Guppedantha Manasu - Promo | 29th July 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

ప్రోమో అదిరిపోయింది ఇది కథ రిషి ధారలు అంటే ఇదే కథ రిషి దారులు బంధం అంటే❤❤

SudhaRani-nvlm
Автор

Take a bow Mukesh sir ❤❤👏👏 Ranga/Rishi la variations and body language within seconds lo change cheyadam asalu super acting 🔥🔥 one of the best actor of TV industry for sure. Kallatone anni emotions chupistunaru❤ JB photo toh maatlade tappudu a emotion 😢 and walking lo stylishness and confidence and ventane ranga laaga mass acting. Not every actor can do these type of scenes so perfectly ❤ really proud to be your fan❤ entho complicated ayina Rishendra Bhushan character ni enni years perfect ga screen meeda chupincharu eppudu Ranga/Rishi double action toh malli mammalni kattipadestunaru.❤❤.

meru mee identity ni dachipetti oka auto driver ga entha pedda sketch vesaru ante daani venaka reason chala peddadi and balamainadi vundi ani maku telusu maa prince em chesina adi loka kalyanam kosame 😅

sudha
Автор

ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయింది కదా ఇటువంటి ఎపిసోడ్ కోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న వెళ్ళ అగడియ రానే వచ్చేసింది రిషి ధారలు అబిమానులు అందరూ ఫుల్ హ్యాపీ❤❤❤❤

venkatalakshmi
Автор

వసుధర భర్త వినడానికి ఎంత బాగుందో 🤗🤗🤗🤗 రైన్ సీను ఉంటే బాగుండేది ఎప్పుడైనా వాళ్ళిద్దరూ వర్షమే కలిపేది. 🤗🥺SB😂DD ఇంక చుక్కలే మామూలుగా ఉండదు 😂😂😂😂

Rishidhara
Автор

నిజంగా ఈరోజు ఏపిసోడ్ అద్భుతం అమోఘం అపూర్వం ఇంత కంటే చెప్పేది ఏమి లేదు డైరక్టర్ గారు 🎉🎉🎉🎉

padmapokala
Автор

Today episode superb superb superb. 👌. మేము ఇన్నాళ్లు ఇదే కోరుకున్నాము కానీ అర్ధం లేకుండా ఏదేదో చూపించారు. హమ్మయ్య ఇన్నాళ్ళకి మంచి ఎపిసోడ్ చూసాము. మనసు ఎగిరి గంతులేస్తుంది. Plz చక్కగా ప్లాన్ చేయండి. ఒక్కో ఎపిసోడ్ దద్దరిల్లిపోవాలి. ఇదే మా Gam ఫాన్స్ కోరిక. All the best team. మమ్మల్ని dissopoint చేయరు అనే ఆశిస్తున్నాము.😅

myimaginaryworld-delk
Автор

అమ్మ Mukhesh గారు Rishi Sir గా రంగా గా వెంటవెంటనే Expressions మార్చి మమ్మల్ని ఇన్నాళ్లు Confuse చేసిన మీ యాక్టింగ్ అద్భుతం . అలాగే మీరు రిషి సర్ అని పూర్తిగా Confirm అయ్యాక Raksha గారు చూపించిన Expressions కూడా అద్భుతమే ❤️ఇందుకే కదా మేమంతా Rishidharala అదే Mukshalaku Fans మయ్యాము ♥️Gam end అయినా మీరిద్దరూ ఎప్పటికి మా హృదయాల్లో నిలిచిపోతారు అనేది మాత్రం నిజం ♥️

arunakumarichennakesavula
Автор

వసుధార భర్తని సూపర్ రిషి sir వినటానికి మా ఫ్యాన్స్ కి ఎంత ఆనందంగా వుంది🎉🎉🎉

sailasya
Автор

RISHIDHARA లు, , , దూరంగా ఉన్న మనసుతో, , , మాట్లాడుకుంటే కళ్ళకు మనసుకు ఎంత హాయిగా, , , ప్రశాంతంగా ఉందో❤❤❤ తెలియకుండానే పెదవుల పైన చిరునవ్వులు RV 💕💕td epi 😊 నిజాలు తెలిస్తే ఆ అనుభూతి చెప్పలేనిది 💃💃🤣😂 శ్రీ జగతి మేడం తో మనసులోని భారాన్ని చెప్పుకుంటూ ఉంటే 😢😢 వచ్చేసాడు, , plan 🎉🎉

LuckyRocks-volt
Автор

Abbaba a walking style entha royal and stylish ga vundi ❤❤ 🔥🔥😍😍 loop lo chustunna

Finally after so many months ma Rishendra Bhushan ni chusam 🔥🔥🔥.

sudha
Автор

వసుధార జగతి శిష్యురాలు, రిషీ నే తన ప్రాణం, తన ధైర్యం, నమ్మకం❤❤❤❤అందుకే వసు తన ప్రాణం ను గుర్తు పెట్టగలిగింది.కధ RUSHIDHARA వైపు మళ్ళింది. ఈరోజు episode అదిరింది 🥳🥳🥳🥳🥳 Love you MUKSHA, RUSHIDHARA ❤️❤️

veninijapatnapu
Автор

సూపర్ ఏపిసోడ్ ఇది కద మాకు కావాలి ఇక రిష్యేంద్రభుష్ న్ ఆట మొదలు ❤❤❤❤❤

raju_lakshmi
Автор

రిషి సర్, వసు కలిసాక వాళ్ల మధ్య ఒక చిన్న సంభాషణ ఇలా ఉంటే🥰🥰🥰🥰
Rishi sir:ఓయ్ పొగరు!
చాలారోజుల తరువాత నీ ముందుకు రిషిలా వచ్చాను మరి, అడగవచ్చు కదా ఎలా ఉన్నారు అని?
Vasu:నేను బాగానే ఉన్నాను కదా మరి నాలో ఉన్న మీరు కూడా బాగానే ఉంటారు కదా ప్రత్యేకంగా అడగడం ఎందుకు?
Rishi sir: సరే పోని నేను లేని నీవు ఎలా ఉన్నావో చెప్పొచ్చు కదా!!
Vasu:బాహ్యంగా మీరు నా ఎదుట లేరు అంతే, కాని నా అంతరంగాన అనుక్షణం కదలాడుతూనే ఉన్నారు కదా!
అందుకే గుండె నిక్షేపంగా కొట్టుకుంటూ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానుగా!
Rishi sir:ఆహా మరి నీకు దూరంగా ఉన్నా కదా ఒంటరివి అనిపించ లేదా?
Vasu:అనుక్షణం స్పర్శించే మీ జ్ఞాపకాలు నన్ను హత్తుకుంటూ నా చుట్టూనే అనుభూతుల పరిమళాలను వెదజల్లుతుంటే, ఇక మీరు దూరంగా ఉన్నారన్న తలంపు ఏల...!
Rishi sir :ఓహో అలాగా అయితే... నేను లేకున్నా, నేను రాకున్నా నువ్వు సంతోషంగానే ఉంటావు అన్నమాట అయితే వెళ్ళొస్తా!!
Vasu:చంపేస్తానోయ్ MD గారు, మీరు కనిపించనంత వరకు, మీ మాట వినిపించనంతవరకే అది అంతా, మిమ్మల్ని చూసాక, మీ మాటలు విన్నాక మిమ్మల్ని విడిచి ఉండగలనా, వదిలి పెట్టగలనా, నేనే మీరైపోను, మీలో లీనమైపోను!!
🥰🥰🥰🥰🥰🥰
శుభరాత్రి నేస్తాలు!!

KeerthiJk-issg
Автор

Na kanulu yepudu kanane kanani... Na pedhavulu yepudu vinane vinani❤❤❤❤❤ song from Rang de wholly suited for Rishidhara ❤❤❤❤❤. Vasu and Riahi beautifully expressed... Totally Muksha nailed today....

lara-uldm
Автор

Oka walking style tho Rishi / Ranga ane variations choopinchadam ne valle saadhyamm kanniah 🥳🥳🥳🥳🥳🥰🥰

bsunitha
Автор

రిషి సార్ తన తల్లి గురించి,
తన భార్య గురించి చెప్పే సీన్ గూస్ బమ్స్ వచ్చాయి😢❤

swaruparani
Автор

ఆశించే, శాసించే ప్రేమ కాదు అనుక్షణం శ్వాసించే ప్రేమ మీది! కదిలే కాలం అయినా, పోయే ప్రాణం అయినా మీ ప్రేమను మీ నుండి దూరం చేయలేవు!!
Rishidhara forever 💞 💞💞💞💞💞♾️♾️♾️♾️♾️♾️

KeerthiJk-issg
Автор

రిషి సార్ మీరు మీ డాడీ విషయం లొ దొరికి పోయారు కానీ, మీ యాక్టింగ్ తో ఒదిగి పోయారు 🙌🙌🙌🙌🙌

swaruparani
Автор

Thumbnail 👌😍😍😍♥️
ప్రోమో అదిరిపోయింది❤❤❤
ఎపిసోడ్ చాలా చాలా బాగుంది 👌
రిషి sir ఆట మొదలు పెట్టారు మీరు గెలిచి మీ పొగరు నీ గెలిపించండి ❤❤❤ వసు నమ్మకమే నిజం అయ్యింది ❤❤ లవ్ యూ rishidhara 😍😍

rishikareddy
Автор

Rishidhara+ naa kanulu yeppudu song deadly combination😍😍❤️❤️❤️❤️

Supriyagedela