Edureetha Telugu Movie | Edureethaku Anthamledaa Telugu Video Song | NTR | Vanisri | Mango Music

preview_player
Показать описание

Edureetha Movie Cast & Crew -
Song: Edureethaku Anthamledaa
Cast : NTR, Vanisri and Jayasudha
Director : V Madhusudan Rao
Producer : Sakhamuri Ramachandra Rao
Music : Satyam

For 24x7 Latest Telugu Songs & Trailers :

Click here to watch:

For more hit Songs and Video Songs -

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

ఇది ఒక అధ్భుతమైన విషాద గీతం .బాలు గారి గళంలో జాలువారిన ఆణిముత్యాలలో, ఒకటి..

rabbybandila
Автор

మధురమైన తీయని భాదను కలిగించిన పాట❤❤❤❤❤

Rani-vcyl
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాస రావు గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరనరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారక రామరావు గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

అద్భుతమైన పాటకు అన్నగారు, వాణిశ్రీ గారు బాలు గారు సుశీలమ్మ పాటకు వన్నె తెచ్చారు, పాట ఎండింగ్ లో నులి వెచ్చన కాదా సగమిచ్చిన రేయి అన్న సన్నివేశం లో అన్నగారి నడుం గిళ్ళినప్పుడు వాణిశ్రీ గారి అభినయం బాగుంది

rvprasad
Автор

1st july 2024 i love this song❤ original tune from hindi song

VaraPrasad-jhfn
Автор

NA ANNVARE PAGAVARALAITHE INKAENNALLU EEEDUREETHA😢

satyanarayanakakarla
Автор

I tumuch like , I love this sog
with my father Sh.NTR

ramreddy
Автор

Originally this is a Bengali movie, Uttam kumar, sharmila Tagore are the lead actors in Hindi version too.
this is a Bengali tune by Shantanu moitra.

Twamevaaham
Автор

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
సాగరమే నా చేరువనున్న దాహం తీరదులే
తీరాలేవో చేరుతు ఉన్నా దూరం మారదులే
ఇది నడి ఏట తీరాల వేట ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
చేయని నేరం చెలిమిని కూడా మాయం చేసేనా
మాసిన మదిలో మమతను కూడా గాయం చేసేనా
నాయను వారే పగవారైతే ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా

lakshmiprasadvogety