What is Intermittent Fasting | Weight Loss Technique | Healthy Diet | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
What is Intermittent Fasting | Weight Loss Technique | Healthy Diet | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#IntermittentFasting #Weightloss #Fasting #DrRaviHospital #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

మీరు గ్రేట్ సార్.. ఇది మాట వరుసకు కాదు సార్....మీ కున్న నాలెడ్జ్ అందరికి ఉపయోగపడాలని మీరు చేస్తున్న కృషి అభినందనీయం...మీ మనసు లాగే మీ స్మైల్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది... భగవంతుడు మీకు మేలు చేయాలి

DurgaprasadGunnam
Автор

ధన్యవాదాలు డాక్టరు గారు, త్వరగా మీరు ఇంటర్మీటంట్ ఫాస్టింగ్ పూర్తి వీడియో చేసి మా లాంటి వాళ్లకు బరువు తగ్గండంలో ఉపయోగపడతారని కోరుకుంటున్న.

avd_suresh
Автор

ఈ రోజు నేను మీ hospital కి వచ్చి మిమ్మల్ని కలిసాను అక్కడ మీరు వివరించిన తీరు
కొంతమంది YouTube లో ఒకల బయట ఒకల ఉంటారు. మీరు మాత్రం

kalyansravanam
Автор

This is the most interesting topic i experienced..average weight per height fixes most of the health issues.. కొంచెం టైం తీసుకొని అయినా detailed series చేయగలరని ప్రార్థన 🙏

venkateswaraprasad
Автор

మీరు చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ ఉపవాసం యొక్క ప్రయోజనాలు తెలిసే ఉంటే అలా తినరు

yusafali
Автор

మీరు చెప్పింది నిజాం మన పద్దతుల్లో మన ఆహార పదార్థాలను ఉపయోగించే బరువు తగలి..మీ ఫ్రీ టైం లో చేయండి మా. లాంటి వారికి ఉపయగం

DurgaprasadGunnam
Автор

Dr... గారు Weight Loss కొరకు Intermittent Fasting గురించి చాలా ఉపయోగకరమైన Information అందించారు. 👌👍👏
Thankyou sir🙏🙏🙏

SMBCM-kzkf
Автор

తప్పకుండా తెలియజేయాలని డాక్టర్ రవి గారు

bsbaburaob
Автор

Thankyou sir... ఏమి ఆహారం తీసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తా అన్నారు.. wait చేస్తాం ఆ వీడియో కోసం👍

sunithakonatham
Автор

First of all we thankful to your parents because they blessed with a really good human being means you are No words to say అంటే ఎంత మంచి డాక్టర్, ఎంత మంచి మనిషి, మనీషి, ఎంత గొప్ప కొడుకు, భర్త, తండ్రి what ever it is మీరు ఉండే బిజీ టైం లో కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అంటే అద్భుతం అని అనుకోవాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏

rekhamusunuru
Автор

మా.... ఊరిలో లావు గా ఉన్నావాలె... డాక్టర్ బాబు 🙏

NkReddy-mesz
Автор

Thanq Sir . Eagerly waiting for that Food Chart.Pls upload as early as possible.

sandeepkumar-licl
Автор

థాంక్యూ సో మచ్ సార్ మేము అడిగిన intermittent ఫాస్టింగ్ గురించి వివరించినందుకు 🙏🙏🙏🙏🙏

venkateswaripenke
Автор

Waiting for your intermittent fasting plan. It will help many of us 🙏

pallavidamera
Автор

డాక్టర్ గారూ... ప్రతీ వీడియో లో ఎంతో ఇన్ఫర్మేషన్ మాకు తెలియచేస్తున్నారు...tq sir

devullasistershome
Автор

ఆ వీడియో కోసం ఎంత టైం అయిన wait చేస్తాను sir.

subbarao.m
Автор

అవును అండి సార్ ❤️🙏❤️మీరు చెపిం ది కరెక్ట్ 🙏🙏🙏

srinivasaraogubbala
Автор

Kani ememi thinalo kuda chepthe baguntundhi

luckytalks
Автор

Thank you so much your suggestions and information Dr. Garu. Eagerly waiting for intermediate fasting vedios 🙂

balajibolgam
Автор

Mana culture, mana alavatlu, manaki andhubatulo vundey food annaru super doc ..
Intermittent fasting gurinchi meeru chesey videos chala useful ..we are

mouli