Sunitha Performance - E Velalo Neevu Song in Kadapa ETV @ 20 Celebrations

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

మధుర గానం కోసం ఆమె చెరగని చిరునవ్వు కోసం వచ్చిన వారు ....🖤

txkgtuf
Автор

it is an angle of voice suneetamma meedi

burekondayya
Автор

2020 lo e song vinevallu oka like vesukondi

pallapukumar
Автор

సునీత గారూ మీరంటే నాకు చాలా ఇష్టం మీ వాయిస్ మీ అందం మీరు పాట పాడే పద్ధతి చూసిన వాలకు ఎంతో అందంగా ఉంటుంది మీకు నేను పెద్ద ఫ్యాన్ మీరు కొత్త పాటలు పాడి యూట్యూబ్ పెతంది ప్లీజ్

seedarapusivaji
Автор

నా జీవితంలో మరిచిపోలేని పాట, , ❤️❤️❤️❤️

manneprathapprathap
Автор

Sunitha gari ki really harith fully thank you eentha manchi song padinanduku

bharathiponagantti
Автор

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడిరేయిలో నీవు. నిదురైన రానీవు.
గడిపేదెలా కాలమూ . గడిపేదెలా కాలమూ .
పగలైన కాసేపు ... పని చేసుకోనీవు...
నీ మీదనే ధ్యానము . నీ మీదనే ధ్యానము .
ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది...
నువు కాక వేరేదీ . కనిపించనంటోంది...
ఈ ఇంద్రజాలాన్ని . నీవేనా చేసింది...

నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.
నీ మాట వింటూనే . ఏం తోచనీకుంది.
నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.
మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

crazygoy
Автор

Aa smile, aa expression, aa song ❤️❤️❤️maha maya chesthav🙏🏼🙏🏼❤️🌹😃

mrp
Автор

Sunitha guru voice God gifted carry on

uppalaiahpuli
Автор

Me voice vintunte cheppaleni anandam mam mam

preethiamari
Автор

Sunitha kosam ee song chuse vallu oka like vesukondi👍 wt a voice 😘😘😘 Ee song nenu neeku dedicate chesta.... I LOVE YOU SUNITHA 😍😍😍😍😍😘😘😘❤❤💕💕💕💘💘

ramaraosabbineedi
Автор

My Old To College I Am Enjoying Your Songs Madam...Thankq

viji
Автор

what an expression in your voice I can't understand the lyrical meaning ...but I can feel the love... Love You mam...

sreerekhagirish
Автор

sunitha Garu without music me voice superb enta istamo matallo cheppalenu I love you sunitha garu

chandu-brbq
Автор

Ee song vantay anne feelings gurthuku vastaee sweet voice mam thanku for giving my memories back 😊😊

syedmohammed
Автор

మీరంటే నాకు చాలా ఇష్టం మీ పాటలు అంటే మరి ఇష్టం సునీత గారు

surekhajffi
Автор

నీ పాట వింటే అస్సలు ఆకలే వెయ్యదు సునీత డియర్

krishnaaita
Автор

సూపర్ సూపర్ సునీత గారు ఐ లవ్ యు నైస్ సాంగ్

fathimanoor
Автор

Sunitha garu mee anta sunitha Mina voice avvaridhi undadu ur not only a member of singer in industry ur a member of singer in our hearts. Hatsup and I👌👌👌👌❤❤u

ramakrishnarudraram
Автор

Thank you madam garu, I'm a big fan of you

srinivasaraocheekati