Guppedantha Manasu - Promo | 26th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

Antha fame and popularity vochina chala humble and down to earth vunnaru mukesh❤ Interview lo chakkaga maataladaru kontha mandi chusi nerchukunte baguntundi

sudha
Автор

గుప్పెడంత మనసు ఈ serial ని మనసు పెట్టి చూసాము అందుకే GAM ending అంటే మనసు భారంగా ఉంది MUKESH, RAKSHA మీరు Rushidhara లు గా మా మనసు లో మీ చోటు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది ❤❤❤❤❤❤❤❤❤❤
Miss you RUSHIDHARA ❤❤❤❤❤❤❤❤❤#starmaa MUKESH, Raksha లతో GAM 2 plan చేయండి 🙏🙏

veninijapatnapu
Автор

తెలుగు ప్రేక్షకుల హృదయాలలో అంతులేని అభిమానంతో పాటుగా ఎప్పటికీ మరిచిపోలేని సుస్థిర స్థానాన్ని పొందగలిగిన "ముఖేష్ & రక్ష" లు నిజంగా చాలా అదృష్టవoతులు కదా ఫ్రెండ్స్!!💯❤️💕💞💘❣️👌

GonduMukundarao-qxdd
Автор

Anni series vachina guppedanta manasu forever ❤😊

BarlaSrinu-bkly
Автор

ముకేష్ సార్ లాంటి డైమండ్ 🦁😎
రక్షా లాంటి బంగారం 😘🥰🤗
మీకు దొరకటం నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గా ఉంది స్టార్ మా 😅

swaruparani
Автор

సీరియల్ లో ఎలాగో సెంటిమెంట్ కి తావు లేదు ఒక ఆనందానికి దిక్కు లేదు కనీసం షో లొ అయినా చూపించారు 😢మాకు రిషి ధార ఒక ఎమోషన్ అది అర్థం చేసుకోని gam టీమ్ ఒక విషపూరితం

swaruparani
Автор

నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ నువ్వే కావాలి అనుకుంటారు❤😎 అది reel అయినా real అయినా because you are a true జెంటిల్ మెన్ caring ka bap🙌🙌🙌😎 నిన్ను తిట్టే వాళ్ళని కూడా నిన్ను పొగిడే లాగా చేసుకుంటావ్ 🤗💯🤞🦁

swaruparani
Автор

Rishi Sir be like:
వసుధారా!!
తియ్యని బాధ... బహు మధురం కదా... మనసు నొప్పించాలని నాకు లేదు.. నీతో దాగుడు మూతలాడాలనే ఆశ మాత్రమే... ఊహలలో బంధించిన... ఆ బంధం ప్రేమ బంధమే కదా...
జ్ఞాపకాల పరవళ్లు మౌనమై... మౌన రూపపు భావమై... భావాల నెచ్చలి శ్వాసగా మారి... మనసుని కట్టిపడేసావుగా...
నా ప్రియ కాంతవై..!!

Vasu be like:
MD గారు, ,
మీ పిలుపుకు పొంగిపోవడం, మీ ఎడబాటుకు కుంగిపోవడం,
మీ చెలిమికి మురిసిపోవడం, మీ కోపానికి కారణాలు వెతుక్కోవడం,
మీ అల్లరి మాటలకు నన్ను 'నేను' మరచిపోవడం,
మీ కాఠిన్యానికి కలవరపడి పోవడం,
ఇదేగా నిత్యం మన ప్రణయ బంధంలో, ప్రేమ బంధంలో జరుగుతుంది!!

శుభరాత్రి నేస్తాలు🥰🥰🥰

KeerthiJk-issg
Автор

DRUTHARAASHTRAAAA vinnavaa 😂ippude chusaa comments lo maa vallaki indian tv couple lo awards vacchayi antaaa😂😂😂😂 aa level lo unnaaru maa vaallu🤭🤭🤭🤭nuvvu ee saari miss chesinaa devudu ilaa ippinchaaru 😂😂😂😂vallaki 🎉🎉🎉maaku aite fullll

chidigeanusha
Автор

శ్రీముఖ కూడా మన వాళ్ళు అంటే చాలా ఇష్టం బాగా అందరికన్నా మన వాళ్ళని ఎక్కువ హైలైట్ చేస్తాది

renukarenuka
Автор

మిస్ యూ rishidhara 😢😢
ఇదేనా లాస్ట్ ప్రోమో 💔🥲🙏
ఇంకా ఇలాంటి pair ని నా లైఫ్ లో చూడలేను ఏమో 💔💔❤😢 లవ్ యూ rishidhara ❤❤

rishikareddy
Автор

Missing this serial very badly
Missing Beautiful and Emotional Bondings : mother-son, father-son, Rishidhara, offscreen bonding, fan pages, fans gifts
Asalu gd topic Or Thali track appude manchiga end Chesina bhavundedhi ending asalu bhaledhu last week lo episodes ki first nunchi vunna serial ki emaina justification vundha
Ayipoyindhi kabatti Inkem cheyalemu
But soon malli Mukesh sir, Raksha mam, Sai sir, jagathi mam combination lo yeh rishta kya kehlata hai lanti successful hit serial ravali ani waiting

Viya-
Автор

"మా" కట్టప్ప కొన్ని విషయాలలో అసలు కుట్రదారి నువ్వే అని ఎప్పుడో తెలుసు నిజామా! కాదా! అని చిన్న అనుమానం చాలా మందికి ఉండేది దీనితో మొత్తం క్లియర్ అయిపోయింది🤫
అవార్డ్స్ ఇచ్చేది ఏ సంవత్సరానికి?🤔
అయిపోతే కనీసం నామినేషన్ లో కూడా ఉండరా?🤔
బలే దొరికావ్ మొత్తానికి🤫😅
ALL THE BEST SMPA🚶

ALWAYS_VR_CK
Автор

మా రక్షమ్మ కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే చాలా బాధగా ఉంది 🥺🥺🥺🥺😓😓😓😓😓☹️☹️☹️☹️
Gonna Miss you rakshamma as vasamma🥺🥺🥺🥺
రక్షమ్మకు ఉన్న ఓర్పు, సహనం, ఆమె కష్టపడేతనం, ఆమె టాలెంట్, ఆమె నటనా నైపుణ్యాలు, ఆమె, అందం అభినయం ఖచ్చితంగా ఆమెను అత్యున్నత స్థానాలకు తీసుకెళ్తాయి!
ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించేలా చేస్తాయి🥰🥰🥰🥰❤❤❤❤
All the best rakshamma for your bright future 💞 💞 💞 🥰🥰🥰

KeerthiJk-issg
Автор

ముకేష్ సార్ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు లలో సెండ్ ఆఫ్ లో ఫేర్వెల్ పార్టీ లో ఫేర్వెల్ ప్రోగ్రామ్ లో ఫ్యాన్స్ గురించి ఎంత గొప్పగా చెబుతున్నారు👏🙏 తెలుగు వాళ్ళ గొప్పతనం అంటూ❤ఎంత గొప్ప మనసు సార్ 🙏🙏💖💖
స్టార్ మా గురించి కూడా చాలా గొప్పగా చెబుతున్నారు మీకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి అవన్నీ నీ మనసులో పదిలంగా ఉంటాయి 🙏🎉🎉❤❤
కానీ మీ పాత్రకు న్యాయం జరగలేదు అని భాద ఉండిపోతుంది😢😢

BABLU
Автор

best actor male, best actor female కేటగిరీస్ లో అయినా rishidhara ని నామినేషన్స్ లో పెడతారేమో అని ఆశ ఉంది ❤. #rishidhara ❤❤❤❤

కాని ఈ ఛానెల్ వారిమీద నమ్మకంలేదు, చూద్దాం ఏమవుతుందో 😊

Shalini
Автор

గుప్పెడంత మనసు ఆఖరి మజిలీకి చేరుకుంది అంటే మనసులో ఒక్కోసారి ఏదోలా అనిపిస్తున్నా...ఈ చెత్త టీమ్ నుంచి మా రిషిధారలకు విముక్తి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది 🥺🥺🥺
పాత, కొత్త మేలు కలయికతో నా మనసు ఊగిసలాడుతుంది!!
Gonna Miss you too much RishiDhara ❤❤❤❤
RishiDhara Lives on 💖💖💖💖
RishiDhara forever 💞💞💞💞

KeerthiJk-issg
Автор


చిన్నతనం నుండి నీకు ఆన్యాయం చేశారు, , నీ పైన ప్రేమ ఓ నాటకం, , , , కన్నతల్లి బంధాన్ని తెంపేశారు...నీ తల్లిని కడతేర్చారు...నిన్ను చంపడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశారు...శిక్షించక పోవడమే వాళ్లకి పెద్ద శిక్ష...అన్ని తెలిసి నిజాలు చెప్పించాలి బయట పెట్టించాలని చూసావు కానీ, , , నీ మనసులో మలినం లేదు నీ చేతీ తో ఆయుధం పట్టలేదు.... రిషి లో నచ్చింది నాకు ఈ సంస్కారం 💯💯💕💕 తెలిసి తప్పు చేసిన వారిని శిక్షించడం కన్నా క్షమించే గొప్ప మనసు రిషి కి మాత్రమే ఉంది 🔥🔥❤️🍫🍫😍❣️

LuckyRocks-volt
Автор

Srimukhi అన్నట్లు మళ్ళీ మా RUSHIDHARA లు ఒక కొత్త project తో మన ముందు కు రావాలి అని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను
Miss you RUSHIDHARA ❤️❤️ Miss you Muksha ❤❤❤❤

veninijapatnapu
Автор

మన పెయిర్ ని గాని మన సీరియల్ ని గాని ఎవరైనా తప్పుగా మాట్లాడినా లేక జోక్స్ వేస్తూ హేళన చేసినా వాటిని తిప్పికొడుతూ, మన వాళ్ళకి - మనం ఇన్నాళ్ళు అభిమానించిన సీరియల్ కి గౌరవం ఇస్తూ, ఆ గౌరవం పోగొట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నమనం, ఎదుటివారు మన పెయిర్ ని మన సీరియల్ ని అనే ఛాన్స్ మనమే ఇస్తున్నమేమో మన సీరియల్ ని మనమే ఎగతాళి చేసుకుంటే ఇన్నాళ్ల మన సపోర్ట్ ని మనమే అవమానించుకున్నట్టు కాదా???? సరే మేము సపోర్ట్ చేశాం కాబట్టే అవమానిస్తాం అంటే మీ ఇష్టం 🤷‍♀️

NOTE: దయచేసి ఎవరు ఏంటి ఎలా అని అడగకండి కమెంట్ ఎవరికొ వారికి బాగా అర్థమవుతుంది 😊

Shalini