Ee Velalo Neevu Lyrical || Gulabi Movie Songs || J.D.Chakravarthy, Maheswari || Krishna Vamsi

preview_player
Показать описание
#AdityaMusic presents!

"Ee Velalo Neevu" is a beautiful lyrical song from the movie "Gulabi," featuring J.D.Chakravarthy and Maheswari. The song, composed by Shashi Preetam, has a mesmerising melody that showcases the emotions of love and longing. Sung beautifully by Sunitha, this soulful track captures the essence of a romantic connection and takes the listeners on a captivating journey filled with love and emotions.

Audio also available on:

Song: Ee Velalo Neevu
Movie: Gulabi
Banner: Varma Creations
Producer: Ram Gopal Varma
Director: Krishna Vamsi
Music: Shashi Preetam
Lyrics: Sirivennela Sitaramasastri
Singer: Sunitha
Cast: J.D.Chakravarthy, Maheswari
Music Label: Aditya Music.

#Eevelaloneevusong #Gulabimoviesongs #Chakravarthy #Maheswari #Shashipreetamhitsongs #Krishnavamsi #Sirivennelasitaramasastri #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs #telugutrendingsongs #telugulovesongs #telugumelodysongs #evergreensongstelugu #evergreensongs #superhitsongstelugu #teluguviralsongs
-----------------------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2018 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

సూపర్ సాంగ్. మనసు ఎక్కడికో వెళ్ళిపోతోంది ఈ సాంగ్ వింటుంటే. మనసు కోరుకునే వారు పక్కనుంటే బావుణ్ణు అని అనిపిస్తోంది.

manoharsunnapu
Автор

90's లో పుట్టడం నిజంగా నా అదృష్టం ❤️❤️❤️ ఇంటర్నెట్ లేని రోజులు సెల్ ఫోన్ లేని రోజులు మరియు ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఎంత బాగుందో రోజులు చాలా స్పీడ్ గా వెళ్లిపోతున్నాయి 😭😭😭😭 I feel that memories Thank u Loard🙏🙏🙏

pradeepchowdary
Автор

My evergreen bedtime song .... These kind of songs makes you to keep all your tensions away and get you good sleep... Music is Health ...

sanstechie_official
Автор

ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

nagaraju
Автор

2021 ఒక లైక్ కొట్టండి ఇష్టం ఉన్నా వారు

knarsaiah
Автор

Anni Melody Songs vachina Ee Song mundu Nothing Awesome Voice Sunitha garu

Sree-kt
Автор

పల్లవి:

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ

చరణం 1:

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము

పగలైన కాసేపు పని చేసుకోనీవూ
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు.. నవ్వుకుంటావు

చిత్రం: గులాబి (1996)
సంగీతం: శశి ప్రీతం
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: సునీత

srinudabbada
Автор

సునీత గారు ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఈ పాట నీ పాడారు

nageshyadav
Автор

Ee pata Vintune Vere prapancham Loki velipoyanu osm song 😊😍😍

sharonishankar
Автор

Beautiful lyrics ❤️🎼 melting voice of Sunita mam

tirumalasettishirisha
Автор

I m Dr.Nithya.
I like this song ❤.
Hi. Sumiti

Jai telengana ❤

worldisbeautiful
Автор

పాట వింటే జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

manneprathapprathap
Автор

I listened this song bcoz of my girl....and whenever I listen this song it keeps reminding her

sairamgoud
Автор

ఓపెంగా చెప్తున్నా ఈ పాట నా.... అంకితం💪💪💪💪

mohdismailpashamohd
Автор

ఈ 🎶🎤పాట🎵🎵 వింటుంటే మనస్సు అలా గాలి లో తేలియాడుతూన్నంటు ఉంటుంది

rajumadel
Автор

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడిరేయిలో నీవు. నిదురైన రానీవు.
గడిపేదెలా కాలమూ . గడిపేదెలా కాలమూ .
పగలైన కాసేపు ... పని చేసుకోనీవు...
నీ మీదనే ధ్యానము . నీ మీదనే ధ్యానము .
ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది...
నువు కాక వేరేదీ . కనిపించనంటోంది...
ఈ ఇంద్రజాలాన్ని . నీవేనా చేసింది...

నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.
నీ మాట వింటూనే . ఏం తోచనీకుంది.
నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.
మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

crazygoy
Автор

lovely song
వింటుంటే నువ్వే గుర్తుకొస్తున్నావు బంగారం

sivasaaho
Автор

Ee song na kosame rasinatlundi, suuuperb song.

zareenad
Автор

video song kante e lyrical song e pleasant ga undi anna vallu like vesukondi..!

vamshipullagura
Автор

I listened this song more than 1000 times
Still feeling is same
Something special in this song just love it ❤️❤️❤️

filmylovers