

Rishi ❤Vasu
MD❤MH 😍😍
Gentleman ❤Pogaru
Rishidhara Forever ❤

Avini-hr
Автор

Serial Aipotundi ante chala bhadha ga undi 😢😢😢😢😢😢😢😢😢😢 malli manchi project tho Rishi dhara lu maa munduku maa fans andari kosam Ravalani Asisutannam love Rishi dhara ❤❤❤❤❤

SumalathaMullu
Автор

రిషేంద్ర భూషణ్ DBST సామ్రాజ్యాన్ని ఏలే రాజు గారు 🎉🎉🎉🎉🎉
వసుధార ఆ రాజుగారి హృదయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రాణీ గారు🎉🎉🎉
RishiDhara lives on
Rishidhara forever 💞💞💞❤❤❤

KeerthiJk-issg
Автор

ప్రస్తుతానికి 6 pm slot gam ఒక్కటే చూస్తున్నారు, after gam completely shifting to zee😊😊
మా అత్తమ్మ టైమ్ టేబుల్:
6:00 చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి
6:30: మా అన్నయ్య
7:00 : నిండు నూరేళ్ళ సావాసం
7:30 : మేఘ సందేశం
8:00 : పడమటి సంధ్యారాగం
8:30 : త్రినయని
9:00 : జగద్ధాత్రి
9:30 : అమ్మాయి గారు

KeerthiJk-issg
Автор

మా అందరికీ నిన్న ధైర్యం చెప్పిన మా bro కూడా ఈరోజు dull అయ్యరు😢
ఇది serial, ఆవి fictional characters అని తెలిసిన MUKSHA ల personal behavior కి, వాళ్ళిద్దరూ fans కి ఇచ్చే గౌరవానికి వాళ్ళిద్దరికీ బాగా emotional గా connect అయ్యాము.ఆ చాముండేశ్వరి అమ్మ కృప వలన మళ్ళీ మన MUKSHA ఒక కొత్త project తో రావాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏

veninijapatnapu
Автор

Mukesh, raksha kooda manalage chala emotional avuthunnaru😢😢😢
Raksha tears kanipistunnayi mukesh sir paiki navvuthunnaru anthe😢😢😢

First nunchi last varaku mukesh, raksha, sai, balaji gare unnaru


Fans ga memu chala bhadhalo unnam makosam twaralo good news cheptunnarani asistunnam

New project tho twaraga munduku ravalani korukuntunnamu

DurgaPrasad-zngw
Автор

మనకు నచ్చినది దూరం అవుతుందని బాధపడటం కంటే దానికి మించినది మరొకటి మన లైఫ్ లోకి రాబోతుందనె ఆశతో నమ్మకంగా ఎదురుచూడటంలో ఎంతో హాయ్ ఉంటుంది, ఎంతైనా దూరమవుతుందనే బాధకన్నా నచ్చినదాన్ని కొత్తగా గొప్పగా పొందబోతున్నామనే సంతోషం వెయ్యెనుగుల బలాన్నిస్తుంది ❤ అలాగే rishidhara ని రోజు చూడటం కుదరకపోవచ్చు కాని త్వరలో మనకోసం మల్లి రాబోతున్నారని నమ్ముద్దామ్ రావాలని ఆశిద్దాం 😊 వచ్చాక దాచిన ప్రేమనంత తిరిగిచ్చేద్దాం లేకుంటే మనం లావయిపోతాం కదా 🤩 కాబట్టి, ఎవరు బాధపడకండి వాళ్ళు gam కి మించిన గొప్ప కాన్సెప్ట్ తో తిరిగి రావాలని కోరుకోండి, ఇంతమంది గట్టిగా కోరుకుంటే మన మనోభలానికి విశ్వం కూడా సహకరించి మన muksha ని మనకోసం తిరిగి తెచ్చేస్తుంది ❤, అటు సినిమాలు ఇటు సీరియల్స్ రెండింటిలో మనవాళ్లు బిజీగా అవ్వాలని కోరుకుందాం, smile smile smile smile 😊 😊 ❤

shalini
Автор

"నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం!
ఎండ, వాన, రాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రానీ, నేను ఆగక నడుస్తూనే ఉంటాను! అందుకే నేనెప్పుడూ ఓడిపోను, నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు."
శుభరాత్రి నేస్తాలు❤❤❤🥰🥰🥰

KeerthiJk-issg
Автор

Rakshu bangaram yeppudu Tom and Jerry laa funny ga unde videos ye chusam first time nee kallallo tears chusthunte chaala baadhesthundhi😢

sravanisravs
Автор

Thank you Adi Ganesh garu, Rishidharala madhya, mother and son madhya, Mahathi madhya, Dharani and RB madhya, Gowtham and RB madhya manchi dialogues raasinanduku, okka word kuda English vadakunda antha swatchamayina telugu words vadevaru

neeharikaguttula
Автор

Star maa Mukesh, Raksha jodi ga inko serial tisuku raava plz malli vallu maku kanapadaru ante bhada ga vundi we miss them a lot

venkatajayalakshmitadikond
Автор

0:40 0:43 మమ్మల్ని వదిలి వెళ్తున్నారుగా 😔ఇంకో ప్రాజెక్ట్ తో మా ముందుకు రండి wait చేస్తుంటాం...

rk