Guppedantha Manasu - Promo | 16th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

ఒక పక్క కొత్త ప్రాజెక్టు కోసం సన్నద్ధం అవ్తూనే మరో పక్క మీకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన గుప్పెడంత మనసు సీరియల్ కి రిషి character కి న్యాయం చేయాలని అభిమానుల కోరిక మేరకు వొచ్చారు 👏👏 ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మీ సుగుణం మేమల్ని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్తుంది❤

sudha
Автор

ప్రియమైన నాన్నకు@
ప్రియమైన ముఖేష్ కు(NIHAR MUKESH B) ఆల్ ది బెస్ట్🤝❤️
🔱జై చాముండేశ్వరి 🙏🙏

ALWAYS_VR_CK
Автор

MUKESH గారి ఆలోచనలు reel గానే కాదు real గా fans అంచనాలకు అందలేదు. Movie update అనుకున్నాను కాని name change, own production అసలు expect చేయలేదు. ఇన్నాళు GAM యే expected unexpected అనుకున్నాము.ఇప్పుడు MUKESH గారు కూడా 🥰🥰🥰🥰all the best PRINCE ❤❤
Mukesh, Raksha లతో GAM 2 ఉంటే బాగుంటుంది అని చిన్న ఆశ.మాsis అన్నట్టు కొన్నింటికి కాలం సమాధానం చెప్పుతుంది అని.
MUKESH గారు మీరు చేయబోయే ప్రతి project grand success అవ్వాలి. Producer కి మంచి లాభాలు తెచ్చి పెట్టాలి అని ఆ చాముండేశ్వరి అమ్మ మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤

veninijapatnapu
Автор

E roju episode lo Mukesh garu as Rishi and Ranga…… split second lo variations chupinchadam chala baga chesaru…❤

MS-bcpc
Автор

Mukesh sir..
Negative shades toh start aina mee char ni mee kopam kakunda pain kuda a expressions lo chupinchi janalaki connect ayela chesaru ....mee style mee body language toh chinna pillala degara nunchi pedda valla daka andari abhimanam pondaru...e team mee char ni entha dumb chesina mee acting toh aa char ki oka impact create chesaru..your skill dedication down to earth humble nature will take you to good heights in your career...
Ivala meeru iche new announcement kosam eagerly waiting...rishi sir anagane maku gurtochedi oka dymanic leader, a person who loves everyone without limits...a person who stands strong for his char in any situation....manasu ki nachite tappa e pani cheyani manishi...oka abbayi ki kuda intha pain untundi ani chupincgaru...profession veru pain veru ani nerpinchina char...that charisma of rishi will never fade...will always cherish you as rishendra bhushan..
Wish you good health and all the success in your future endeavours

GMS
Автор

అబ్బబ్బబ్బా, , , ఇంత బాగా సడన్గా ఎలా మాట్లాడగలవు, , ఎలా యాక్టింగ్ చేస్తావు, , ఆ ఎక్స్ప్రెషన్, ఏంటి, , ఇంత బాగా యాక్టింగ్ చేశావు కాదు జీవించవు.... ఇక కనిపించవు అంటే 😢😢 అందరిలాగా కదలకుండా, , , మెదలకుండా ఒకే చోట నిలబడి, , నేర్చుకున్న పద్యం ఒప్ప చెప్పు చెప్పినట్టు చెప్పేస్తే అంత ఇష్టం వచ్చేది కాదు Td epi highlight SB తో నీ మాటలు 💯💯🤞🤞😘😘 అసలు మేకప్ లేకుండా ఎంత అందంగా ఉన్నావు❤❤ RISHI 😎😊

LuckyRocks-volt
Автор

All the best Nihar mukesh B, e names avi vaddu maku, miru eppudu gentlemen and prince, congratulations 🎉🎉, super hit avutundi movie, inka inka movies cheyali

satyadurga
Автор

Mukesh sir...ivala episode lo nachindi emaina undi ante mee acting mathrame...your acting as ranga was superb

GMS
Автор

🤩🤩Mukesh sir congratulations 👏🎉💐
మీరు అనుకున్న గోల్స్ అన్నీ successful గా రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙌
పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు నరుడు ముంచితే మానవుడు ఎప్పుడు మునగడు దేవుడు ముంచాలి
ఆ దేవుడు దయ అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి సార్ 🎉🙏🙏
కొందరు హేటర్స్ మిమ్మలిని ముంచాలని చెడ్డ పేరు రావాలని ఎంతగానో ట్రై చేస్తున్నారు😂 కానీ అది జరగదు....😊❤
టీమ్ మిమ్మల్ని తొక్కలని మీకు న్యాయం జరగకుండా చేస్తున్నారు చేశారు కూడా....
కానీ వాళ్ళు ఎంత చేస్తే అంత మీ క్యారెక్టర్ మెప్పు పొందుతుంది 😎
నిస్వార్థమైన అంతు లేని అభిమానం మీ వెంటే ఉంటుంది 💯🙌 ఆ చాముండేశ్వరి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి 💐🎉🎉
ఆల్ ద బెస్ట్ ముకేష్ సార్ 👏👏🙏

BABLU
Автор

ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉండే వారిని కిందకి దిగాలి అనుకోవడం భావ్యం కాదు gam ఒక ఎపిక్ 🙌 రిష్యేంద్ర భూషణ్ అనే crt డైనమిక్ 🦁🔥😎🤞అద్భుతాలు కొన్ని సార్లే ఆవిష్కృతం అవుతాయి అవి అలా నిలిచి పో నివ్వండి Nihar Mukesh B 🦁🔥 సిల్వర్ స్క్రీన్ లొ స్టార్ అవ్వాలి అని కోరుకుందాం 💐🥳🥳🥳🎉🎉🎉🎉

swaruparani
Автор

Raksha mam...inka next few episodes lo meeku e matram scope untundo telidu...kani okka mata chepali....
you are a rare precious diamond...vasudhara character ni last 2 years ga football adukuntunna mee acting toh expressions toh daniki entho vanne techaru....prathi emotion ni andaru feel aye connect techaru....5 months asalu zero content toh unna serial ni single hand toh lakkocharu...mee dedication mee simple down to earth nature is amazing...
Vasudhara ante maku gurthichedi oka self respect, individuality, dhairyam, manchi kosam society kosam aratam, unconditional love, orpu sahanam...vasudhara is always an inspiration..
Thank you for living in the character...will always cherish you as vasudhara...
My sincere wishes for your best health and success in your future...stay blessed...keep smiling...your smile is infectitous...love you a lot

GMS
Автор

Mukesh sir❤ 1:23pm waiting your announcement movie, web series, serial even bigg boss ayina naku ok🥰🥰💃💃 kani marriage ani chappaku bangaram na ❤ mukkalavutondhi my cute baby😘😘

RevathiPenki
Автор

"రిషిధార" లాంటి మోస్ట్ బ్యూటీఫుల్ & రొమాoటికల్ జోడీని మిస్ కావడం నిజంగా మీలో ఎంతమందికి చాలా బాధగాను, కష్టంగానూ అనిపిస్తోంది ఫ్రెండ్స్!!💯😭

GonduMukundarao-qxdd
Автор

రిషి మీ యాక్టింగ్ సుపర్ సర్ రివర్స్ లో శైలేంద్ర కి సమాధానం బలే చెప్పారు సర్ మీరు ఎంతైనా జెంటిల్మెన్ కద సర్

venkatalakshmi
Автор

Inka Jai chamundeswari production ante sir ee production start chesaremo anipichindi naku aite intha manchi surprise maku ichinanduku thq and telugu lo ne meeku ekkuva craze ochindi kabbati maa telugu audience kosam Kannada language tho teestuna movie telugu lo ki dubbing cheyatam bagundi soon waiting to see you on silver screen 🥳 All the best Nihar mukesh.B nice name 👏

Priyamaina nannaku superb title 🥺❣️ how sweet anipinchindi aa title chudagane all the best sir 👏

sanjanapolisettty
Автор

OMG rishi sir spontaneous ga emi variations istunnaru rishi, ranga laga sb nee bale confuse chestunnaru😜😍😂😂😂

Supriyagedela
Автор

ప్రియమైన నాన్నకు ఎమోషనల్ గా వుంది మాట 😌😌 Congratulations and all the best mukesh bro 🎊🎊💐💐💐🎉🎉🎉🥳🥳🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️

Sowji.g
Автор

Rishi sir performance is the only thing today superb sailu and Rishi combination revenge type lo emuntundi oo telidu gani ila super vundi comedy 🤭🤭Rishi ranga dual shades with sb comic dialogues that whole scene is too good but only night mare scene when manu saw the letter i was scared 😜its ok inka elago khatam kabatti, Mukesh sir waiting for the news marriage appude kadu bigg boss ala announce cheyakudadu cheyanivvaru so something special then 🤩🤩🤩keep rocking man 🤗

upsc
Автор

Congratulations Nihar Mukesh.B garu.. Meeru inka inka edagali .. manalani inka inka alarinchli ani marspurthi ga korukuntunnanu.. .. All the best gentleman😍😍😍❤❤❤

MS-bcpc
Автор

Rishi sir meeru chala great 😂❤❤acting mass ga undhi 🎉🎉

rathidevim