POTHE PONI PORA - Prayaschitam

preview_player
Показать описание
Rare Video Song Of Pothe Poni Pora....
Movie = Prayaschitam
Lyricist = Anisetty
Singer = Ghantasala
Music = Viswanatham - Rammurthy, G.K. Venkatesh.

Audio Song Quality By Bank Of Sri Ghantasala ( 1974 )
Рекомендации по теме
Комментарии
Автор

గొప్ప సందేశం సత్యం తో కూడిన సాహిత్యం మంచి పాట ఘంటసాల వారి గాత్రం lo మాధుర్యం గంభీరత నవరాసాలు పలికే గాత్రం వైరాగ్యం వేదాంతం ఉన్న గీతం 26-4-23

mallavarapuramarao
Автор

🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏జీవితాన్ని గుఱించి అక్షర కోటి సత్యాలు తెలియజేసిన సుమధుర గీతం ఇప్పటి జిమ్మిక్కుల సినీ ప్రపంచంలో ఇటువంటి గీతాలు అంతరించి పోయినట్లే ఘంటసాల గారికి తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

chalapathiaouka
Автор

జీవన సత్యాలను వివరించిన గొప్ప పాట . ఎంతో మధురంగా ఘంటసాల గారు మనకందించారు . ఒక జీవితకాలం గుర్తుండే గొప్ప గేయరచన .

jcrao
Автор

అద్భుతమైన రచన, ఘంటసాలగారి 🙏గురించి అయితే చెప్పేదేముంది 🙏🙏🙏🙏🙏🙏

nvenkatesh
Автор

అనురాగాల నిలయం కాదుర
అనుక్షణ ప్రళయం ఇదియేరా
ఆశలు ప్రేమలు అగ్నిజ్వాలకె ఆహూతిహౌ
ఇది
పుట్టిననాడె ఏడ్చేవు బ్రతుకంత బాధల.నలిగేవు
ఆవేదనతో వెలిపోయేవు...!హ్యాట్స్ఆఫ్ అనిశెట్టిగారు
( పాటరచయిత )

ambaprasadbalisetty
Автор

ఈ పాట పాడిన మహానుభావులు, నిజంగా ఒక్క వయసు వారు వింటుంటే అన్నీ అనుభవాలు కలుగుతాయి, అందించిన మీకు కృతజ్ఞతలు 🙏, ఇది tamil cinema dubbing, ఆలాపన చేసిన soundarya రాజన్ గారూ ఈ తెలుగు పాటకు చేయడం మరచిపోలేము

venkateshwarluvelagaleti
Автор

పోతే పోనీ పోరా
ఈ పాపపు జగతీ శాశ్వతమెవడురా

వచ్చుట ఏలో పోవుట ఎటకో వాస్తవమెవరూ కనలేరు
మానవులందరు జీవిస్తే ఇలా పాదం నిల్పగ తరమౌనా?
జీవితమే ఒక స్వప్నమొహో మన జననం కమ్మిన నిద్దురొహో
ఇట మరణం ఆత్మకు వేకువహో

అనురాగాలా నిలయంకాదురా  అనుక్షణ ప్రళయం ఇదియేరా.
ఆశలు, ప్రేమలు అగ్నిజ్వాలకే  ఆహుతియౌ ఇది నిజమేరా
పుట్టిననాడే ఏడ్చేవు బ్రతుకంతా బాధలో నలిగేవు
ఆవేదనతో వెళ్ళిపోయేవు

ప్రకృతి శక్తుల జయించు నరుడా ప్రాణరహస్యం కనలేవే
ధాత్రిలో జీవుల వధించువాడా తనువుకి జీవమీలేవే
ప్రాణం పోసిన ధాతయెరా ఈ సృష్టికి ఆతడు కర్తయెరా
ఇల సర్వం దేవుని లీలయెరా. పోతే పోనీ పోరా
ఈ పాపపు జగతీ శాశ్వతమెవడురా

shalinisubramanyam
Автор

An immortal song melodiously sung by Maestro Ghantasala with music by Vishwanathan-Ramamurthy and memorable lyrics by Anisetty makes complete peace to heart and path to ones postlife after death.Kudos to writer, director, singer, music director, producer and director for this great song.

kameswararao
Автор

పోతే పోనీ పాపపు జగతి  శాశ్వతం ఎవుడురా...
ఎంత వేదాంతమో....ఘంటసాల గారి గాత్రం.

apparaovv
Автор

hatsoff to kannadasan and translator anisetty

bhairavrudrasingh
Автор

Manavulandaru jeeviste ela padam niluputa taramouna what a Lyrical🙏🙏🙏🙏🙏

venkatmudhigiri
Автор

who gave full meaning of human life in the form of song, , very melodously sung by Ghantasala, and music composed by great music directors, is it possible to get such type of songs and music directors, and singers and artists in present trend of in telugu cinema, we paid hardly re.1/- forthis movie but we enjoyed lot, and we are so lucky to see such type of movies and enjoyed lot, nearly 55 years past, still we are remembering such type songs, many many thanks to those contributed for this song hatsof toevery person.

PRNadh
Автор

Kannadasan you are really immortal a philosopher

vijayaramaraovudayagiri
Автор

Excellent song and action by SIVAJI GANESHAN

nagendrakrishnakumarbudida
Автор

Inspite of being a dubbed song. Telugu moviegoers love and cherish this songs. Lyricist Sri Sri did a great job

prakashrao
Автор

Lyrics writer Sri. Anisetty should be equal credit along with Singer and Music directors. Excellent lyrics.

ramanandakumarjanamanchi
Автор

This is the Telugu dubbed version of TM SounderRajan's famous Tamil song Ponal Pogattum Poda lyrics by Kannadasan and MD Viswanathan Ramamurthy from "Paalum Pazhamum". The word court doesn't come in the Telugu song but is there in the original where the great lyricist Kannadasan wrote that this is one case (death) which you can't win even in a court of law. The sounds of owl, etc were done by Sadan, a member of VR's musical troupe. The movie was released in 1961. 

singrama
Автор

Excellent song and great singer Ghantasala. It remains permanently in the heart of people forever. V V Ramana hyd.

poojithac
Автор

This song is good for you, i lmpressed alot i am big fan of gantasala garu.your songs gives how to behave and survival in sociaty.

akanasai
Автор

పోతే పోనీ పాపపు జగతి శాశ్వతం ఎవుడురా...
ఎంత వేదాంతమో....ఘంటసాల గారి గాత్రం.

kvenkateswararao