Manasantha Nuvve Latest Promo | Episode No 712 | 27th April 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

చాలా రోజులతరువాత ప్రోమో చూసి మీలో ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

సింధు, యష్ పక్కపక్కనే కూర్చొని భోజనం చేయడం, సింధు కొంగుతో యష్ మూతి తుడుచుకోవడం నిజాంగా చూసే మనకు చాలా హ్యాపీగావుంది కదా ఫ్రెండ్స్!!💯👌😜😀😀

GonduMukundarao-qxdd
Автор

Chandra anatte jarugutundi😊 e damu ku sandya ku tenction puduthundi yash lo marpuni chusi 😅 chuse vallaku happy ga undi 😍

KypuBharathi-gufi
Автор

ఎస్ సింధు సూపర్ సూపర్ చాలా బాగుంది ఎపిసోడ్ సూపర్ చాలా బాగుంది❤❤❤❤❤❤❤

DuraLaksmi
Автор

Sashi acting chala over ga vundhi director garu, raksashi Peru lo Sashi vunatllu vundhi Sashi acting 😅😅😂😂😆😆

farzanafarzana
Автор

బాబు dir గారు! శశి క్యారెక్టర్ చిన్న పిల్ల, మాటలు పెద్ద వాళ్ళని మించి ఉన్నాయి. పిల్లల చేత ఇలాంటి డైలాగ్స్ పెట్టొద్దు plz 🙏🙏

nagkumar
Автор

డైక్టర్ గారు ఈ రోజు ఎపిసోడ్ లో శశి డైలాగ్స్ నచ్చలేదు.
అవునూ సంధ్య డైలాగుల్లో సింధు మాంగల్యం తన భర్త అంటుంది ఏంటి ?
ఇలా ఒకరి మాంగల్యం ఇన్కొక్కరికి భర్త అవుతాడా?

మరి ఎందుకు పెళ్లి అయి భార్య పిల్లలు ఉన్న యశ్ నీ ప్రేమించాను అని చెప్పడం.
అలా చేస్తే వారిని ఏం అనాలి?

sivapriya
Автор

Today promo super yesh and sindhu ❤❤❤❤❤ super

ramanareddy
Автор

It seems siddu and yash likely to be meet together, it is good signal.

mangapathivenij
Автор

Yash chair ki unna taval tho tudusukuntunanu anukuntunadu kani sindu saari tho ani teliyadu anukunta

KypuBharathi-gufi
Автор

ఈరోజు చంద్ర స్వీట్స్ ఇస్తూన్నపుడు రిషి శశి అక్కడే ఉన్నారు. యశ్ సింధు *మళ్ళీ* ఒక్కటి అవుతారు అన్నప్పుడు శశి తెలుసుకోవాలి గా వాళ్ల అమ్మ సింధు అని
కానీ తనకి ఏం అర్థమైంది తిన్న స్వీట్ కక్కాలి అని ట్రై చేసింది.😂😂😂

sivapriya
Автор

ఈరోజు ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఏసు సింధు కొంగుతో మూతి తుడుచుకోవడం

srinureddy
Автор

Nejamga e promo anthamandhi kee nachindhi frendes

Prathista-jcdb
Автор

Super nijamga chaala happy gaa undhi ilaage Yash Sindhu gurinchi nijam telusukovali ippatike chaala late ayyipoyindi inka late cheyakandi director garu meeku dandam pedaathanu ippatikaina Yash Sindhu chesina tyagam gurinchi Sindhu manchitanam gurinchi telusukune la cheyandi please ippatike vallu dooramayyi 1year avutundi asaalu 1 year nunchi serial lo maaza ne ledhu please ippatikaina Sindhu Yash lanu kalapandi please

AbdulGhani-qhkq
Автор

Director gariki ippudippude aarogyam bagupaduthunnattundi 😅😅

ABLD
Автор

Ayyeyyo adhi napkin anukunnane, adhi sindhu konga😂😂 antadu yash

satyayadla
Автор

Yesh acting chestunnadu sindu ni trap cheyadaniki anthe, yesh em maraledu anthe

meenugaaswini
Автор

Yash ki Sindhu ye thappu cheyaledani theliste Yash ye cheptadu pillala gutinchi

gousiyashaik
Автор

డైరెక్టర్ రాధా కృష్ణ గారు పిల్లలు దేవుడి తో సమానం అంటారు అలాంటి పిల్లలని విలన్స్ గా చూపించకండి
శశి ఈ కేరక్టర్ తో మరీ ముదురు ముచ్చి డైలాగ్స్ చెప్పిస్తున్నారు
చిన్న పిల్లతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తే ఆధి విని చూసి పిల్లలు పెద్దలకి ఇంకేమి గౌరవం ఇస్తారు స్టోరీ గానీ కేరక్టర్ గానీ చూపించే విధానం ఆలోచించే విధంగా ఉండాలి ఆధి సీరియల్ లో కనబడలేదు

PrakeshAlamuru-jhki