Yeto Vellipoyindi Manasu Video Song | Ninne Pelladatha Movie | Nagarjuna,Tabu

preview_player
Показать описание
Рекомендации по теме
Комментарии
Автор

2021 lo everu vintunnaru and that too bigg boss lo singer sriram garu paadina tharawatha vachhina vallu enthamandhi 😂

alekshyaalee
Автор

People listening to the song in 2024 like yeskondi😌

tejaswinicherukuri
Автор

ఎటో వెళ్ళిపోయింది మనసు... (2)

ఇలా ఒంటరయ్యింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.

ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో...ఏమయిందో ఏమయిందో.

కలలన్నవి కోలువుండని కనులుండి ఏమ్ లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
అహా అహా మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ఏమయ్యిందో
అహ అహ ...

kvsspavankumar
Автор

2022 లో ఎవరెవరు వింటున్నారు ఇలా చేసి పాటకు ప్రాణం పోయండి

bhavanikumar

BaluNarpala
Автор

2018 ! 22 years has been passed, this song still ROCKS !

ajithrav
Автор

23 years . My mom beat me with chappal still remember I was In 6 th standard and with out her notice went to 1st show 6pm show when I returned at 9.30 my show begin at my home .. but I got a prize singing this song in school competition

kiran.mogili
Автор

2020 : Such a close resemblance to SPB voice. This Song Sung By Rajesh Krishnan, SPB's favourite singer. Won Nandi Award for his first Telugu song. Om Shanti SPB sir 😭

lingraaj
Автор

చాలా మంది ఈ సాంగ్ పాడింది❤️ ఎస్పీ బాలసుబ్రమణ్యం❤️ అనుకుంటారు కానీ కాదు ❤️రాజేష్❤️ పాడాడు👍👍

saripallinaidu
Автор

Who are here after hearing sriram Chandra' s singing in biggboss ❤️

nandininandu
Автор

😍2021 లో చూసే వాళ్ళు like చెయ్యండి 👍
💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓
- #RacePuli

RacePuli
Автор

ఈ సినిమా రిలీజయైనపుడు నేను 4వ తరగతి చదువుతున్నాను, మా స్కూల్ దగ్గర ఎవరో పెళ్ళైతే డెక్లు పెట్టి ఈ పాటలు వేశారు, ఆ తర్వాత వినాయక చవితికి కూడా ఇవే పాటలు, మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బయటే ఆడుకునే వాళ్ళం...ఈ పాట ఎప్పుడు విన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి, ఇన్నేళ్లు ఎలా గడిచిపోయాయో తెలీకుండా మన జీవితాలే అయిపోతాయి.ఇక్కడ 2019లో ఈ పాటను వింటున్న వాళ్ళు ఎంతమంది😍?

netrockersteam
Автор

Beautiful song.nag, tabu beautiful combination .ఆ రోజుల్లో ఎక్కడ విన్న ఈ పాటే వినిపిస్తూ ఉండేది.ఎవర్గ్రీన్

esrilakshmi
Автор

2020 lo Avaru vintunnru song love you Nagarjun Annaya 🤍🤍

gousemohamed
Автор

2024 lo yavaro yavaro vienaro ok like plz❤❤❤

munnaelc
Автор

ఎటో వెల్లిపోయింది మనసు…
ఎటో వెల్లిపోయింది మనసు…
ఇలా ఒంటరయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెల్లిపోయింది మనసు.. ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో...
చరణ౦ 1
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేంధుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెల్లిపోయింది మనసు…ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో…ఏమయిందో..ఏమయిందో
చరణ౦2
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
ఎటో వెల్లిపోయింది మనసు…ఇలా ఒంటరయింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
అహా అహా మనసు…ఇల ఒంటర్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో…… ఏమయిందో
అహ అహ

indhub.s
Автор

2024 lo entha Mandi fav song cheppandii ❤

sairohitaboyina
Автор

2018 kadu 3018 lo kuda e song vintaru golden song..👌 naga Chaitanya, Akhil ki kuda elanti songs ravali 😘

athmakurumanohar
Автор

అరెరెరే ఓరి మీ దుంపలు తెగ..

ఇలా ఉన్నరేంటి రా మీరు.

బిగ్ బాస్ లో శ్రీ రామ్ పాట పడగానే ఈ పాట చూడనికి వొచేస్తున్నరు.... 😆🤣🤣

rajeevnayudu
Автор

బాస్ సాంగ్స్ 2023 అయిన గాని క్రేజ్ తగ్గలేదు బాస్ ఆల్వేస్ కింగ్ ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అందుకే అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఐ లైక్ దిస్ సాంగ్

gousemohamed