Manasantha Nuvve Latest Promo | Episode No 833 | 16th September 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ఇంట్లోవాళ్ళు, వీధిలోవాళ్ళు ఇలా ప్రతీఒక్కరూ సింధుని అవమానిస్తూ మాట్లాడుతుంటే నిజంగా మీలో ఎంతమంది మనసుకు చాలా కష్టంగా అనిపిస్తోంది ఫ్రెండ్స్!!💯😭😭

GonduMukundarao-qxdd
Автор

వాళ్ళ మనసుల్లో నేను లేను అన్నది అసలు ఎవరూ లేనప్పుడు సింధు తను ఏం చెప్తే అది అందరూ చేయాలి ఎవరు ఏం చెప్పినా తను చేయదు నాకంటూ ఒక మనసు ఉంటుంది దానికి ఒక ఇష్టం ఉంటుంది నా మనసంతా నేనే నేను ఎవరు చెప్పింది వినను ఎన్ని వద్దన్న పనులు తప్పులు చేసిన క్షమించి క్షమాపణ చెప్పి ఇంట్లోకి రమ్మంటే తనే వాళ్ళందర్నీ వదిలేసి వెళ్ళిపోయి తప్పుడు పనులు చేస్తేనేకాదు అన్ని సీరియల్స్ లో ఒక తప్పు చేసిన బయటికి గెంటేసిన చూపిస్తారు ఒక అబద్ధం ఆడినందుకు వేరే పెళ్లి చేసుకున్నట్టు చూపించారు ఈ సీరియల్ లో ఇంకో పెళ్లి చేసుకున్నట్టు చూపించలేదు సింధు మళ్లీ ఎక్కడ వారి జీవితాల్లోకి వస్తుందో అన్నట్టు కోపంతో తల తిక్క పనులు చేస్తున్నట్టు ఉంది ఏది ఏమైనా యాక్టింగ్ లేకుండా చంద్ర సింధు సంధ్య కన్యాకుమారి వీళ్ళని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది 😮😮😮😮

saipranavgaminggaranaff
Автор

యేసు తొందరగా నిజం తెలుసుకుంటే బాగుంటుంది

sailun
Автор

Paapam Sindhu yanduku director garu thanaki kastalu peduthunaru 😢

diehardfanofmeghanalokesh
Автор

ఈ సీరియల్ లో డైలాగుల్లో డ్రామాలు తట్టుకోలేక పోతున్నాము ఇప్పుడు కొత్తగా కన్యాకుమారి అబద్ధాలు చెప్ప నేర్పించడం ఏంటి ఇంతకుముందే సింధు ఎస్ వచ్చి తొంగి చూసినప్పుడు చదువుతున్నట్టు యష్ అవతలికి పోగానే సింధు పిల్లలకి సెల్ ఇచ్చి ఆడుకోమని చెప్పటం మళ్ళీ వచ్చి తొంగి చూడగానే చేతిలో పుస్తకాలు ఉంచడం మూడుసార్లు చూపించారు కదా సింధు పిల్లలు అని తెలియనప్పుడే ఎస్ టిట్ గా ఉన్నాడు అందుకే మీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్లకి ఇష్టమైంది ఇవ్వట్లేదు అందుకే నా దగ్గరకు వస్తారు అని చెప్పింది ఐస్ క్రీమ్ చాక్లెట్లు మీ నాన్నతో చెప్పద్దు అని చాటుగా చేతిలో పెట్టి నట్లు చాలాసార్లు చూపించారు చూసి ఎస్ అలాంటివి హెల్త్ మంచిది కాదు స్టెట్ గా ఉంటే నేర్పించ వద్దు అంటే అందుకే నా దగ్గరకు వస్తున్నారు పిల్లల ఇష్టమైన కూడా ఇవ్వడం రాదు ఎటు తిప్పినా వికటకవి అన్నట్టు ఏ సిచువేషన్ అయినా ఎస్ ని తిట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు

saipranavgaminggaranaff
Автор

Director garu papam sindhuni avamaninchadame mi serial

Polasalatha
Автор

ఏ సీరియల్ లో లేని యాక్టింగ్ చేర్పించడం చేతకాక ఏడిపించటం ఆడియన్స్ కి అయ్యో పాపం అనే లాగా బూతులు మాటలు పెడుతున్నారు😅😮😢😅 తను చేసిన పనులు ఓట్లు చూస్తే కడుపుతో లేదనే కదా అర్థం అసలు ఆ పిల్లలు ఎవరి పిల్లలు😮🙏, ??

saipranavgaminggaranaff
Автор

Serial lo villains evaru ravatam ledu anduke yesh, damu ni villains ga chudali

yellumahanthigopalakrishna
Автор

Evida gari ki aa amara premikulu keep keeper address evvandi director garu mahapativrata ayena adde talli sandhya ki pedtundi bottu 👍

shaikarifjahan
Автор

ఏం సీరియల్రా బాబూ ప్రతీ ఒక్కరూ సింధుని అవమానించడం, అసహ్యించుకోవడం వేస్ట్ సీరియల్, వేస్ట్ రైటర్ & డైరెక్టర్ 💯

GonduMukundarao-qxdd
Автор

Inka enni days oke sodini sagadistharu, eppudu papam sindhu ke na kashtalu, serial nachadam ledu

jhansikn
Автор

Yash should know and take siddu to his house.

mangapathivenij
Автор

Abbo 😂 evida ade rakam anukuntaa andharu aavidala vundaru kada, , manchivaallu eppudu evarini nindhincharu, , avamaanincharu mari eevida em category yooo ....

Mahalakshmi-ulyq
Автор

Tuuu m director ra nv, sindu ni matrame tappu anatu yesh 10 manditho padukunna vadidi correct anatu testunnav serial aadadaniki aadadhe shatruvu anatu edi evatho cheptundi bottu pettaku anii tuuu nv ne chetalo direction

avigaduswaroopa
Автор

Worst undhi serial Yas sindhu Ni ippatikuna kalapandi director story change cheyandi sasi character tho adukundhi chalu eppudu pillala tho ne na story Sindhi nijayathi nirupinchela cheyandi

h.ramadeviramadevi
Автор

Thuuu em serial ra babu, mari goramga theesthunnaru, ee heroines hero valla astakastalu padina Anni badhalu avamanalu padina just sorry chepthe saripodhi thokkalo stories okati.

Eesha-ti
Автор

E Sandhya pilla la nu chusukodani ka lekunte Yas nu valla lo veyatani ka intlo uncharu sasi nu Kuda pattinchukodhu, E dhamu ku Kaku ku rendu pikalsindhi buddi vachhedhi

h.ramadeviramadevi
Автор

Aa yash keep ni maintain chestu broker ni intlo pettuko ni pandi kokkula meputunnadu aadi evvari enduku kanabadadu director garu.Keeper keep broker ki unna value sindhu alanti honest woman ki ledu 🤦‍♀️kharma.

shaikarifjahan
Автор

Chi ilanti scene ekkadaina untunda. Sindhu nu enduku director chulakana chestunnaadu. Yaash gaadi aadhipathyam entha kalam untundi.

modemramachandraiah