Manasantha Nuvve Latest Promo | Episode No 807 | 16th August 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

సింధు గురించి దాము & యష్ తనతో ఎంత చెడుగా చెప్పినా రిషి ఖచ్చితంగా తన తల్లి దగ్గరే వుంటాడు అని మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

సింధు మళ్ళీ నమ్మింది మళ్ళీ మోసపోయింది. ఆమె మంచితనమే ఆమె శత్రువా. ఇలా ఎంతకాలం.

modemramachandraiah
Автор

దాము మాటతీరు సభ్యతారహితంగా అభ్యంతరంగా ఉంది. ఇది మంచిది కాదు. వినడానికి ఇబ్బందిగా ఉంది. రైటర్ గారు దాము సంభాషణలు తీరు మర్యాద గా ఉండేలా రాయండి.

modemramachandraiah
Автор

E damayanti ki budi radu yash ki kuda radu vallaki nijam teliselaga cheyandi director apudu buddi vasthadi

zioqcpq
Автор

E serial lo దమయంతిది positive అలాంటి charecter నెగటివ్ రోల్ charecter ని zero gaa ki జరిగే స్టోరీ కి ఏమైనా సంబంధం ఉందా....

unknownfacts
Автор

Ippudu chala Baga ardam aintundi daamu ki Rishi tanato radane vishayam

mohammadmahaboob
Автор

Eddariki chempalu pagalagottu sindu saripothadi

nagalaxmigangarapu
Автор

సింధుది అతి మంచితనమో? అతి అమాయకత్వమో? అసలు చేతకాని తనమో? నాలాగే మీలో కూడా ఎంతమందికి అస్సలు అర్ధం కావడంలేదు ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

Sindu ki kadu tikka kudiredi damu tikka chalabaga kudrchadu rishi

mohammadmahaboob
Автор

Yash character day to day becoming pepet in the hands of her mother this is too much worst.

mangapathivenij
Автор

Sindhu yass ni nammi pampishte thisukupovalani chusthunnadu ippudu sindhu chethulo untundhu

VIJJURECIPESwithRaju
Автор

యష్ పాత్ర మరీ ఇంతగా దిగజారి చూపిస్తున్నారు డైరెక్టర్ గారు. మొదట్లో తను ఏమనుకుంటే అదే అన్నట్లు చూపించారు. మరి ఇప్పుడీలా చూపిస్తున్నారు. సింధు, సిద్దార్థ మధ్య ఉన్న సంబంధం స్నేహం మాత్రమే అనేదానికి మీరు ఇంతవరకు యష్ పాత్రకు clarity ఇవ్వలేదు. ఎన్నాళ్ళు యష్ ను విలన్ గా, దమయంతి గారిని రాక్షసి లాగా చూపిస్తారు? మీ title కు సీరియల్ సాగదియడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి.

parishanenithirupathisai
Автор

Sindhu jagratthaga undu dhaamu lanti deyalu pillalni etthukupoye vallu chala mandi unnaru

Polasalatha
Автор

కాదు 😄ఒకేసారి పుట్టలోంచి పామోస్తది😄😄అలా వచ్చింది సింధు 😄కోపంగా పెద్ద పెద్ద గుడ్లు తీసి 😄😄

marymaryy
Автор

Aada pettanam pambala doratanam like this quotation yesh and Chandra both ate pools serial is not like TITLE

RajaRatnam-czwq
Автор

అయ్యా dir దయ చేసి ఆ యశ్ డబ్బింగ్ మార్చండి😡 అసలే స్టోరీ నీ నీ ఇష్టం వచ్చినట్లు అర్థం పర్థం లేకుండా సాగతీస్తున్న ఏదో చూస్తుంటే యశ్ వాయిస్ మార్చేసావు🤦

nagkumar
Автор

Ee dhamuki opposite ga ambika ni thesukurandi

anushamudili
Автор

Maatalu to kadu sindhu🩴edi teeskoni talli koduku ki aa chempa e chempa vayinchu eddari pillala thandri talli kongu pattu koni aa Sandhya to illegal relation maintain cheyyavachu aa pasi vadu talli ki dooram avvali e dikku malina santa vi ayetey prema, baadhalu Sindhu daggariki vache sariki mosam 🤮thu

shaikarifjahan
Автор

Damu character over action Mari ekkuva ayindi

fctxklp
Автор

Yash voice enta chandalanga undi chi chi, nana mata veenu ra ani vine apudu yedo second hand speaker laga anipistundi, earlier voice is good

RamaraoManda-ki