Ee Velalo Neevu Song | Sunitha Performance | Swarabhishekam | 12th September 2021 | ETV

preview_player
Показать описание
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #swarabhishekam

Sunitha takes the stage with the beautiful song Ee Velalo Neevu and enthrals the viewers with her mesmerizing voice.

Рекомендации по теме
Комментарии
Автор

Sundara Sunitha Allthe best very melodiouse singing

mallikarjunsg
Автор

Hello Elder sister Sunitha ji happy to hear to your Melidious songs always .

balaji-hlsv
Автор

నాకు పిచ్చి పిచ్చి గా ఇష్టం ఈ సాంగ్&సునిత గారి గొంతు

chandramoulithummanapelli
Автор

Sunitha Garu mi voice awesome andi no words simply superb madam

ranjeethkumar
Автор

ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు మేడం

AppannaKorra-ypfd
Автор

వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏంమాయ చేశావో

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

shivangicreations
Автор

My all time favourite song at Sunitha garu🙏

bkvinodkumarreddy
Автор

ఈ వేళలో నే... కాదు ఏ వేళలోనైనా వినాలనిపించే సాంగ్... 🥰

dpcreativeworld
Автор

ఈ కెమిస్ట్రీ ఉన్న సాంగ్ నువ్వు తప్ప ఇంకెవరు పడలేదేమో మేడం

manimamatha...
Автор

Nenu na college days lo stage మీద పాడిన పాట

itslalithasworld
Автор

ఏమైనా మత్తు వుంది... ఆ వాయిస్ లొ సూపర్ మేడం..

rajub
Автор

I love you much bangaram I am girl❤️

pradeeptelugufunny
Автор

Ma Balu Garu Leni Lotu chala kanabaduthundi

kiranvarasala
Автор

చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది మీ పాట 👌🏻👌🏻👌🏻👌🏻

ramesherramshetti
Автор

మీ మరణ వార్త విని అక్షరాలు ఏడుస్తున్నాయి సిరివెన్నెల గారు.. తిరిగి రండి sir 😔

yashwanthsooryamekala
Автор

Excellent singing🎤 suntha garu I am big big fan of you❤

bharadwajsudagani
Автор

Sunitha is doing over expressions....antha siggu padatam avasaram ledhu....sometimes she is over

yashaswiniyashaswini
Автор

ఎన్నిసార్లు విన్నానో నాకు తెలీదు
సెసిప్రీతం గారి బానీ, సిరివెన్నెల గారి రాతలు, సునీతగారి స్వరం. అద్భుతం
ఎంత విన్నా విసుగు రమ్మన్నా రాదు.
కారణమేంటో అర్ధం కాదు.
ఏవేళలో ఐనా ఈవేళలో గీతం మనసుకు మందు.
ఈ పాటలో సునీత గారి గొంతు ఆహా

SaiKumar-ldqw
Автор

ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది❤

parshikarre
Автор

అమృతనికి కనుక మాట వస్తే బహుశా ఇట్లనే ఉంటుందేమో 🙏

rajeevsai