Abhinandana Ade Neevu Ade Nenu Song | Karthik | Sobhana | TeluguOne

preview_player
Показать описание
Ade Neevu Ade Nenu Song From Abhinandana Movie Starring Karthik
Shobana, Sarath Babu, Rajya Lakshmi, J. V. Somayajulu. This Film is Directed by Ashok Kumar and Produced by G. Babu.Music Composed by Ilaiyaraaja. #Abhinandana #Karthik #Ilayaraja

Movie - Abhinandana
Music - Ilayaraja
Lyricist - Aatreya
Singer - SP Balu
Рекомендации по теме
Комментарии
Автор

Who came to listen 👂 after singing karthi

sarath
Автор

ఇలాంటి సాంగ్స్ ఇపుడు కావాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి

sankarganesh
Автор

ఎన్ని వేల సార్లు విన్నానో గుర్తు లేదు కానీ ప్రతీసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి ఆదిమాత్రం గురుతుంది.
ఆచార్య ఆత్రేయ
SP. బాలసుబ్రహ్మణ్యం
ఇళయరాజా
ఆహా ఆహా అద్భుతం.

youngindia
Автор

మనసులోని బాద ఒక్క పాటతో తన ప్రేమకే అర్ధం చూపించిన బాలు గారికి 🙏🙏🙏🙏🙏2023 కూడా ఇ పాట విన్నవారు ఎంతమందో

ballankiramana
Автор

Lyrics అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా (2)

కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము
కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము
గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశగా
అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్ళీ నిన్న పాటే పాడను

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

amaramarakanti
Автор

శరీరానికి గాయం అయితే వైద్యం
మనసుకు గాయం అయితే ఇలాంటి పాటలు వినాలి మరి

kammaridileepchary
Автор

నాకు ఏడవాలి అనిపించినప్పుడు ప్రతిసారీ ఈ పాట 😢

singermahi
Автор

గీతాంజలి, అభినందన, ప్రేమ, నీరాజనం, మజ్ను, మహర్షి, మౌనరాగం, saajan, Aashiqui, తొలిప్రేమ, Aashiqui2....ఈ సినిమాలంటే ఎంతమందికి ఇష్టం?

Infinitelynobody
Автор

ప్రాణంగా ప్రేమించిన వారిని మర్చిపోవడం జన్మలో జరగదు... ఇట్లాంటి పాటలు వింటుంటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి...

vreddy
Автор

ఇళయరాజా గారు . ...మీకు శతకోటి వందనాలు ...అబ్బా .!...ఏమి సంగీతం ప్రభో ...మనసు నిండిపోయింది ....ఈ పాట వింటుంటే

kishankeerthi
Автор

2024 ventunnavallu, oka like vesukondi

littlerockets
Автор

ఈ సినిమా ఒక ప్రేమగీతం. ప్రేమించిన ప్రతిమనిషి జీవితంలో ప్రేమించిన అమ్మాయి ఉండకపోవచ్చు కానీ జీవితం ఉన్నంత వరకు ఈ సినిమా గుండెల్లో ఉంటుంది....నిజంగా ప్రేమించిన వారు ఒక లైక్ వేయండి..

mraju
Автор

ఆత్రేయ గారి సాహిత్యం
ఇళయరాజా గారి సంగీతం
బాలు గారి గానం నభూతో నభవిష్యత్🙏🙏🙏 Miss you Balu garu😭

idduboyinaramu
Автор

బాలు గారు, మీరు చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఈ పాట వింటుంటే ... ఎవరండీ మీరు చనిపోయారు అన్నది. ఇలాంటి స్వచ్ఛమైన అచ్చ తెలుగు పాటల్లో మీరు ఇంకా బ్రతికేవున్నారు ... ఇలాంటి వేల కొలది పాటలు మిమ్మల్ని బ్రతికిస్తూనే ఉంటాయి

kartheekamruthapudi
Автор

పాట విన్న ప్రతిసారీ గుర్తోచ్చేది నా ప్రేయసి గుర్తోచ్చిన ప్రతిసారీ వినే పాట ఇదే ... అదేంటో ఏడవడం కోసం పాట వింటానో, పాట విని ఏడూస్తానో తెలియకుండానే ఏడూస్తా ఇప్పటికీ కూడా & ఎప్పటికీ కూడా 😢😢😢

ravikiran
Автор

మనసులోని బాద ఒక్క పాటతో తన ప్రేమకే అర్ధం చూపించిన బాలు గారికి 🙏🙏🙏🙏🙏2022కూడా ఇ పాట విన్నవారు ఎంతమందో 💞

miriyalasudhakar
Автор

అభినందన సినిమాలో ని ప్రతిపాట...అజరామరం.... వంద సంవత్సరాల తరువాత కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి పోతాయి...

garaju
Автор

2024 July lo వింటున్నా వాళ్ళు ఎంతమంది

malleshyadavchiraboina
Автор

June 2024 lo vinna vallu like vesukondi

naveen
Автор

ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో


చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది❤️

mohammedajju