O batasari Full Video Song | Illalu | Shoban Babu | Jayasudha | Sridevi | ETV Cinema

preview_player
Показать описание
Illalu is a 1981 Telugu film, Lead roles played by Shoban Babu, Sri Devi, Jaya Sudha. Music By Chakravarthi. Directed by Rama Rao Tatineni.

Actors : Shoban Babu, Sri Devi, Jaya Sudha
Music : Chakravarthi
Producer : G Babu
Director : Rama Rao Tatineni

ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!
Рекомендации по теме
Комментарии
Автор

ఇలాంటి పాటలు రాసే వాళ్ళు లేరు ఎంతో అర్దం ఉన్న పాటలు

yasodalysetti
Автор

ఇది ఒక పాట మాత్రమే కాదు ఇది ఒక జీవితం ఎలాంటి అద్భుతమైన పాటల రాసిన వారికి పాదాభివందనం

mandalatirupatinaidu
Автор

ఈ జనరేషన్ ని కూడా కన్నీరు తెప్పించే పాట... ఈ పాట అంటే మా నాన్నకు ఎంతో ఇష్టం.

JayaLaxmii-vzxy
Автор

మొత్తం సినిమా ఈ పాటలో కనిపిస్తుంది..ఇలాంటి సాహిత్యం.. సంగీతం ఇప్పుడు చూడగలమా...🙏😍👌4/9/2021

yugandhardevagiri
Автор

ఇప్పుడు తెలిసింది కధ ముగిసిపోయింది.
ఈ పాటలో ఎంత అర్థం ఉంది.
సూపర్ సాంగ్ .

murthysudha
Автор

ఆచార్య ఆత్రేయ గారూ? తెలుగు సాహితీ రంగము లో మీరొక ధృవతార! జీవన సత్యాలు కాచి వడబోసిన కలం ఋషి మీరు! మీ పాటలు అజరామరం (సదా నిల్చి వుంటాయి)! ధన్యవాదాలు!

rameshneerati
Автор

ఈ పాటలో ప్రతి మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు మనకు గుర్తుచేసే పాట

nirmalajakkajakka
Автор

ఈపాటకు నాజీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది

srinivasaraopallapu
Автор

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
చిత్రం : ఇల్లాలు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాసు, శైలజ



పల్లవి :


ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది

ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..


చరణం 1 :
ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని

చరణం 2 :
కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ...

చరణం 3 :
తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?

చరణం 4 :
అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది

Vasudha
Автор

ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకసారి సొంతం కాదు ఇది
ఓ బాటసారి ఇది జీవిత రహదారి...✍️



😘

ravindhra
Автор

మా నాన్నగారికి చాలా ఇష్టమైన పాట ఇది..
మా నాన్న గారు ఇప్పుడు లేరు.
కానీ ఈ పాట విన్న ప్రతిసారి, మా నాన్నగారు నా పక్కనే ఉన్నట్టుటుంటారు.

rameshvooyika
Автор

ఈ పాట బహుశా నా కోసమే రాసి ఉంటారు ఏమో ఎందుకంటే ఈ పాటలో ప్రతి లైన్ ప్రతి భావం నా జీవిత సంఘటనలతో పడి ఉన్నాయి.

sandhyanaidu
Автор

నా జీవితానికి చాలా కరెక్ట్ గా నీ సాంగ్ సరిపోతుంది

vaitditshghfhg
Автор

రచన, స్వర రచన, గానం, అభినయం దృశ్యీకరణ‌ సందర్భోచితం, హృద్యం, అద్భుతం.అందరికీ, అందించిన వారలకు ధన్యవాదాలు.

prasadsatya
Автор

చాలా మంచి పాట ఈ పాటని ఎప్పటికి మర్చిపోలేను. ప్రెండ్స్ మీకు నా 🙏 🙏 🙏

alluramu
Автор

ఇంత చక్కని పాట ని అందించిన శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక కళాభి వందనములు

anjalichannel
Автор

ఓ బాట సారి.ఇది జీవిత రహదారి.
ఎవరు ఎవరికి తోదౌతారో.ఎవరు ఎరుగని
రహదారి.సూపర్ సాంగ్.సూపర్ మూవీ.

prakashreddytoom
Автор

మాటలు లేవు మాట్లాడుకోవటం ❤❤❤❤❤❤this song

kramakrishnakrk
Автор

అయ్య ఈపాటికి ప్రతి ఒక్కరు వినాలి సూపర్ హిట్ పాట

gurupapasrinivasraopatnaik
Автор

Ee moove lo jayasudha natana bagundhi evvaru inthabagacheyaleru

nadigottulokesh