filmov
tv
Yathamesi Thodina Cover by VenkataKrishna
Показать описание
Movie: PraNam Khareedu
Lyrics: Jalaadi Raja Rao
Music: K Chakravarthy
Singer: SPB
యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు ..
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో .. గొడ్డు కాదు ఆడదనే ఋణం తెలుసుకో
కూత నేర్సినోళ్ల కులం కోకిలంటారా .. ఆకలేసి అరిసినోళ్లు కాకులంటారా ..
పదాలకు జీవం,మనసు సృష్టింపజేసిన జాలాది రాజారావు గారి గుండెను కదిలించి కరిగించే రచన,
చక్రవర్తి గారి బాణీ, బాలు గారి భావం .... తెరపై నటవిరాట్ సత్యనారాయణ గారి అద్భుత నటన
ప్రాణం ఖరీదు చిత్రం లోని ఈ పాట రూపకల్పనకు ఖరీదు ఏమివ్వగలం ? ఋణం ఎలా తీర్చుకోగలం ??
మనసుంచి చేసిన నా చిన్ని ప్రయత్నం 🙏