Yatameesi Thodina Yeru Yendadu Song | Pranam Khareedu Movie | Jayasudha, Satyanarayana

preview_player
Показать описание
Yatamesi Thodina Yeru Yendadu Song From Pranam Khareedu Movie - Starring Chiranjeeci and Rashmi, Directed by K,Vasu Music by Chakravarthy

Banner : Sri Annapurna Cine Enterprises
Movie : Pranam Khareedu
Starring : Chiranjeevi,Rao Gopala Rao,Nutan Prasad, Chandra Mohan,Chalam,Rashmi,Jayasudha,Ramaprabha
Directed by : K,vasu
Produced by : Kranthi Kumar
Story-Dialogues : C,S,Rao
Lyrics : Jaladi
Music : Chkravarthy
PBC : S.P.Balu, S.Janaki, G.Anand, S.P.Sailaja,L.R.Eswari
Choreography : Raju, Seshu
Released in : 1978

Рекомендации по теме
Комментарии
Автор

చిత్రం: ప్రాణం ఖరీదు
రచన: జాలాది
సంగీతం: చక్రవర్తి
గానం: బాలు
ప్రముఖ రచయిత జాలాది గారి వర్ధంతి సందర్భంగా...💐🙏
ఈ పాట ఆయనకు ఎన్నో అవార్డుల్ని రివార్డులు తెచ్చి పెట్టింది.
యాతమేసి తోడినా ఏరు ఎండదు

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఎడ్సినా పొంత నిండదు


పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా

పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది
మణిసికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో

యాతమేసి తోడినా ఏరు ఎండదు

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు


అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే

చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా

యాతమేసి తోడినా ఏరు ఎండద

Vasudha
Автор

ఎన్ని అర్ధములు ఎన్నో బావాలు ఎన్ని జీవిత సత్యలు ఎన్నో ఎదురు దెబ్బలు తింటే గాని ఇటువంటి పాటలు రాయలేరు

kondasrinivas
Автор

కొన్ని పాటలు ఎంత పాతపాటలైనా అలా గురుతుఉండిపోతాఇ. ....అందులో యేటమేసి తోడినా ....పాట కూడా ఒకటి. ....ఈ పాట అసలు జానపదగీతం అనుకుంటాను. ...కానీ సినిమా పాటగా తీసుకున్నారు.

ramadevimovidi
Автор

కూత నేర్చినోళ్ళ కులం కోకిలాంటర్ ఆకాలేసి అరిచినోళ్ళను కాకులంటర్..., ఇది జలాది గొప్ప రచన, .థాంక్స్ సర్

shivarambollepogula
Автор

అత్యద్భుతమైన పాట చిరకాలం వినబడుతూనే వుంటుంది. సాహిత్య అందించిన జాలాది గారికి ముఖ్యంగా ప్రణామములు.🙏🙏🙏

vijaykumar-jnyc
Автор

ఎంత అర్థము వుంది, ఈ పాటలో, గుండెలను పిండేస్తుంది, ఇప్పటిలో
ఇలాంటి పాటలు రావు.👌👌👌👌.

sreejasakepuram
Автор

మంచి. పాట. మంచి సినిమా మంచి. నటుల మంచి నటన చిరంజీవి గారి మొదటి సినిమాలో మంచి నటన చూపించారు. .అందుకే ఆయన తిరుగులేని మెగాస్టార్. అయ్యారు

suneelpoojari
Автор

నమస్కారం రాజారావు గారు
మీ ఈపాట లో జీవనవేదం తెలియచెప్పారు ధన్యులం

babji
Автор

ఇలాంటి పాటలు ఇకపై వినగలమా ఇంత అద్భుతమై నా సాంగ్స్ రాయగలరా

rameshdumpena
Автор

జాలాది గారి సాహిత్యం అద్భుతం అమోఘం ఈ పాట జీవిత సత్యం.

zameermohammed
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జాలాది రాజా రావు గారు జీవిత పరమార్థం తెలిపిన అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి కె మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఆవేదనతో ఆలపించారు.

hemanth
Автор

యాటమెసి తోడిన ఏరు ఏండదు పోగిలి పోగిలి ఏడ్చన పొంత నిండదు దేవుడు గూడిలో దయైన పూరీ గూడిసలో దయైన గాలి విసిరి కోడితే అ దీపం ఉండదు అదీపం ఉండదు సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు శిష్యబ్రుదం

s.srinivassrinivas
Автор

నిదర ముదర పడినాక కాడి ఒక్కటే వల్ల కాడి వక్కటే జాలాది రచన అద్భుతం

Rajasekharkumar
Автор

జీవితం గురించి ఘాటుగా స్పందించిన విషయం మరియు ఈలాంటి జీవిత సత్యం అవగాహన చేసుకోనాలి.

erathoughts
Автор

యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు
దేవుడి గుడిలోదయినా పూరి గుడిసెలోదయినా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు ... ఆ దీపముండదు ... యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా
పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా
కుడితి నీళ్లు పోసినా ... అది పాలు కుడుపుతాదీ ...
కడుపు కోత కోసినా ... అది మనిషికే జన్మ ఇస్తాదీ
బొడ్డు పేగు తెగి పడ్డ రోజు తలసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దెల్లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా ....
నిదర ముదుర పడినాక ఒక్కటే... వల్లకాడు ఒక్కటే
కూతనేర్చినోల్ల కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా
యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు
దేవుడి గుడిలోదయినా పూరి గుడిసెలోదయినా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు ... ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు

Sippy
Автор

బహుశా ఇది జాలాది గారి మొదటి రచన అనుకుంటా. జీవిత సారం అంతా రంగరించి పాట రూపంలో మన ముందుంచారు.

yedukondaluchirala
Автор

జీవిత సత్యాలను కవి గొప్పగా చెప్పారు సామాన్యమయిన పదాలతో గుండెల్లో నాటుకునేలాగా. ధన్యులు. మమతలకు అర్ధము చెప్పారు. మానవజీవతానికి అర్ధము పరమార్ధం. ఆలోచింపచేసే పాట . అన్నీ పదాలు ఒక్కొక్క సంఘటనతో ముడి పడి ఉన్నాయి.

npapayaraju
Автор

2022 lo kuda entha mandi vintunaru e song...old is gold ✨💙✨

ramyaj
Автор

Jeevitha satyam cheppina kavini antha pogidina thakkuve no words

abhi
Автор

మేడ మీద లో ఉన్న చెట్టు నిడి తోంగున్న ఉన్న నిదర మొదర పడినక పాడె వొకటే వల్ల కాడు వొకటే మనిషి చనిపోయిన తరువాత దేనికిపనికిరానిదిఈపాట వినపుడు జీవితం అంటే ఏమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలుస్తుంది సంకటి శ్రీనివాస్ రామ్ సిద్దాతి పాతగుంటురు శిష్యబ్రుదం

s.srinivassrinivas