Ee Velalo Neevu Song | Shruti Performance | Padutha Theeyaga | 6th March 2023 | ETV Telugu

preview_player
Показать описание
#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries21 #paduthatheeyagaseason21 #spcharan #sunitha #singingshow #vijayprakash #chandrabose

Shruti spellbinds the judges by singing the melodious song Ee Velalo Neevu with her magical performance.

Рекомендации по теме
Комментарии
Автор

Woow súuperb singing Sruthi gaaru..🎶🎶🎶🎶😍

SaiTeja-fzhq
Автор

శృతి... నువ్వు టాప్-3లో నిలిచి... ఫైనల్ కు చేరుకోవాలి కోరుకుంటున్నాం....
మనం గెల్చిపోతాం..

manamgelchipotham
Автор

Excellent performance sruti garu
All the best 💐👍🌻

adapalavenkateswararao
Автор

Shruthi voice eantha mandiki estami like cheyyandi

tegacharlavenkataratnam
Автор

Abba.. Em voice shruti.. U r in top in this program.. U hv great voice..., super👌👌👌👌👌

sathishdussa
Автор

Awesome voice. Andi u'll be definitely in top 5.

lvkcreations
Автор

Gulabi movie song it is feel to love for girl she is a long distamce.. A boy thing his dream for a girl
Wounderful sing a song.

NagarajuK-cz
Автор

Very nice rendition, yet another great performance, wishing you all the success. Wish you be there in the finals and win the title.

venkatduttaluri
Автор

సూపర్ పెర్ఫార్మెన్స్, ఫైనల్స్లో చూడాలనుకుంటున్నాము, అల్ ది బెస్ట్

samparavinay
Автор

శృతి చాలా బాగా భావంతో పాడేవు. ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లి విజయం తో రావాలని మా ఆశీస్సులు

subhadradronamraju
Автор

యధాగురు తథా శిష్య అంటారుగా యే మహా గురు పెద్దలైనా!?! మరెందుకు శ్రీమతి సునితగారు ఉండే చూడగానే రెండుచేతులెత్తి దండం పెట్టేలా మన సంస్కృతి సంప్రదాయంలోగల మహా ఆదర్శ సూత్రాన్ని మహా మేలైన వయస్సుగల ఈ బంగారు తల్లులతో నిలబెట్టలేకపోతున్నారు! గొప్ప అర్హత కలిగిన న్యాయనిర్ణేతలైన గురువులే కదా అందరు!?! మన కట్టు బొట్టు సంప్రదాయం నిలబెట్టేలా ఓ మహా ఆదర్శనిర్ణయం తీసుకోండి !!!👌👍 ఈ బంగారు తల్లులతో ప్రపంచంలో ఈ మహా గురు భారతీయ ధర్మాన్ని వెదజల్లేలా కృషి చేసే దృఢ సంకల్పంతో మహా ఆదర్శమవ్వండి!!!👌👍 శ్రీ సద్గురు కృపచే 🙌 శుభం భ్రూయత్

Shreenenai
Автор

అవును ఈ పాటలో ప్రేమ అనేది పుట్టుకొచ్చింది ఏమో.

muddanasuresh
Автор

Sunitha tarwata meere ee pata padadam lo better

uchappagariharish
Автор

Seetharama Shastri.
I tell you his writings.
"Shakhi Needhi youkthi needhi Jajayam needhi, that's Sheetharama Shastri writes like a Sri Sri means Srirangam Srinivasulu" Sri

srinivaschilagani
Автор

as original song 🎵 head set pttukuni vinte...enta hayiga

rosaiahtalluri
Автор

Sweet voice bangaru talli
God bless you

santhikalabathula
Автор

అమ్మా శృతి నిజంగా సునితగారికంటే చాలా చాలా చాలా బాగా పాడావు తల్లి!!! కాని! ఆమే ఈ పాటకు సాటిలేని గురువనే విషయం కలలోకూడ మరవనే కూడదు తల్లి

Shreenenai
Автор

శ్రుతి గారు మీరు వశీకరణ విద్య నేర్చుకున్నారా ఏంటి ఎవరి పాట పాడితే వారిలాగే పాడుతున్నావు.
Mind blowing

dommalasatyanarayana
Автор

శృతి గారు సినిమా లో పాటకంటే బాగా పాడారు విజయం కచ్చితంగా నీదే తల్లి

eswararts
Автор

శృతి గారు రాను రాను చాలా బాగా పాడుతున్నారు.

bhaskarvarma