Manasantha Nuvve Latest Promo | Episode No 818 | 29th August 2024 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ఎంత కాలం లాగుతారు ఈ సీరియల్ చాలా విసుగుగా వుంది. రాను రాను సీరియల్ బోర్ కొడుతోంది.

bhsnmurthy
Автор

సింధు కోసం ఈ సీరియల్ చూద్దామనుకున్నా రానురాను సింధు క్యారెక్టర్ని డమ్మీ చేసేస్తున్నారు కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

అసలు కకు & సంధ్య ఎంటరైనప్పటినుండి ఈ సీరియల్ దరిద్రంగా మారిపోయింది కదా ఫ్రెండ్స్!!💯

GonduMukundarao-qxdd
Автор

కొత్త కొత్త జిమ్మిక్కులు ఉపయోగించి కథ లో బలం లేకుండా చేస్తున్నారు. బహుశా డైరెక్టర్ గారి దృష్టిలో సంధ్య హీరోయిన్ లాగా ఉన్నది. యష్ డమ్మీ లాగా ఉంది. ఏమిటి sir.

parishanenithirupathisai
Автор

సింధు పిల్లలు ఎస్ ని కలపండి బాగోలేదు సీరియల్

RamaKumari-ccxc
Автор

చెత్త serial of the year award goes to మనసంతా నువ్వే 😅😅😅😅😅😅

unknownfacts
Автор

ఈ సీరియల్ తీసే డైరెక్టర్ కి బుద్ధి లేదు చూసే జనాలకి అయినా ఉండాలి గా ఈ సీరియల్ చూడడం స్టాప్ చేస్తే గానీ తిన్నగా తీయరు ఆ డైరెక్టర్ చాలా చిరాకు వొస్తుంది ఈ సీరియల్ ప్రోమో చూస్తే అమ్మ నీ పిల్లల్ని దూరం చేసే ఈ సీరియల్స్ ఏంటి అమ్మ కి పిల్లలకి మధ్య ఈ ఎడబాటు ఏంటి ఇలా సీరియల్స్ తీయాలి అని ఎలా అనిపిస్తుంది స్టాప్ తిస్ సీరియల్😡😡😡😡😡

revathigondu
Автор

no story but high reputation so continue

sridevi-rtek
Автор

Chi, chi, ఇంత దారిద్ర్యం గా తయారవుతుంది రోజు రోజుకు

PadmareddyMedamreddy-mxhl
Автор

ఒక్కపుడు సింధు ఎలాటి సమస్య అయినా చాలా ధైర్యంగా, ఎదురుకునేది, కానీ ఇప్పుడు సింధు క్యారక్టర్ నీ, ఎందుకు డమ్మీ చేస్తున్నారో, e డైరెక్టర్, అసలు సింధు నీ ఏదో విధంగా తీసేయండి, మేము కూడా ప్రశాంతంగా ఉంటాం, ఇ సిరియల్ చూడకుండా

bankaramesh
Автор

Parama chettha serial ayepoendi manasanthanuve cheee😢

sivaprasad
Автор

Sìddu should bring Rush back than only the seŕial intersting.

mangapathivenij
Автор

E poramboku vallandaru kalisi serial ni paduchesaru

jayalaksmirathamsetty
Автор

Sir director garu e serial close cheyandi chudaleka chastunnam

surekha
Автор

Sandhya వాళ్ళమ్మ, దమయంతి లాంటి ఆడవాళ్ళు వుంటే ఈ సమాజం. పాడవుతుంది.
Worst charector s.
Chee chee

LakshmiKumariYalla
Автор

Damattanu director vunchukunnadu anduke serial ni dani chuttu thipputhunnadu chi donga pellalaki vunde value sontha vallaku ledu em nerputhunnaru society ki e seaial dwara

SrujanbabluDane-hwje
Автор

Sindu a sandya ku anduku chesindo Yash leka potha Chandra ki cheyalsindi

mohammadmahaboob
Автор

Em serial asalu ranu Ranu worst ga avuthudhi

deepu
Автор

Anyayaanike kaalam Ani chupisthunnaaru, daridranga vundi

tadimarriusha
Автор

A yash waste Prema ki value ledu vala amma chepindaniki gorre laga thala uputunadu asal chudabuddi qitaledu serial

swapnarampalli