What is Sciatica Pain | How to Get Sciatica Pain Relief | MRI Scan | Surgery | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
What is Sciatica Pain | How to Get Sciatica Pain Relief | MRI Scan | Surgery | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

#Sciatica #PainRelief #chymoralforte #MRIScan #DiskProblem #DrRaviHospital #drravikanthkongara

sciatica,sciatica pain relief,sciatica pain,sciatic nerve pain,sciatica pain relief exercises,physical therapy,sciatic nerve pain relief,sciatica treatment,sciatic pain,how to relieve sciatica pain,sciatic nerve,sciatic nerve pain treatment,sciatica exercises,low back pain,spinecare,leg pain,how to relieve sciatic nerve pain,how to fix sciatica pain,bob schrupp,brad heineck,dr rowe,lower back pain,how to fix sciatica pain fast,at home sciatica pain relief,at home sciatica treatment,famouspt,sciatica relief,famous physical therapists,bob and brad,how to get rid of sciatic nerve pain,physicaltherapyvideo,sciatica stretches,herniated disc,family friendly,what is sciatica,back pain,sciatica causes,back pain relief,sciatic nerve exercises,treatment of sciatica leg pain,causes of sciatica pain,symptoms of sciatica,treatment of sciatica pain,treatment of sciatica,nerve compression in lower back,leg pain sciatica,sciatic nerve pain in the foot,pain,nerve pain,lower back,jared beckstrand,sciatica video,sciatica physiotherapy,sciatica pain relief stretches,sciatic nerve stretches,how to get immediate relief for sciatica pain,what is sciatica pain,
Рекомендации по теме
Комментарии
Автор

థాంక్యూ డాక్టర్ గారు ఈ సయాటికా ప్రాబ్లం నిమిత్తము మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినటువంటి ఆసనాలు వేసి సయాటికా ప్రాబ్లం ను తగ్గించుకున్నాను మీరు చెప్పినటువంటి సలహాలు కూడా చాలా బాగున్నాయి మీరు ఇద్దరు కూడా సమాజానికి కావలసినటువంటి బెస్ట్ డాక్టర్స్ థాంక్యూ డాక్టర్స్

siyonulalitha
Автор

నమస్కారం సార్ 🙏 మీ విలువైన సమయాన్ని మా పేదల కోరకు కేటాయిస్తున్నందుకు ఇలాంటి ఉపయోగకర సూచనలు మాకొరకు చెప్పడం నిజంగా మీకు కృతజ్ఞతలు సార్ 🙏

Dr.Prasad
Автор

సర్ నమస్కారం మీరు చాలా సులభంగా మరింత అర్థం చేసుకునే విధంగా చెపుతున్నారు.ఈ ఈ వ్యాధికి వెరీ డాక్టర్ అయితే చాలా భయపేడతారు కానీ తమరు పేద వారికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు మీ నుండి ఇంకా కొన్ని వీడియోలు రావాలని కోరుకుంటున్నాను

sreedharkumarcrp
Автор

సార్ గత రెండు సంవత్సరాల నుంచి నాకు ఇదే నొప్పి చాలా ఉంది సార్ కాల్ బాగా చాలా గుజిస్తారు సార్ రైట్ సైడ్ కాల్

krishnakala
Автор

థాంక్యూ మై లవ్లీ బ్రదర్ మీరు ఎన్నో వెలు పొసి చేయించుకోవాల్సి టేస్ట్లు లక్షలు పెట్టినా తగ్గని వాటిగురిచి చాలా చక్కగా చెప్తున్నారు మీరు బాగుండాలి లవ్యూ బ్రదర్

sstarevents
Автор

పేదవాళ్ల కోసం చాలా బాగా చెబుతున్నారు సార్ థాంక్యూ వెరీ మచ్

mogulaganivenu
Автор

ఉగాది శుభాకాంక్షలు మీరు మాకు దేవుడు ఇచ్చిన శ్రేయోభిలాషి. మీకు ఏమి ఇచ్చుకోగలము ఓక లైక్ తప్ప. మీరు చెప్పినా విధంగా చేసి మా ఆర్యోగం మెరుగు చేసుకుని మీకు చెప్పడం

BebakkaVlogyoutube
Автор

నమస్తే sir మీరు చాలా బాగా చెప్పారు నాకున్న సగం భయం తగ్గింది మీరు చెప్పిన మెడిసిన్ try చేస్తాను మీ దయ వల్ల నాకు తగ్గితే మీకు ఈ జన్మ అంతా ఋణపడి ఉంటాను. Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

golaganisivakumari
Автор

చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ చాలా కృతజ్ఞతలు

muralivuthkam
Автор

TQ TQ 👍👍 ది బెస్ట్ సజేషన్స్ 👌👌, సింపుల్.సింపుల్ సూచనల సిరి దేవులు మీరే మీరే సర్ ఎందరెందరి కో, , గాడ్ బ్లెస్ యూ & యువర్ ఫ్యామిలీ మెంబెర్స్ 💐💐💐💐

sv
Автор

Amazing & empathetic approach to the cause & remedy for fellow citizens. It is a rare Humane Approach by Dr.Ravi Kumar. I admire you Doctor Sir.

bsrrvlog
Автор

Free గా వైద్య సేవలు అందిస్తున్నందుకు మీకు శత కోటి దండాలు sir... పుణ్యం మూటగట్టుకుంటున్నారు.... భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. 🙏🙏🙏🙏🙏

brrhyd
Автор

Nerves condition problems kosam video cheppandi plz doctor garu.

kalavahini
Автор

Good morning sir I am sarojini native of machilipatanm settled in Hyd generally I read and hear all your videos but one thing doctor garu actually you come down to the level of a common man and explain clearly thank you sir

vihansraja
Автор

Sir early degenerative disc bulge, spinal narrowing gurinchi video cheyandi plz

musthaqeemsyed
Автор

Hello Dr. Good Evening... Really your videos are such a beneficial and more informative😊

Priyak-ulvj
Автор

Thank you sir, God bless you and your family.

viratkohli
Автор

డాక్టర్ గారు Chymoral Forte బిల్లల్ని before food or after food తీసుకోవాలా

rambabubejjenki
Автор

Mi explaining chala baguntundi. Subject ba cheptaru.important points. Tala tiragadam oka video pettandi please

sshobha
Автор

Lower back musclepain gurinchi video cheyandi sir

parnamshanthi