Manasantha Nuvve Latest Promo | Episode No 810 | 20th August 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

అన్ని తెలిసిన ఏమీ చేయలేని చంద్ర పనికిరాని car...

PadmareddyMedamreddy-mxhl
Автор

అసలు ఈ దాము క్యారెక్టర్ మొదటినుంచీ మీలో ఎంతమందికి అస్సలు నచ్చనేలేదు ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

Yash chesindi natana ayna kuda validari bonding ilane unte chudadaniki chala bagundi cute couple 😊

SaiKumar_official
Автор

వాళ్ళ అమ్మ కోసం అని కాకుండా యష్ గారు సింధు దగ్గరికి వెళ్లడం హాస్యాస్పదం. ప్రసాద్ లాయర్ కాదు బ్రోకర్ అని అప్పుడే చెప్పుకున్నాం. వీటికి బదులుగా సింధు, సిద్దార్థ విషయం లో అసలు నిజం యష్ కు తెలిసాల చేసి ఉంటే అప్పుడు సింధు దగ్గరికి యష్ వెళ్ళివుంటే సీరియల్ బాగుండేది. యష్ కు సింధు మీద క్లారిటీ రాకుండా వెళితే దాన్ని ఏమంటారు sir డైరెక్టర్ గారు. సంసార పక్షంగా సీరియల్ నడపటం మంచిది sir

parishanenithirupathisai
Автор

Ea vishayam sundhu ki chrppi thanukuda ravadaniki oppukovali, vella vishayam lo sandhya kalugachedukokudadu ani condition pettali

DurgaDevi-huec
Автор

Chadra should say to siddu do't belive their words i.e drama.

mangapathivenij
Автор

పాపం సింధూ ఈ హీరో గారి నటన కి పడిపోతుందేమో?😯 సునంద గారు కూడా గమనించారు. అయినా యశ్ క్యారెక్టర్ మరీ ఇంత చండాలంగా తీసాడేంటో ఈ dir 😡🤦

nagkumar
Автор

ఈరోజు ఎపిసోడ్లో యశ్ అలా చేస్తుంటే చాలా చిరాకుగా అసహ్యంగా అనిపించింది, , ఎందుకూ అంటే సింధునీ అంత అసహ్యించుకున్నప్పుడు ఆమె వైపుకే పోకూడదు, , వాళ్ళ అవసరాలకు ఏదైనా చేస్తారు అన్నట్లు, , ఇంతకుముందు యశ్ మీద గౌరవం వుండేది, , ఇలాంటి పనులు చేస్తే అందరిలాంటి వాడే అవుతాడు, , సింధు కూడా అలా సైలెంట్గా వుండటం చూడటానికి బాలేదు ఎప్పుడూ ఈమెనే అతని వెంటపడినట్లు చూపిస్తారు, , యశ్ అపార్థం చేసుకుంటాడు కానీ ఏంటి అని అడగడు, , ఈ సింధు అయితే అసలు నోరే విప్పాదు ఈమె నమ్మాలి అంటది కానీ ఎక్సప్లినేషన్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటది....

Mahalakshmi-ulyq
Автор

Sindu malli yesh ni nammi mosapoyelage undi, yesh mammulu natana kadu jeevinchestunnadu, sindu asal strong undi counter estedemo ankunte Ela silent ga undi malli mosapoyelage undi

avigaduswaroopa
Автор

Epudaina sindu ki chepu damu natisthundani yash ki kuda chepu

ArunaPeddi-uc
Автор

అసలే యశ్ , క్యారక్టర్ పరమ చెత్తగా ఉంది అనుకుoటే, ఇప్పుడు ఆ వాయిస్ మరి దారుణంగా ఉంది 🤦🤦 యశ్ బాబు కి, a సిరియల్ లేదు, అనుకుంట, ఇంత దరిద్రం క్యారక్టర్ ఒప్పుకున్నాడు😡😡

bankaramesh
Автор

Basic ga serial starting lo damu chala manchivaru but character ni intha worst ga chesaru ento ... Okappudu damu Sindu combination super undedi❤

sravanimullamuri
Автор

Idoooo thokkalooo serial. We don't want. Em concept emi ledule aithey theesudenduku.

rajilakshmi
Автор

Dhamu carecter ni yakkuva chupenche oka heroine ne thakkuva chesthu nnaru ami sereal lo dharidhram

dharaninalagatla
Автор

This is the waste seriel I didn't see before when they end the seriel it change the timings of this idiotic bloody seriel the director is waste fellow

hanumanthkumar