How to Increase Height? | Drink Milk | Healthy Food | Growth Hormone Test | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
How to Increase Height? | Drink Milk | Healthy Food | Growth Hormone Test | Dr. Ravikanth KOngara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#Height #Milk #HealthyDiet #DrRaviHospial #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

రక్షా బంధన్ శుభాకాంక్షలు అన్నయ్య. Rama

Rama.d
Автор

హైట్ పెరుగుదల ఉందో లేదో తెలుసుకోవడం ఎలా???
ఏ టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్ గారు చెప్పండి దయచేసి 🙏🙏🙏

ksuresh
Автор

మంచి విశ్లేషణ థాంక్యూ డాక్టర్ గారు
మెడికల్ పరిశోధనలో ప్రూవ్ గాని వాటిని మీరు ఎక్కువగా చెప్పరు.
అది గొప్ప విషయం. మీరు ఇలాంటి వీడియోలు చేయాలని ఆశిస్తాను.
పిల్లలకి సంబంధించి వారి శరీర నిర్మాణాలను వివరించడం బాగుంది.

yslyrics
Автор

రాఖీ పండుగ శుభాకాంక్షలు. ప్రియమైన డాక్టర్ గారూ

goldyava
Автор

రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు రవి అన్నయ్య 🌷🌷🌷🎊🎉

luckykannemadugu
Автор

చాలా మంచి విషయం తెలియచేసారు.ధన్యవాదములు డాక్టర్ గారు🙏🙏🌹రక్షబంధన్ శుభాకాంక్షలు రవి గారు💐💐🌹

lakshmiveerabhatla
Автор

గరికపాటి వారిలా మీరు మంచి పేరు సంపాదించుకుంటారు.... వైద్య శాస్త్రాన్ని వెలుగులోకి నలుగురి లొకి తీసుకొస్తునదుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

Adityadevaraya
Автор

Thank u doctor garu . Growth factor depends on Genetics + Nutrition. Boys and girls grow at different rates depending on when they achieve puberty .

sujathakorlam
Автор

Sir pillalu height and weight peragalante em cheyyali, , em food pettali cheppandi sir please

sowjanyachelikani
Автор

Growth anedhi miru cheppinattu 20 year's lopu perugutharu kani 25 years lo height growth avvali ante emo cheyyali sir

chettumsudharanisudharani
Автор

చాలా మంచి విషయం చెప్పారు మా పాప పాలు తాగదు పాలు తాగితే హైట్ పెరుగుతారు అని నేను కూడా చెప్పాను మా పాప వినడం లేదు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు అని ఈ వీడియో చూపిస్తాను.🙏

shyamswapna
Автор

Height increase ki age factors Amina untunda doctor garu

venkateshpadki
Автор

Thanks doctor gaaru height ki cheppinanduku alage weight peragadaaniki kudaa cheppagalaru 🙏🙏

tanujacheepuri
Автор

Sir, , , మా బాబు 3years running, , by birth econdoplatia అన్నారు, , , బాబు legs and hand's short ga unnai, , , growth 📈 emyna treetment ఉంటుందా మీకు తెలిసిన doctors ని ఎవరైనా suggestions చేయగలరు, , , , మాది native place Vijayawada prasant Hyderabad లో ఉంటున్నాం please sir🙏🙏

ravivarma
Автор

నిజమే సార్
నేడు పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా హైట్
పెరుగుదల ఉంది.

kashettyram
Автор

Meeru cheppindi chalaa currect andi. Nenu 5.4, tanu5.8, maabaabu 6.1 andi. Chinnappudu 7 years varaku milk yekkuva tragevaadu.

lakshmiperni
Автор

Meeru chala chala good human being Ravi garu…😊

radhasworld
Автор

Sir eye 👁 site thaggataniki video cheyyandi

muhammadjaveed
Автор

Helo andi Ravi kanth garu nenu objerve chesina vishayam chiken, eggs, ekkuvaga thesukune varu Baga peruguthunnaru. This is only my objervestion

vigneswarasarees
Автор

I am a girl of 21 years. But I am less than my mom.
People call me as a short girl.
I want to grow up. What to do?

monicabhattacharya