Ee Velalo Neevu Video Song | Gulabi Telugu Movie Songs | JD Chakravarthy | Maheswari | Sunitha | RGV

preview_player
Показать описание
Ee Velalo Neevu Video Song, Gulabi Telugu Movie Songs on Mango Music. #Gulabi Super Hit Telugu Movie ft. JD Chakravarthy, Maheswari, Brahmaji and Chandra Mohan. Sung by Sunitha Upadrashta. Directed by Krishna Vamsi, Produced by Ram Gopal Varma (RGV). Music composed by Sashi Preetam. Lyrics penned by Sirivennela Seetharama Sastry. #GulabiSongs #SunithaSongs #SunithaUpadrashta #EeVelaloNeevu #JDChakravarthy #Maheshwari #RGV #KrishnaVamsi #SashiPreetham #MangoMusic

Song Details :
Song : Ee Velalo
Singer : Sunitha
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Sashi Preetam

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

2024 లో కూడా ఈ పాట చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి

RajiRaji-wc
Автор

మనకి నచ్చినవాలని తలుచుకొని సాంగ్ వింటే మనల్ని మనమే మర్చిపోతాం

anuanu
Автор

ఈపాట వింటుంటే కొందరి ప్రేమ బందాలు ఇలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలి♥️♥️♥️💘💘💘

chayodhyavasu
Автор

స్మార్ట్ ఫోన్ లేని జీవితం.. కలుసుకునేంత వరకు ఇలాంటి ఆలోచనా భావాలే... ఇప్పటి తరానికి అందని ద్రాక్షే...

ravindraL-zzov
Автор

కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

gkarealestateplease
Автор

ఈ పాట తో సింగర్ గా సునీత జీవితం చాల బిజీ ఐపోయింది.. తను ఎంత అందంగా ఉంటుందో పాట కూడ అంత అందంగా హాయిగా ఉంటది.. JD గడ్డం సూపర్

panikarasatyamyadav
Автор

ఒకప్పుడు ప్రేమికులు ఎక్కువగా విన్న పాట ఎక్కువగా చూసిన పాట 90 kids ఫేవరెట్ సాంగ్

naseemanaseema
Автор

నా కాలేజ్ రోజుల్లో 2011 రోజు ఈ టైమ్ లో తను ఎంచేస్తు వుంటుందో, అని మా ప్రేమ కోసం రోజు ఈ సాంగ్ కనీసం20 సార్లు వినేవాడిని, అలా ఇప్పటికీ వింటూనే ఈసాంగ్ 12 సంవత్సరాల కాలం, గడిచిపోయింది. ప్రేమ చాలా మధురమైనది. అప్పటి రోజులు మళ్ళీ రావు.. miss you bangaram❤️. సునీత ఫస్ట్ సాంగ్, ఈ మూవీ హీరోయిన్ మహేశ్వరి అంటే నాకు చాలా ఇష్టం. Super move ❤️

thipperudrappas
Автор

మనకు నచ్చిన వాళ్ళు. మనతో లేకపోతే.. ఆ బాధ చూసుకో.. ఈ పాట వినుకో

SubbuM-qxph
Автор

ఈ సాంగ్ ఎప్పటికి బెస్ట్, , , ,
మనకి కలలో, ఊహల్లో కూడా ఈ పాట విన్నప్పుడు మన ప్రేమ జ్ఞాపకాలు ఆలా ఉహించుకొని ఎంత హాయిని కాదు యూగాంతం వరకు... నెవెర్ ఏండ్స్...

nihalsourav
Автор

Bus + window seat + headphones + this song= HEAVEN...❤️

sudheerirapani
Автор

2023 లో ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి❤❤❤❤

nayaksaabtv
Автор

ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడి రేయిలో నీవు నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూ

balajiprasad
Автор

ఎప్పటికి చరిత్ర లో నీలిచిపోయే సాంగ్ ఇది

anuanu
Автор

Sitting alone in a room, listening to this song in headphones, remembering our loved ones. Mesmerising moment.

dadalapriyanka
Автор

ఈ పాట🎶🎶 నాకు ఎంత ఇష్టము అంటే నా యెుక్క ఫోన్ కు caller tune & Ring tone రెండు ఇదే పాట 🎶🎶🎶

rajumadel
Автор

For 90s kids still in 2023 & forever favourite list ❤️

dilipkumarprince
Автор

నేను ఇప్పటికీ ఈ సాంగ్ వినలేను ఎందుకంటే ఈ సాంగ్ వింటే నా ప్రేమ గుర్తొస్తుంది అందుకే నేను ఒక 💔

sivamaharaj
Автор

Tharalu marinaaa sng lo feel maradhu 2021 viewers👍

lakshmisravanthi
Автор

ప్రేమలో ఉన్నపుడు ఆ కిక్ వేరు .. ఎన్ని సార్లు విన్నానో ....LOVE U JI

syedkhaleed