Guppedantha Manasu - Promo | 22nd Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

preview_player
Показать описание
#StarMaaSerials #StarMaa #GuppedanthaManasu
Follow us on
Рекомендации по теме
Комментарии
Автор

On screen Romantic couple ❤❤❤ off screen చిన్న పిల్లలా అల్లరి ఆటలు, tom and jerry tights 🥰🥰 బాగా connect అయి పోయాము. వీళ్ళని ఎప్పటికీ మరవలేము. మళ్ళీ RUSHIDHARA గా మన ముందు రావాలి అని చిన్న ఆశ.దీనికి సమాధానం కాలం చెప్పాలి అనుకుంటా 😊😊😊

veninijapatnapu
Автор

ఈరోజు రిషి సూపరో సూపర్ 😊😊 తనపై పడ్డ నిందలు అవమానాలకు నిజం నిరూపించకపోయినా....అన్నిటి పైన ఒక క్లారిటీ ఉంది కాబట్టే emotional కావడం లేదు....రిషి తెలుసుకోలేకపోయాడు రంగా కి అన్ని తెలుసు 😢😢 నువ్వు ప్రాణంగా ప్రేమించే అందరూ నిన్ను మోసం చేశారు 😥😥🥺 ఎలా తట్టుకున్నవో రిషి....చిన్నతనం నుండి బాధలే....నీ కన్న తండ్రి కన్న ఆ సరోజ మేలు నీ గురించి ఆరాటపడుతుంది వెతుకుతుంది... కనీసం నీ గురించి ఎవరు వెతకలేదు ఇన్ని రోజుల తర్వాత వచ్చిన ప్రేమగా నీతో మాట్లాడలేదు 😢😢 అటువంటి వాళ్ళ కోసం నీ ప్రాణాలు పణంగా పెడుతున్నావు🤷😒

LuckyRocks-volt
Автор

ఆశయాలధారగా చూపించిన
రిషిధారగా చూపించిన
దాపరికలధారగా చూపించిన
మూగధారగా చూపించిన
వాగ్ధానాలధారగా చూపించిన...
నటిగా నువ్వు ఎప్పుడూ నీ పాత్రకి అద్భుతమైన న్యాయం చేసుకుంటూనే వచ్చావు కానీ టీం గత రెండు సంవత్సరాలుగా నీ పాత్రకి న్యాయం చేయలేకపోగా
కష్టకాలంలో "రక్ష"గా ఉన్న నీలాంటి పాత్రతో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఎన్నో ఉన్నా కూడా ఉపయోగించుకోలేకపోయింది🙏
చివరిగా GAM అనే అనే కల్పిత ప్రపంచంలో అమ్మనే గురువు అయ్యి స్థాపించిన రిషేంద్రభూషణ్ అనే గొప్ప గ్రంధాలయంలో మహా అద్భుతమైన పుస్తకం వసుధార❤️🤫
GAM1❤❤

ALWAYS_VR_CK
Автор

ఎండ్ చెయ్యడానికి మా హీరో వచ్చాడు😎🦁🤞
అంత సీన్ టీమ్ లేక మా హీరో ను రెడ్ కార్పెట్ వేసి పిలిచారు 🙌💯

swaruparani
Автор

జీవితం చాలా చిన్నది,
ప్రేమించు.. నటించకు!!
సహాయం చెయ్యి తిరిగి ఆశించకు!!
మాట్లాడు...మాటలతో మాయ చేయకు!!
నమ్మించు...నమ్మకద్రోహం చేయకు!!
జీవించు... నిన్ను నువ్వు మోసం చేసుకోకు!!
శుభ రాత్రి నేస్తాలు ❤️❤️❤️🥰🥰🥰

KeerthiJk-issg
Автор

రిషి ధార అంత సేపు మాట్లాడుకున్నారు క్యూట్ గా కానీ వాళ్ళ గురించి, వాళ్ళ జీవితం గురించి అస్సలు మాట్లాడు కోలేదు త్యాగ మూర్తులు అదే కదా వాళ్ళ మాజిక్😂😅❤😊

swaruparani
Автор

Mukesh గారు లేని 6 months ఎంత నిదానంగా గడిచాయో, Mukesh గారు re entry ఇచ్చిన 3 months అంత తొందరగా గడుస్తున్నాయి 😢 నాకు తెలుసు ఈ CS లో నేనెమి అంత‌ active గా ఉండను.అయిన నా‌freetime లో cs కు వచ్చి నచ్చిన comments కి like, reply ఇచ్చేదాని.అలా కొంతమంది ముఖ పరిచయం లేకపోయినా మంచి Friends అయ్యాము. GAM ending అంటే నే ఏదో సొంత మనుషులు దూరం అవుతున్నారు అనేంత బాధగా వుంది Miss you RUSHIDHARA
❤❤❤
ఈ ending కూడా మంచిదే అనిపిస్తుంది. కొందరు విషపూరితమైన ఆలోచన ఉన్న మనుషులు లకు ఈ partiality ph కి mukesh, raksha లు దూరం గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు happy గా ఉండాలి ❤❤

veninijapatnapu
Автор

ఈ సీరియల్లో మొదటినుంచీ ఇప్పటివరకూ"రిషిధారల" పాత్ర చాలా హుందాగానూ, చాలా గౌరవప్రదంగానూ ఉండడం మీలో ఎంతమందికి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్!!💯💕💕❣️💘💞👌

GonduMukundarao-qxdd
Автор

Mukesh anna nvuu inka life baga success avali ani devadu ni korukutunanu ❤🙌raksha bgm nvuua kuda inka life baga success avali ❤🙌
Muksha i love you so much ❤❤

laxmiprasanna
Автор

Malli malli rishidara tho prema lo padipothunam ❤ante voka 5 minutes screen appearance mathrame ❤️👌
Magic cheyagaledhi voke voka rishidara 😻🫶❤️‍🔥💟🫶 Barbie dolls iddaru iddare 👌

manjaooru
Автор

రిషి సార్ మీరు వసు ధార ను చక్రం గారి దగ్గరకు తీసుకు వెళుతున్నారు కదా❤😊

swaruparani
Автор

రిషి సార్ ending కోసమే వచ్చారు ❤❤😎😎end అని టీమ్ కు ముందే తెలుసు కానీ కావాలనే పగ తీర్చుకున్నారు రిషి ధార సీన్స్ తీయకుండా 🤬🤬but మాకు హ్యాపీ ఈ worst టీమ్ నుండి మా రిషి ధార కు విముక్తి దొరుకుతుంది❤❤🎉🎉 మళ్ళీ చెప్తున్న రిషి సార్ ending కోసమే వచ్చారు రిషి ధార ఫ్యాన్స్ కోసం ❤❤

satyaedala
Автор

మన ఫ్యాన్ పేజెస్ మొత్తం అస్సలు ఎన్ని? తెలుగులో ఏ సీరియల్ కి, ఏ యాక్టర్స్ కి ఇన్ని ఫ్యాన్ పేజెస్ లేవు ఇది మేము సాధించిన విజయం కాదు మా muksha ఫ్యాన్స్ కి ఇచ్చిన విజయం ❤😊

swaruparani
Автор

Rishidhara ❤❤
Mee manchitanam chuste chala badha ga ardham chesukuntaru...aa great father ni kuda mee tappem ledu ani ardham chesukunaru....ee serial lo peddarikam maturity meeku mathrame unayi....andarini kapadukovatam ardham chesukovatam mee pani...kani antha mandi pedda vallu unnaru...okkaru aina are mee jeevitam kuda important mee kosam kuda alochinchukondi ani oka sari aina cheppina vadu ledu...mee santhosham kosam edaina chesina vadu ledu...
Rishidhara, you are unique couple abba..mimalni chusi manchitanam nerchukovala leka mee la antha manchiga unte jeevitam antha kashtale ani ala undakudadu swardham ga ne undali ani nerchukovala? Pedda sandigdame

GMS
Автор

మా డాడీ ను ఏమన్నా చెయ్యాలి అంటే ముందు నన్ను దాటి వెళ్లాలి రిషి సార్ మీరు🦁😎🔥🤞
బెస్ట్ సన్ in the world 🙌🙌🙌🙌🙌🙌🙌

swaruparani
Автор

రిషి సార్ ఆయన MH ను ఎక్కడికి తీసుకు వెళ్లారు అనే దానికన్నా రేపు వాళ్ళని చూపిస్తారో లేదో అనే డౌట్ ఎక్కువగా ఉండే 😮

swaruparani
Автор

చూడండి రా ఎంత ముచ్చటైన జంటో ❤🦁🥰
మీ జన్మలో అలాంటి జంట చూడలేరు, అంత మంచి కాన్సెప్ట్ తొ రాలేరు టీమ్ ఇచ్చిన అవకాశం ఉపయోగించు కోలేదు 3 నెలల నుంచి

swaruparani
Автор

@lekharani mundu meeru comments ela cheyalo nerchukondi

Andari comments loki dooripoyi replys ivvadam kadu

Malli pennu, bannu ani dialogues
Chaduvukunna vari gurinchi cheptunnavaru meeku ela matladalo telida

Mundu meere pette comments kooda clear ga pettandi vethakaram taggiste baguntundi

Ayina GAMlo functions levu ante meekenti bhadha nijame kada cheppa

Ikkada unnavallu inko daniki lera

Ikkada unnavallu akkadaleni important persons evaru

Edo team ni ante mimmalni annattu andariki vethakaramga replys istunnaru.


Mundu vere vallaki cheppadam kadu mundu manam patinchali

DurgaPrasad-zngw
Автор

Maha movie entertainments వాళ్ళు మన రిషిధార కోసం కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ తమిళ్ మెలోడీ సాంగ్ ఇంకా ఎవరైనా చూడలేదా ??
చూడకపోతే చూసి రండి ఫ్రెండ్స్ 😊😊😊 it was very nice 🎉🎉🎉

KeerthiJk-issg
Автор

ఎండ్ దాకా రిషి ధార ను చూపించి చూపించ నట్టు, కనిపించి కనిపించ నట్టు భలే తీశారు సీరియల్ లాస్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి 😂😅😅

swaruparani