Manasantha Nuvve Latest Promo | Episode No 787 | 24th July 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ఇంత జరిగినా సింధు తనకు జన్మనిచ్చిన తల్లి అని శశి తెలుసుకోలేకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

పిల్లల మనస్తత్వం పైన సీరియల్ ను సాగ దిసే డైరెక్టర్ గారు మీరే sir

parishanenithirupathisai
Автор

సింధూయే తనకు జన్మనిచ్చిన కన్నతల్లి ఆన్న అసలు నిజాన్ని తెలుసుకొని దాముకి, యష్ కి శశి ఎదురు తిరిగితే అప్పుడు స్టోరీ చాలా మజాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

శశి నువ్వు కూడా వెళ్లిపో daamuku తిక్క కుదురుతుందని

PadmareddyMedamreddy-mxhl
Автор

శశి తీరు ఎలా ఉంది అంటె రామయణం అంత విని రాముడు సీత కి ఎమి అవుతారు అని అడిగినటు ఉంది.. నీకు కన్నా రిషి శశి కి మైండు మోకాలు లో ఉంది..

vrk
Автор

Intha Mandi cheppina court cheppina shashi ki teliyadante worst

DurgaDevi-huec
Автор

అన్ని చానల్స్ అన్ని సీరియల్ స్టోరీ సేమ్ ఒకేలాగా జరుగుతున్నాయి సాగ తీస్తున్నారు అన్ని సీరియల్స్ చూసే వాళ్లకి ఏ ప్రాబ్లం లేదు అన్నిట్లో ఇది ఒకటి ఒకటి చూసేవాళ్ళు కథల చూడకుండా రియల్ కపుల్ మీద పడి ఏడుస్తున్నారు సీరియల్ పైత్యం సీరియల్ మీద చూపించు కొండి

saipranavgaminggaranaff
Автор

చంద్రకు అన్ని తెలుసు హత్య చేసింది ఎవరు. సింధు ఎలాంటి మనిషి అని కానీ నోరు ఎత్తనీకుండ చేశాడు డైరెక్టర్ శశి ఒకప్పుడు సిందుని ఎన్ని మాటలంది ఇప్పుడు తల్లిని గుర్తు పట్టలేక పోవడం దురదృష్టం

ramadevirayavaram
Автор

చంద్ర సీరియల్ ఔపోయే అంతవరకు నోరు తేరవడు అనేవాళ్ళు కామెంట్ చేయండి frs

BaljiMv
Автор

ఎన్నో ముదురు మాటలు మాట్లాడే ఈ పిల్ల ఇంకా తల్లి ఎవరో తెలియక పోవటం విచిత్రం డైరెక్టర్ RK
అసలు కోర్ట్ లో సింధు గొడవ పడింది తనకి పుట్టిన బిడ్డలు కోసం ఆ బిడ్డలు వీళ్ళు అని తెలిసింది అయినా ఈ ముదురు పిల్ల ఇంకా తల్లి ఎవరూ అని అడుగుతోంది అంటే .డైరెక్టర్ నీ టాలెంట్ ఏ పాటిదో అర్థం అవుతోంది

KevinMatthew-hgmc
Автор

రైటర్ డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు డ్రామా జూనియర్ కంపెనీ నుంచి వచ్చిన పిల్లలందరూ చాలా ముదుర్లు బామ్మల పక్కన కూడా జోడిగా నటించారు పిల్లలందరూ రియాల్టీ షోలో బ్యాడ్ గా చూపిస్తే రియల్ గా ఫీల్ అవ్వాలి

saipranavgaminggaranaff
Автор

Inka sandya, Kanya kumari charector end cheyandi director garu
Valla over action chuda lekunnamu
Malli sindu ki edho oka honey kalpistharu
Dhamu ki thikka kudirindi
Pillalu daggara ayyaru sindu, siddarth madya relationship em ledhu ani yesh telusukunela cheyandi

ManjuYadav-btol
Автор

ఇకనైనా అన్ని నిజాలు తెలిసేలా చేసి సీరియల్ ముగింపు ఇస్తే మంచిది ఇంకా ఇలానే సాగధీస్తే ఛండాలంగా ఉంటుంది

gouthamimudhiraj
Автор

Shashi ndhku edustunnav nv me nanna me Sandhya amma tho pelli cheskoni neku tammudu ni estaru le edavaku enka 😂 sindu chala hpyga undi a swamiji kanapaddapudalla edo oka pramadam jarigutundi malli em prblm o emo sindu ni okkaroju kuda hpy ga unchela leru

avigaduswaroopa
Автор

ఈ dir మళ్ళీ స్వామీజీ రూపం లో వచ్చి ట్విస్ట్ ఏదో ఉంది అని హింట్ ఇచ్చారు😏 సింధూ కి మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఎదురు అవుతాయో?🤔

nagkumar
Автор

Chandram cheppochhuga, Yash nyayam antatuga, nijam cheppaka kuda shashi ekkada vuntundo decide avvali

DurgaDevi-huec
Автор

Sandhya ki baga vavrayakasan, yekkuva iyendhi, asala, kanna thalli la pil iyepothandhu yes ki merijchesukovadaniki, drama

VIJJURECIPESwithRaju
Автор

Sandhya, nd damayanthi character nachaledu, worst characters

jhansikn
Автор

Ippudu Damayanthi yash ki sandhya tho pelli chestundemo, sandhya overaction unbearable, character end cheste bagundunu

mannavapadmaja
Автор

Sindhu father emayyadu, sindhu mother character... andamgaa teyalsina serial .. a title ki vnna goodness ni pogottina mundamopi director... pillala meeda a scenes teeyaku raaa. Pooka...

bbbbbbbbb