Manasantha Nuvve Latest Promo | Episode No 815 | 26th August 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

దమయంతి ఇక ఈ జీవితంలో మారేలాలేదు, సింధు కష్టాలు ఇక ఈ జన్మలో తీరేలాలేవు అని మీలో ఎంతమందికి అనిపిస్తోంది ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

దమయంతి నాటకాలు ఆడకా మానదు, సింధు అడుగడుగునా మోసపోకా తప్పదు, నచ్చకపోయినా మనo ఈ సీరియల్ ప్రతీ రోజూ చూడకాతప్పదు, ఏదో రోజులు ఇలా గడిచిపోతున్నాయి కదా ఫ్రెండ్స్!!💯😄😀😂😆😜

GonduMukundarao-qxdd
Автор

ఈ సీరియల్ ఎండ్ అవ్వాలంటే యూట్యూబ్ అండ్ టీవీ లలో స్కిప్ చేస్తే ఆటోమేటిక్ గా ఎండ్ అవుతుంది, కానీ టీవీ లో స్కిప్ చేశారో లేదో తెలియదు కాబట్టి యూట్యూబ్ లో చూడడం మానేస్తే వ్యూస్ తగ్గుతాయి కనుక సీరియల్ కి శుభం కార్డు పడుతుంది అని నా అభిప్రాయం మీరు ఏమంటారు ఫ్రెండ్స్, మనకి చికాకు తగ్గుతుంది. అవును కదా ....

satyakrishna
Автор

ఈ సారి ప్లాన్ బెడిసికొట్టి రిషి తో పాటు శశి కూడా సింధూ దగ్గరకి వెళ్లిపోవాలి.అపుడు ఉంటుంది వీళ్ళందరికీ సూపర్ 🤣🤣 బ్యాండ్ బాజా బారాత్ 🥳🥳 ఈ సారి అలా తీస్తే బాగుణ్ణు ఈ dir 🙏🙏

nagkumar
Автор

ఈ ప్రోమో లో ఎస్, నవ్వు లా, రిషి నీ కృతజ్ఞత కూడా

unknownfacts
Автор

Yash is completely becoming pepet in the hands of his mother i.e showing his character even knowing every think about his mother.

mangapathivenij
Автор

ఎందుకండి బాబు ఈ సీరియల్ ఎప్పటికీ దమయంతి మారదు

banalaparameswarParameswari
Автор

అసలు సింధు కండిషన్, పెట్టాల్సింది రిషి ఉంచాలంటే నేనుకూడా, ఉండాలని, సింధు కి ఆ అవకాశం ఉంది, కానీ డైరెక్టర్ లేకుండా చేశాడు.ఒరేయ్ డైరెక్టర్, సింధు మీద పడ్డ నింద గురించి, అలోసించవ అసలు😡😡 మొత్తం నెగిటివ్ రోల్స్ కి important ఇస్తున్నావు

bankaramesh
Автор

First end cheyandi swamy chudaleka chastunamu

glalitha
Автор

ఇన్నాళ్లు ముగ్గురే ఇపుడు చక్కగా దుష్ట చతుష్టయం తయారు అయ్యింది😡 అసలు ఈ స్టోరీ లో హీరో, హీరోయిన్ ఎవరు dir 🤧. నీ స్టోరీ తగలేయ్య ఛీ ఛీ 🤮🤧

nagkumar
Автор

Story asalu bagaledu elanti serials thiste ETV unpolaur avurunnadi

muralidhardomalapally
Автор

Chettha serial yash anae vadu vuntadu tanu oka hero piece ane gurtuledu

uashauasha
Автор

E serial lo Yash, Valla father, Sandhya, kanyakumari worst characters

sarojagangalakurthy
Автор

Chusinaa episode chusinattundi Damayanti ni power taggi Buddi voste Bagundandi

nagavaralakshmiindukuri
Автор

మంచి ఆర్టిస్ట్స్ అందరినీ పెట్టుకొని స్టోరీ మీద అవగాహన, ఒక పద్ధతి లేకుండా సాగతీస్తు పోతున్నావు dir ఇక ఆపేయండి plz 🙏🙏. లైఫ్ టైమ్ ప్రాజెక్టు అంటే సగతీస్తూపోవడం కాదు.🤦తక్కువ ఎపిసోడ్స్ ఉన్నా కథ కథనం బాగుండాలి😡

nagkumar
Автор

ఈ సీరియల్ ఒక కాడికి మితం లేదా ఆ సంధ్య క్యారెక్టర్ ఏంటో ఎస్సు క్యారెక్టర్ ని చూస్తే మొగోళ్ల మీద విరక్తి కలుగుతుంది

sailun
Автор

Waste husband character is depicted . My humble request to the director to end this serial as early as possible since it doesn't have any values that people can learn. I request you to watch mogalirekhulu the best serial that most of them like. Please compare with that .

tztsvqc
Автор

Antuleni kada. Daamu, yash, Chandra Eppatiki maarara

AndhraAdapaduchu-ij
Автор

Chala chalagaude damu Yash Sandhya Kanyakumari velu Sidhu ke mosam chisthunaru yalu jannmaki Masaru serial chala chadalagaudi serial chudalaita ashayagaude

afrinbasha
Автор

E serial dvara society ki am message istunaru sir
Kayhanna marchandi Leda serial apiandi sir

lakkireddysrikanthreddy