Manasantha Nuvve Latest Promo | Episode No 785 | 22nd July 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

తీర్పు మీలో ఎంతమందికి పూర్తి నిరాశను కలిగిస్తోంది ఫ్రెండ్స్!!💯😭😭

GonduMukundarao-qxdd
Автор

E promo chustunte kanisam rishi iena amma tho unnanduju happy ga undi 😊

Ammu
Автор

రిషి నువ్వు సూపర్ ❤ దాము కి తిక్క కుదిరిది

ejxqqix
Автор

Rishi last lo manchi decision tesukunadu😊😊😊 sindu ki koncham ayana nyam dakindi❤❤😊😊

devilgameing
Автор

నేను ముందే అనుకున్నాను, , కొడుకు తల్లి దగ్గర వుంటాడు, , కూతురు తండ్రి వద్ద వుంటుందీ అని, , సింధూ బాధతో కుప్పకులిపోతే రిషి నానమ్మ చేయి వదిలి అమ్మ కోసం పరిగెడతాడు, , అప్పటి నుండి అమ్మతో ఉండిపోతాడు అనుకుంటున్నాను, , అదే ఇక్కడ ప్రోమోలో చూపిస్తున్నారు అనుకుంటా....
ఏది ఏమైనా వీళ్ళందరికీ ఆ కన్యాకుమారి చేతిలో మూడే టైం దగ్గరలో వుంది, , ఈ శశికి కూడా బుద్ధి వస్తది, , అందరికీ చుక్కలు కనపడగానే తెలుస్తుంది, , ఎవరి విలువ ఏంటి అని, , సింధు విలువ తెలిసే రోజూ వీళ్ళు పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు దగ్గర్లో రావాలని కోరుకుంటున్నాను, , ముఖ్యంగా ఈ దమయంతి యశ్ ఎప్పుడు కర్మ అనుభవిస్తారో ఏంటో....

Mahalakshmi-ulyq
Автор

Varsham sean serial lo starting roju eroju vachindi aroju sindu enta happy ga undo eppudu anta badhaga undi a sean 😢❤

KypuBharathi-gufi
Автор

ఇది కథే కానీ కన్న తల్లి నీ పిల్లలు అలా చూడటం చాలా చాలా బాధ కలిగింది 😢 కన్నీళ్లు ఆగలేదు సింధూ నీ చూసి 😢😢. కన్నతల్లి పిల్లల కోసం ఇంత పోరాటం చేసిన సరే చెడు విజయం సాధించింది 😔😔🥹🥹😔

nagkumar
Автор

Hamaya shindu happy nenu happy supar promo

jagadeeshwari-cszu
Автор

ఈ డైరెక్టర్ చాలా గొప్ప వాడు. గ్రేట్. విజయం సాధించాడు. గొప్ప విజయం సాధించాడు.
కన్న బిడ్డలను తల్లికి శాశ్వతంగా దూరం చేయవచ్చో బాగా చూపాడు. ఇతను చూపిన ఎన్నో కుట్రలు కుతంత్రాలు లో కొన్నింటిని మాత్రమే ఉపయోగించి, ఇలాంటి భార్యాభర్తల వివాదం లో ఉన్న వారు, పిల్లలను తల్లికి శాశ్వతంగా దూరం చేయగలరు . చేస్తున్నారు. దీని వలన స్త్రీలు నష్టపోతున్నారు. కోడళ్లకు వేధింస్తున్న అత్తలకు, శాడిస్ట్ భర్తలకు, డైరెక్టర్ మంచి ట్రైనింగ్, మార్గదర్శకాలు ఇచ్చినట్లు ఉంది.
.
ఇంత గొప్ప సందేశం ఇచ్చిన డైరెక్టర్ చాలా గొప్పవాడు.

modemramachandraiah
Автор

Rishi lanti son prathi talli ki vundali❤❤

Gorleharitha
Автор

Serial lo pillala action super
Court scene baagundi Rishi babu chala muddosthunnadu🎉

coraghu
Автор

Rishi sindu dagaraku velli mancipani chesadu kadha frnds

ashwininallgasha
Автор

Rishi lekunda undaleka pothe vellu sindhu deggariki 😂

brutallyhonestu
Автор

Shashi badha padaku ne daggara responsible kanna thandri to pato cheap keep Vamp illegal santa kuda unnaru 😂😂😂eppu me character unna responsible kanna thandri keep legal ga pelli cheskuntadu 🤣🤣🤣

shaikarifjahan
Автор

Rusi gave big shock to Damayanthi. Being root behavior of Damayanthi and yash children are suffering.

mangapathivenij
Автор

E serial thisey katha rasey vadini chepputho kottalani undi koddiga anna better ga alochinchandi

Jaya-pedt
Автор

Yash valana mugguru badha paduutnnaru. Ee character to emi cheptunnav babu

jhansik
Автор

Rishi super manchipanichesadu vala ammadagariki velli

JyothiGaraga-khwz
Автор

Rushi is great.knisam Sindhu ki eppudina knchm postive aindhi.eppudu rushi Sindhu dhggra shasi Yash dhggra perigina no problem.chandra Sindhu thppu ledhani cheppina e shashi dhmu matale vinndhi gni Sindhu gurinchi postive ga think chyle.eddhriki edhri kavle alatppudu Amma nanna eddhru kavali kalisundhlani korukuntte dhmuki Yash ki Sandhya ki thikka kudhiredhi. E Shashi cheppina dhmu Sandhya anta cheppina rushi manasulo Amma premanu avru chmpa lekapoyru.ammani kapadukunnv rushi TQ so much rushi.

bangaram
Автор

Sindhu ki anta anyayam baledu, aame nu antala treat cheyadam chala ashyam ga undi.

tripuragarimella