Manasantha Nuvve Latest Promo | Episode 339 | Mon-Sat 8:30pm | 17th February 2023 | ETV Telugu

preview_player
Показать описание
#manasanthanuvve #etvserial #teluguserial #etvwin #eknathparuchuri #vindhujavikraman

Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పటి నుండి ఈ serial సూపర్ గా ఉంటుందని, ఉండాలని ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్!!💯👌🙏

mukundagondu
Автор

ఈ promo చూసి ఎంతమంది happy గా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్!!💯😜😃😄🤩

mukundagondu
Автор

గౌతమ్ సూపర్ ఎప్పుడూ మంచి క్లిష్ట పరిస్తితిలో వచ్చి ఆదుకుంటాడు.వెరీ గుడ్ ఫ్రెండ్👍👍🤗

nagkumar
Автор

సింధు, యష్ ల బంధం మరింత బలపడి వాళ్లిద్దరూ సంతోషంగాఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారెంతమంది ఫ్రెండ్స్!!💯💖♥️😄👌🙏

mukundagondu
Автор

సింధు & యష్ ఇప్పటినుంచి సంతోషం గా ఉండాలి అనుకునే వారు like చేయండి ఫ్రెండ్స్....🥰🥰🥰 ఇ ప్రోమో ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది...ఇంకా నుండి సీరియల్ బాగుంటుంది అని కోరుకుంటున్నాను....👌👌👌👌

sivabaduru
Автор

ఇది కదా మాకు కావాల్సిన ప్రోమో...సూపర్🥰😍

Honeyviny
Автор

ప్రోమో ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది 👌👌👌

srikanthkanthu
Автор

Shashank vachi.. hard-disk ichinappudu Yash face lo aa chirunavvu super😍..aa chirunavvu Ni chala miss iyyam🥺

EKHAARIworld
Автор

Finally Sindhu thana bartha ni kapadukundi...😍😍😍😍...that is sindhu💥🔥

Kind
Автор

What a promo నిజం గా
మనసంతా నువ్వే ❤️❤️❤️
గా ఉంది ప్రోమో రేపటి episode కోసం ఎదురు చుస్తునాం❤️ Y💞S❤️👌

harekrishna
Автор

అమ్మయ్య!యశ్ బాబు బైటికి వచ్చేసాడు.వీళ్ళు కలిసిపోయారు.👌👌🥳🥳🥰🥰🥰

nagkumar
Автор

హమ్మయ్య ఇప్పుడికైనా సింధూ&యశ్ కలిశారు.

Rockstar
Автор

E promo chusi repati episode kosam entha mandhi wait chustunnaru nalaaga 🥰🥰🥰🥰

swetha
Автор

ఇప్పుడు అయిన యష్ సింధు నీ అర్థం చేసుకొని ఇంకెప్పుడు తనకి దూరం కాకుండా ఉండాలి

Gayathri_
Автор

Lastlo yash face tarvatha sindhu face chupinchi episode close cheyyadam..that was nice editing 😍....simply scene

Kind
Автор

ఈ రోజు ఎపిసోడ్ టీవీ లో చూసిన వాళ్ళు ఎంత మంది?

sre
Автор

డైరెక్టర్ గారు ప్లీజ్ మళ్ళీ సింధు యాష్🙏😭❤️❤️ మల్ల విడదీయ కండి ప్లీజ్

oofanyt
Автор

నదీనాం సాగరో గతిః . నది వంపులు , సుడులు తిరుగుతూ, ఉరవడిగా , నెమ్మదిగా , దూకుతూ ప్రవహించినా చివరికి సముద్రంలో కలవాల్సిందే కదా .
యశ్ ఎన్ని విధాలుగా ప్రవర్తించినా ఓర్పుతో , సహనంతో అతని కోసం తపన పడుతున్న తాళి కట్టించుకున్న సింధూను చేరడం ఆనంద దాయకం .
రచయిత, దర్శకుడు అభినందనీయులు .

shivasairam
Автор

Thankyou director garu thank uuu so much eppatikaina e serial fantastic ga undali ani manaspoorthika korukuntunnanu

thundergamingmd
Автор

నాకు ఇప్పటికి veellu కలవరేమో🤔🤔🤔🤔anipistundi కాని veellu kalustaru.

Rockstar