Manasantha Nuvve Latest Promo | Episode No 821 | 2nd September 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

అర్థం, పర్థం లేని ఇటువంటి సీరియల్ చూడడం శుద్ధ దండగ కదా ఫ్రెండ్స్!!💯🙏

GonduMukundarao-qxdd
Автор

ఇప్పుడు ఈ సీరియల్ చూడాలని అస్సలు అనిపించటం లేదు

DuraLaksmi
Автор

సీరియల్ సంగతి సరేసరి, కనీసం "ప్రోమో"కూడా చూడబుద్ది కావడంలేదు కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

ఇంతకు ముందు అయితే ఈ సీరియల్ అయితే చాలా బాగుండేది

DuraLaksmi
Автор

Society ki em message evali anukunaru director garu 🤔 good na bad ga na

deepu
Автор

E serial nduku tisuthunaroo vallaki ina ardam avali

omifjoi
Автор

ఏడుపు ఎప్పుడు హీరోయిన్ కే నా మంచి గా ఉండటం అంతా నేరమనే భావన కలుగుతోంది

PadmareddyMedamreddy-mxhl
Автор

తలా, తోక లేకుండా పోతుంది. సీరియల్ పేరు ఏమి పెట్టారు? వీరి కథాగమనం ఎటు పోతుంది. Etv కూడా చివరకు మిగిలిన TV చానెల్స్ లాగా తయారయ్యరు కాబోలు. నెగిటివ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హీరో డమ్మీ. హీరోయిన్ 1980 లో శారద పాత్ర. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్ర తోలుబొమ్మ. లాయర్ ప్రసాద్ కాస్త బ్రోకర్ ప్రసాద్ అయ్యాడు. ఇక సీరియల్ అంతా దమయంతి, కన్యాకుమారి అప్పడప్పుడు సంధ్య హీరోయిన్. ఇది డైరెక్టర్ గారి నిర్వాకం. సీరియల్ పేరు హీరో, హీరోయిన్ కోసం పెట్టారా. లేక కన్యాకుమారి కోసం పెట్టారో. పాపం sir మరచి పోయినట్లున్నారు. Sir

parishanenithirupathisai
Автор

Sandhya overacting chudalekapotunnam director garu

InduBujji
Автор

Ayya rk garuu miku mee serial ko oka dannam
Aa bhavani ki vacchina alochana kuda Sindhu ki raledhu
Swathi chinukulu mee darsakteam lone jarigindhi adhi aythe motham narukukodale 😅 murders kidnap dani kanda darunam gaa vundhi

Lakshm
Автор

Asalu old characters ni purthiga tisesaru Sindhu parents ni asalu chupiyatpedu
Okapudu serials chustey real content laga anpichedi epudu asalu content Leni serial pedtunaru
Apudu chudu one side sad story nee unttadi waste serial

Dailylifeco
Автор

యషనటన, బాగా లెదుసిందు, ఏడుపు బాగా లెదు

LakshmiSomanath-nhnp
Автор

Serial change cheyandi... Leda subham palakandi...cha

mounicamouni
Автор

nitaddnaniki Ramanattu chi paramacheatta

parvathithammineedi
Автор

Bajaru batch antha oka ammani bommanihesi adukommani director garu enkarage chepistunnadu

SrujanbabluDane-hwje
Автор

For what perpus yash made mease to sandya to bring children.

mangapathivenij