How to Reduce Bad Cholesterol | LDL Cholesterol... #shorts #ytshorts #drravikanthkongara

preview_player
Показать описание
How to Reduce Bad Cholesterol | LDL Cholesterol... #shorts #ytshorts #drravikanthkongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#cholesterol #ldlcholesterol #badcholesterol #drravihospital #drravikanthkongara
Рекомендации по теме
Комментарии
Автор

మీలాగా ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే రేపు పోయేవాడు కూడా పది రోజులు ఎక్కువ బతుకుతారు... మీలాంటి వైద్యులే ఈ సమాజానికి కావాల్సింది 👌👍🙏

yrajumimicry
Автор

మీలాంటి doctors ఉంటే ఏ రోగం అయిన నయం అయిపోతుంది doctor గారు. 🙏🙏🙏❤️

gulabshaik
Автор

బాబు, మీరెంత మంచివారమ్మా. జనాల్ని ధైర్య పరుస్తున్నారు. దేవుడు మిమ్ములను దీవించును గాక. 🙌

pranuthig
Автор

మీ దగ్గర వైద్యం చేయించుకునే వాళ్ళకు మీరిచ్చే మందులకు కాదు సార్ మీరు చెప్పే మాటలకే వాళ్ళ వ్యాధులు నయమై పోతాయి మీ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తాం సార్ మాకు ధైర్యం వస్తుంది సార్ మీరు మీ పిల్లలు అందరూ చల్లగా ఉండాలి సార్

srinivasbuddha
Автор

ఇలా ఉండాలి, డాక్టర్ అంటే, మనిషికి ధైర్యం ప్రాణం పోస్తుంది ఇది నిజం మీ లాంటి వారితో.🎉 Tq sr.

padakantisridhar
Автор

సార్ నిండు నూరేళ్లు బతకాలి sir మీరు నూరేళ్లు ఇలాగే జనాలకు మోటివేట్ చేయండి సార్ పబ్లిక్ కి ధన్యవాదాలు sir

JAISRIRAM
Автор

Sir మీరు ఇస్తున్న సూచనలు ఎంతో విలువై నవి ధన్యవాదములు 🙏

krishnabadeti
Автор

మీ మాటలతో సగం వ్యాధులు నయం అయుతాయి డాక్టర్ సాబ్ ❤🙏🏻

cnu
Автор

థాంక్యూ సార్ మీలాంటి ధైర్యం ఉంటే ఏ ప్రాణహాని ఉండదు థాంక్యూ సార్ థాంక్యూ లేని ఆలోచనలు కూడా రాదు సార్

rajkumarmudavath
Автор

Sir meru musolodu avvakunda intha glamour tho marrenno vishalanu maku andhichali♥️♥️♥️

sravanicherukuri
Автор

Sir
U r not a doctor
U r friendly doctor to this country
U r pride of Vijayawada and telugu people
U r smile is very good
Keep it up sir

PadmaBandi-wjzv
Автор

హాయ్ సార్ నేను ఎంతో మందిని చూసాను గాని అంటే youtube లో గాని టీవీ లో గాని మీకు లాగా చెప్పడం సార్ చూడటం వినటం ఇదే మొదటి సారి సార్ చాలామంది చెప్పేవారు గానీ సార్ మీకు లాగా చెప్పటం నిన్ను చూడటం ఇదే మొదటి సార్ చాలా బాగా వివరంగా చెప్తున్నారు సార్ చాలామంది చెప్పేవారు గాని ఇంత వివరంగా ఎంత స్పష్టంగా ఎంత పవిత్రంగా ఎవరు చెప్పలేదు సార్ మీకు కోటి దండాలు సార్ పాదాభివందనాలు మీకు చాలామంది చెప్పు వాళ్ళ గాని సార్ hdl అంటే ఏమిటో ఎల్ డి ఎల్ అంటే ఏమిటో వాళ్ళకి తెలుసా డాటర్స్ కాబట్టి వాళ్లకి తెలుసు సార్ కానీ యువ రంగా చెబితేనే కాదు అవతల వాళ్ళకి తెలిసేది కానీ మీరు చెప్పారు హ్యాట్సాఫ్ సార్ 👌

ztxcczz
Автор

చాలా బాగా చెప్తున్నారు sir, , , మీ మాటలు వింటే ఎంత పెద్ద Disease unna great sir 🙏🙏

tastynags
Автор

దేవుడు sir మీరు మీ పాదాలకు వందనాలు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

guruc
Автор

Love you doctor🥰. You exactly answered what I was going through 🙏

eshwarcp
Автор

TQ doctor Mee ముక్కు ప్రభాస్ ముక్కు ల వుంది,

bhavanineti
Автор

Yours cute smile will cure many problems to many people cute doctor.

subhan
Автор

చాలా బాగా చెప్పారు sir నేను మీరు అన్నట్టే భయపడ్డాను

topojisrinivasreddy
Автор

డాక్టర్ గారు నమస్కారం నిజంగా మీరు దేవుడయ్యా ఎందుకంటే ఎవరైనా చిన్న ప్రాబ్లం తోనైనా గాని టెన్షన్ తోని బాధపడతారు మీరు పేషంట్ ఎటువంటి బాధలు లేకుండా ధైర్యమైన సలహాలు చెప్తుంటారు చాలా సంతోషం మీ వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉంటాను మీ అభిమాని❤😂

kgvmmpv
Автор

This man, just made my day.. I was so worried about bad cholesterol... Life saving advise

vivekvivek