''Ee Velalona..' Full Video Song From 'Cinema Chupista Mama'

preview_player
Показать описание

'Cinema Chupista Mama' is a 2015 hit movie starring Raj Tarun and Avika Gor in the lead roles. The film is directed by Maruthi

Рекомендации по теме
Комментарии
Автор

Anyone 2024 .... ❤❤❤ enni years Ayina super song❤❤🎉🎉

Vijaysunkari-xf
Автор

రాజ్ తరుణ్ ఈ సాంగ్ వుండటం నీ అదృష్టం..

D.R
Автор

Manasulona haye . Ha ayilonu maye. Ha maya Loki raghutundi 🥰

sunisunitha
Автор

ఈ వేలలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతోంది నేల మీద కాలు నిలువనంది కొత్తగా మరీ అలా అంటుంటే... మధే ఇలా పరుగు తీసెనే. మనసులోన హాయి, ఆ హాయి లోన మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే. .
ఈ వేలలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా..
నీలోన కలలు. నా కొంటె కనులు. ఆ చిలిపి పనులు చేసేయమన్నదే... నీ చూపు చాలు. ఓ మాట చాలు. ఒక్క చిన్న సైగ ఐన చాలన్నదే.

లోలోపలా రమ్మంది... ఇలోపలే వద్దు అన్నది. .
మనసులోన హాయి, ఆ హాయి లోన మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయి.
ఆ జాబిలమ్మ... ఈ వెన్నెలమ్మ... ఓ కొత్త జన్మ అందిస్తోన్నదే. నా లోని ఆశ. నీ పైన ధ్యాస. ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే. పదాలుగా నీ స్నేహం... పెదాలు పై పలుకుతున్నది...
ఈ వేలలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతోంది నేల మీద కాలు నిలువనంది కొత్తగా
మరీ అలా అంటుంటే... మధే ఇలా పరుగు తీసెనే.
మనసులోన హాయి, ఆ హాయి లోన మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయి.

chandrasekhar
Автор

Who is watching 2019 this song like Here😍😍😘😘

whatsappstatustelugu
Автор

Chala bauntadhi eee song naku chala estam vintuntey thelikundaney navvu kuntaa adhem pichoo Mari😊

anushareddy
Автор

Tiktok lo chusi YouTube lo search chesina vallu like kottandi 👍

sirishareddypogu
Автор

ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా
మరీ అలా అంటుంటే... మదే ఇలా పరుగు తీసెనే
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే

ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా

నీలోన కలలు
నా కొంటె కనులు
ఆ చిలిపి పనులు చేసేయమన్నవే
నీ చూపు చాలు
ఓ మాట చాలు
ఒక్క చిన్న సైగ అయిన చాలన్నదే
లోలోపలా రమ్మంది... ఈ లోపలే వద్దు అన్నది
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే

ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా

ఆ జాబిలమ్మ
ఈ వెన్నెలమ్మ
ఓ కొత్త జన్మ అందిస్తున్నదే
నాలోని ఆశ
నీ పైన ధ్యాస
ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే
పదాలుగా నీ స్నేహం... పెదాలపై పలుకుతున్నది

మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయే

anandallu
Автор

Super feeling this song meelo nachinda evarikaina oka like vesukondi 🍉🍉🙏 in the day

buddhalnarayana
Автор

My favorite song daily i will listen this song 100 times❤🥰😘🎶🎼💗

bhavanisatla
Автор

I really like this song those voice touch our heaeth 💘💘💘💘

hinamoriamu
Автор

Nice and thank u for volga and adhithya videos

sivadinesh
Автор

Super hit all I love this movie & song's 😘❣️

harsha
Автор

superb song.and super rajtarun.plz directors rajtarun ki manchi offers ichi manchi movies chesenta varaku undanivvandi.chala mandi chinna heroes ni side ki padesaru ala raj tarun ni cheyakandi.he is very talented hero.plz

dhanasalma
Автор

Wht is her mother character realname can one pls tell..

bgmislife
Автор

Who loved Rao Ramesh 's dance along with me ?

sandhya
Автор

My favorite song na mobile ringtone kuda e song 🎶🎵🎤😍💕

nagulapallisanthi