Andamina Lokamani Video Song | Tholi Kodi Koosindi Telugu Movie | K Balachander | M S Viswanathan

preview_player
Показать описание
Andamina Lokamani Video Song from the Tholi Kodi Koosindi Telugu movie, featuring Sarath Babu, Saritha, Seema, Jeeva, directed by K. Balachander, produced by Kannuri Ranjith Kumar, music composed by M.S.Viswanathan.

Tholi Kodi Koosindi film was released in the year 1980 and won the prestigious Nandi Award for Best Feature Film from Government of Andhra Pradesh.
Рекомендации по теме
Комментарии
Автор

ఇంత అందమైన పాట ఎన్ని అర్థాలు వచ్చే పాట ఈమధ్య కాలంలో రావటం లేదు పాట రాసిన కవికి పాట పాడిన గాయని గాయకులకు శతకోటి వందనాలు

sudhadeviguntupalli
Автор

(అంధ) అందవికారమైన, ఈ లోకానికి ఇంత అందమైన పాటని అందించిన ఆత్రేయ గారి అద్భుత సాహితీ సృష్టి నభూతోనభవిష్యతి!!

nagabhushanampadhi
Автор

ఎంత అద్భుతమైన పాట❤.. జానకమ్మ పాడితే ఏ పాట అయినా అమృతం ల ఉంటుంది.. ఇంక పాటలో సాహిత్యం అమోఘం... ఇప్పడు పాటలన్నీ డబ్బాలోని గులకరాయి సౌండ్స్ తప్ప ఏమీ లేదు..

RK-lnxe
Автор

చిన్నప్పుడు స్కూలుకు రెడీ అవుతూ రేడియోలో ఈ పాట విన్నట్టు గుర్తుంది. ఆ తీపి జ్ఞాపకాలు, ... ఓహ్

srikanthpampati
Автор

ఇంత అందమైన, సమాజానికి అద్దం పట్టే పాట రాసిన ఆత్రేయ గారికి, పాడిన జానకమ్మ గారికి జోహార్లు, 👌

jayaparasadrao
Автор

గడ్డి తిని ఆవు పాలు ఇస్తుంది..పాలు తాగి మనిషి విష౦ అవుతాడు👌👌👌👌రాసిన వాళ్ళుకు 🙏🙏

indhub.manojreddy
Автор

అప్పట్లోనే అందమైనది కాకపోతే అసలు ఇప్పుడు అందం కాదు కదా అందవికారాన్ని మించిపోయింది ఈ లోకం

ssreebabunnamana
Автор

ఎంత అద్భుతమైన పాట. ఈ ప్రపంచంలో మిగిలిన జీవులు ఎందుకు అంత సంతొషంగా వుంటాయి, కాని మనిషికి ఎందుకు ఆ సంతొషం లేదు అనే విషయం చాలా బాగా చెప్పారు.స్వార్ధం, డబ్బు మనిషిని విషంగా మారుస్తున్నాయి.

DurgaVaraprasad
Автор

సాహిత్యం అద్భుతం, గానం అమోగం.. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను..

vsatyanarayana-ivqx
Автор

లోకం తీరుని కళ్ళకి కట్టినట్టు చెప్పిన పాట... ఆత్రేయ గారికి ననంది అవార్డు తెచ్చిన పాట

u.dastagiri
Автор

ఆత్రేయగారికి పాట పాడిన జానకమ్మకి నా హృదయ పాదాభివందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

srinivasaraosuramsetty
Автор

శ్రీ స్వరకర్త కి, గాన కోకిల కి, పాట రచయిత కి .. 🙏పాదాభివందనం

ADIEAS
Автор

இந்த பாடலை இது வரை 40 தடவைக்குமேல் கேட்டிருக்கிறேன், அருமை.... அருமை.

murugaiyanramasamy
Автор

ఇదొక అద్భుతమైన పాట... చాలా మంది విననిది... నేను చిన్నపుడు రేడియో లో విన్నాను.. ఇప్పుడు అందుబాటులో ఉంది.. వినండి.. Wow janaki mom

sravankumar
Автор

డబ్బు పుట్టే మనిషి chachaadu.అప్పుడే పేద పుట్టాడు.ఎప్పుడు లేవు ఎలాంటి గొప్ప పాటలు. Excellent

s.v.ramanas.v.ramana
Автор

రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూసే ఈ మనుషుల కంటే చూపులేని గ్రుడ్డివారే ఎంతో బెటర్ వారికి ఏ కర్మలు ఉండవు

suryachandrarao
Автор

చాలా రోజుల తరువాత ఒక మంచి పాట విన్నామ్ము. కానీ ఇప్పుడు అందమైన లోకం కాదు కేవలం రంగు బొంగు ల ప్రపంచం (లోకం ) ఈ పాట తరువాత పఠాన్ పాట విన్నాము. అబ్బో ఎంత తేడా, అయినా అప్పటికి ఇప్పటికి పోల్చుకోలేము చివరిగా ఆత్రేయగారికి ఇప్పడు ఉన్న రచయిత లను పోల్చుకోలేం

ashokkoleti
Автор

అందమైన లోకాన్ని మనకి చూపిస్తూనే తన చెల్లికి కళ్ళు కనిపించవు అన్న బాధని తనకి లేకుండా చేసి చాలా అందమైన నిజాలు మనకి చెప్పారు .🙏🙏.

rajuj
Автор

అందమైన గానం, అంతకంటే అందమైన సంగీతం సాహిత్యం. అద్భుతంగా ఉంది పాట

valtetisatyanarayana
Автор

అందమైన లోకమని, రంగు రంగు లుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామా.... అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా....
అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా....

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది.... పాలు తాగి మనిషి విషమవుతాడు....
అది గడ్డి గొప్ప తనమా.... ఇది పాల దోష గుణమా....

What a great rendition with fabulous words....

నిజమే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ కావ్యంలో....

మనుషుల మనసుల్లో ప్రేమ, దయా భావం మాయమై వాటి స్థానంలో స్వార్థం, అవసరాలు, వాటి కోసం స్నేహం లాంటి కపట ప్రేమ భావాలతో నిండి పోయాయి కదా....
Excellent song having great meaning 🌹🌹💐💐

kumudinidevigopireddy