Vasu looking like an angel ❤😍 entha cute ga mudduga unnavo 😍 Rishi ichina earrings 🥰
Naku promo lo content kanna ne face e dominate chesindi vasu ala chustu undipovachu thumbnail 😘
Waiting for Rishidhara moments ❤
keerthi
స్టార్ మా గారు మీరు మా ముఖేష్ అన్న ని తెస్తున్నారు చాలా సంతోషంగా ఉంది evaraithe నా ఎదురుగా నటించాలని challenge చేశారో అతన్ని ready avvamanandi వస్తున్నారు మా సర్ మీ నుంచి చాలా నేర్చుకున్న ఎంతో oopika తో gelicharu 😢 మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వుంటాయి మంచి వాళ్ళకి ఆలస్యం అయినా న్యాయం జరిగేలా చేస్తాడు aa భగవంతుడు 🙏🏼
selflove
Rishi sir kosam wait chechunamu 😅😅 eamantharu frd's 🥰🤗❤️❤️ 💯 it's is true
k.s.sshannu
Thumbnail అదిరిపోయింది♥️👌
వసు బంగారం చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నావ్ 😍😍 hairstyle 👌👌రిషి sir kosam waiting ❤❤ లవ్ యూ rishidhara ♥️♥️
rishikareddy
కలువ రేకుల లాంటి కళ్ళు, చంద్ర బింబం లాంటి ముఖం, ఏమి తెలియని చంటిపాప లాంటి నవ్వు, వర్ణింప గలమా ఈ ఆపరంజి బొమ్మ అందం, aa kumkuma petti tapadi ki teliyani andam, ade ammayi ki mukhyam, సో క్యూట్ వాసమ్మ(రక్షమ్మ), నీ కలల రాకుమారుడు వచ్చేస్తున్నాడు, రిషేంద్ర బుషన్ 🔥🔥, రిషిధర ♥️♥️, ఎందుకో చెప్పలేను మీమల్ ని చూసి కళ్ళు నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి బంగారు, ఎం బంధం తెలియదు కానీ, రిషిధరా 🤗🤗
satyadurga
Eagerly waiting for rishi sir❤❤❤❤🎉🎉e waiting lo edo something special undi❤😍😍enny months ayindo kada rishi sir promo sir ni chustham anna excitment happiness lo kallalo neellu evarki connect avvaledu avvam kuda first and last ma rishidhara(muksha)ne ma abhimanam love&support akhari shwasa varaku ilage untundi❤
Love you so much bangarams❤❤❤❤
Fangirlofmuksha
పట్టు చీరలో చందమామ,
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ,
కన్నె రూపాన కోనసీమ,
కోటి తారల్లో ముద్దు
🎶🎶🎶🎶
KeerthiJk-issg
Today CS anta vasu కుంకుమ బొట్టు praising. అందరూ మన సంప్రదాయం especially నేటి genaration point out చేయడం చాలా హ్యాపీ.అనిపించింది.
PadmaChadalavada
రక్షు తల్లి భలే ముద్దుగున్నావ్ ర 😘 ఆ జంకాలు, ఆ hairstyle, ఆ చీర, మరి ముఖ్యంగా ఆ కుంకుమ బొట్టులో చాలా అంటే చాలా క్యూట్ గున్నావమ్మా ❤ టీమ్ అండ్ ఛానెల్ వారికి ధన్యవాదాలు ❤ ఇలాగే వసు లుక్ పై కేర్ తీసుకుంటారని ఆశిస్తున్నాను
thankQ 🙌❤️
shalini
ఈ చీరలో,
ఈ కుంకుమ ధారణలో,
అచ్చ తెలుగు పదహారణాల తెలుగమ్మాయిలా,
శ్రీ మహాలక్ష్మీలా ఉన్నావు వసమ్మ!
ఇప్పట్లో ఒక సాంగ్:
పట్టు చీరలో చందమామ,
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ,
కన్నె రూపాన కోనసీమ,
కోటి తారల్లో ముద్దు
🎶🎶🎶🎶
KeerthiJk-issg
వసమ్మని వదిలారు మీ తలపుల బృందావనిలో,
ఇంకా ఎంత సేపు మీకై ఈ ఎదురు చూపులు,
ఇంకెంప్పుడు వింటాం మీ మృదు మధుర స్వరాలు,
మీ ధర్మపత్ని మీ దర్శన భాగ్యం కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తుంటే ఇంకెన్ని క్షణాలయ్యా ఈ దోబూచులు..
మీరు లేని ఆ ఇల్లు కృష్ణుడు లేని బృందావనంలా,
చంద్రుడు లేని చుక్కలుగా మారింది,
మీ చెలి మీ కోసం
కన్నీటి కనులతో
ఎదురు చూస్తూ ఉంది...
తొందరగా రావయ్యా..!
ఆ కన్నీటి భాష్పాలను
ఆనంద భాష్పాలుగా మార్చడానికి
KeerthiJk-issg
Rishendhra Bhushan ni chusthunnamu ante full excitement and at the same time tension antha aa. Chamundeswari ne manchi ga undela chudali.🙏🙏🙏🙏.
Chinni-fzjw
Vasuuu ee look lo adhiripooyindhi 😍💯🙌 Abba Entha seypu ayyina Ala chusthuuuu undipoovali Ani anipisthudhi vasamma ni 😍🤗🤭
Ee hairstyle continue cheyandi ma vasu ki chala Baga suit aindi😍 looking so so cute 🥰❤kundanapu bomma😍#vasu
harithak
చాలా రోజుల తరువాత మా రిషిధారల గురించి ఒక ప్రోమో వేసావు అని ఆనంద పడాలో, లేక మా వసమ్మని మీ మాటలతో బాధించి వేధిస్తున్నారని బాధ పడాలో తెలియకుండా చేశారు కదా!
KeerthiJk-issg
Waiting for rishi sir entry🔥Anna vallandariki samadabam thappakundaa vachi isthadu wait cheyyandi🥳🤭
divyaaaa
రిషి సర్ "రీ ఎంట్రీ"ఎలా వుండబోతుందా అని మీలో ఎంతమందికి చాలా "ఎగ్జైట్మెంట్"గా ఉంది ఫ్రెండ్స్!!💯👌👌
GonduMukundarao-qxdd
వ్రతం అనగానే ఇలాంది ఉంటుంది అని అనుకున్నాము.😢
Waiting rushi sir entry
Vasu new hair లొ చాలా beautiful గా ఉంది
veninijapatnapu
Really vasu bangaram hairstyle face lo glowing entha beautiful ga vundho ee scene lo vasu pakkana Rishi vunte inka super ga vuntundhe