Ee Velalo Full Video Song | Devudu Chesina Pelli | Shobhan Babu | Sharada | ETV Cinema

preview_player
Показать описание
Devudu Chesina Pelli is a 1975 Telugu Film Produced by Atluri Purnachandra Rao, Directed by Tatineni Rama Rao. Starring Shobhan Babu & Sharada in the lead roles and Music composed by Tatineni Chalapathi Rao.

Directed By : Tatineni Rama Rao
Produced By : Atluri Purnachandra Rao
Starring : Shobhan Babu & Sharada
Cast : Sobhan Babu, Sarada (duel role), Lakshmi, Chandra Mohan, Nagabhushanam, Prabhakara Reddy, Rao Gopala Rao, Jyothi Lakshmi, Giri Babu, Murali Mohan, Kakarala, Gokina Rama Rao, Master Saikumar and others…

Music by : Tatineni Chalapathi Rao

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.
Рекомендации по теме
Комментарии
Автор

ఎంత మధురమైన సంగీతాన్ని ఇచ్చారు చలపతిరావు గారు ‌మీకు పాదాభివందనం

kondaiahmaddu
Автор

సుశీలమ్మ తల్లి గర్భంలో ఉన్నపుడు, మకరందాన్ని, అమృతాన్ని, రంగరించి, ఆ భగవంతుడే త్రాగించాడేమో, అనిపిస్తుంది.ఆమెయొక్క తీయటి స్వర్గం లేకుంటే, పాటలకు ఇంతటి మాధుర్యం ఉండేది కాదు..ఆ పుణ్య మూర్తికి నా అభి నందనలు..

rabbybandila
Автор

ఊర్వశి శారద, శోభన్ బాబు సూపర్....ఈ పాట శారద పాడుతున్నట్టుగానే హాయిగా సాగింది. సుశీలమ్మ ఎవర్ గ్రీన్... కదా!

prathizna
Автор

పాట వింటూ ఉంటే మనసు పరవశంతో పరవళ్లు చేసింది.అదే సుశీలమ్మ మధుర స్వరం.

padmanabhasastry
Автор

ఇంత గొప్ప సాహితీ సంగీత మధురిమలు గల పాటలను మన తరం ఆస్వాదించాం...

sathyanarayanaburugu
Автор

కిరణాలవాన, వరిచేను తానాలు వాజి వా.ఏమి భాష .👌👌👌👌👌

k.np.lakshmirani
Автор

So beautiful song of P.Susheelamma in a sweet voice. Great Legend. Best wishes Amma

chandranerer
Автор

We miss such songs, tollywood has to recreate movie again

snarayanak
Автор

Susheelagaru is unique and divine...beyond comparisons .

shravkumar
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి టి.చలపతిరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి అందాల నటి ఊర్వశి శారద గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

"ఈ వేళలో నాలో
చిత్రం : దేవుడు చేసిన పెళ్ళి (1975)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల


పల్లవి :


ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఆ రాగాల ఉయ్యాల జంపాలలో.. ఎన్నెన్ని కనరాని భావాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో




చరణం 1 :


చిరుగాలి ఈల వేసే.. చిగురాకు తొంగి చూసే
చిరుగాలి ఈల వేసే.. చిగురాకు తొంగి చూసే

కిరాణాల జడివానలోన..
కిరాణాల జడివానలోన.. వరి చెలు స్నానాలు చేసే

ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో

చరణం 2 :

పరువాల కొమ్మ పైనా.. పాడింది ఒక కోకిలమ్మ
పరువాల కొమ్మ పైనా.. పాడింది ఒక కోకిలమ్మ

ఆ పాట నా గొంతులోన..
ఆ పాట నా గొంతులోన.. పలికించె నవరాగమాల

ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో


చరణం 3 :


మేఘాల పరదాలలోనా..
మేఘాల పరదాలలోన .. మెరుపల్లె ఒక రోజు తోచె
ఆ రాజు చిరునవ్వులోనా.. నా మేను నాట్యాలు చేసే

ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో
ఈ వేళలో నాలో.. ఎన్నెన్ని రాగాలో

"

chandrashekharsaibhaktipat
Автор

సూపర్ జోడి సూపర్ పాట సంగీతం 👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

kishoresabbi
Автор

Devadu Niranaya Echivaru Thudu nidaga chinayam whole Davh ok

appalareddy
Автор

కోకిల గొంతు అంటే.. గంధర్వ గానం చేసిన ఘనా పాటి.. సుశీలమ్మ మాత్రమే..

abdulaleem
Автор

P sushila's voice gave life to many heroines for 5 decades . She is unparalleled in telugu film industry

sivesh
Автор

Susheelamma meeku shathakoti vandanalu

pothareddy
Автор

Na Devatha kotabam Naku vilava Atakati National Avasaram Vari Godilu sat and prajalu Godilu serasthayaga YSR padalam Adi Na Akkasa

appalareddy
Автор

Eeeveelalo naaa loo ennenni.... Raagalooo. Hattsoff

ramakrishnaneeli
Автор

Exlalent. .song. Beautiful. Heroine. Sarada🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

pollepadma
Автор

Tune is copied from Rajesh khanna film DAAg Meri dil me aaj kya hai

kaushalone