How to Control Thyroid | Thyroid Tablets | Early Morning | Empty Stomach | Dr. Ravikanth Kongara

preview_player
Показать описание
How to Control Thyroid | Thyroid Tablets | Early Morning | Empty Stomach | Dr. Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

#Thyroid #EarlyMorning #BestRemedy #DrRaviHosptal #DrRavikanthKongara
Рекомендации по теме
Комментарии
Автор

డాక్టర్ గారు మీరు చెప్పిన విధంగా 2 గంటల వరకు యేమీ తినడం లేదు. 10.8 వున్న thyroid 4 నెలల తర్వాత 0.08 కు వచ్చింది. డాక్టర్ 1 నెల వరకు tablet వాడకం ఆపు చేయ మన్నారు. 1 నెల tharwatha test చేసి చూద్దాం అన్నారు.

jyothiraj
Автор

Thank you sir. అసలు థైరాయిడ్ రాకుండా యలాంటి జాగ్రత్తలు పాటించాలి.
మీ విలువైన సమాధానం ఇవండి .

aishwarya
Автор

నాకు తెలియకుండానే 10 years నుంచి తప్పు గా వాడుతున్నా...ఈ వీడియో చూసిన వారికి...చాలా మంది కి ఇది ఉపయోగం... Thankyou so much dr garu...,

srinivasraomedam
Автор

డాక్టర్ గారు నమస్కారం అండి మీకు ధన్యవాదములు థైరాయిడ్ గురించి చాలా బాగా చెప్పారు మీరు దేవుడు లాగా అన్నీ విడమరిచి బాగా చెప్తున్నారు మీకు మరీ మరీ ధన్యవాదములు

kottapinageswararao
Автор

ఎంత బంగారు తండ్రి వి నాయన 👆👆👏👏నేను దేవుడికి తల్లితండ్రులకు నమస్కారం చేస్తాను ఫస్ట్యం మీకు నమస్కారం చే సుతునాను

indirammagara
Автор

Thank you sir. Meeru cheppinattuga 2 hours gap ichanu for one month. 4.5 ninchi 2.25 vachindi. I am in 3 Rd month pregnancy❤

dreamzzzz
Автор

మీరు చెప్పింది నిజం డాక్టర్ గారూ.అలాగే టాబ్లెట్ వేసుకునేటప్పుడు నీళ్ళు కూడా గ్లాసులు, గ్లాసులు తాగ కూడదు.కొద్ది నీళ్లతో వేసుకోవాలి.నేను ఈ పొరపాటు సవరించుకోవడం వల్ల 100 నుండి 50 వరకు టాబ్లెట్ పవర్ తగ్గించుకున్న.ఎవరికైనా ఉపయోగ పడుతుంది అని చెబుతున్నాను సర్

prabhakara
Автор

He is not Doctor....He is God for poor people ✨

kodurubrahma
Автор

మీరు చెప్పేవిషయాలు ఎంత ఉపయోగం అంటే ఎవరు చెప్పలేని సంగతులు ఇవి మీ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

nkvarma
Автор

మీరు చెప్పింది కరెక్ట్ డాక్టర్ గారు
నేను ఎప్పటినుంచో side table మీద టాబ్లెట్స్ పెట్టుకొని 3 oclock కానీ 4 లేక 5 గంటలకు మెలుకువ వస్తే వెంటనే టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ నిద్ర పోతాను.
అందుకే నా థైరాయిడ్ బాగా కంట్రోల్ అయ్యింది

jyothirlingaprasadbanda
Автор

నమస్తే డాక్టర్ గారు నేను 9 సంవత్సరాలనుండి ఈ థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నా ఏ డాక్టర్ గారు ఇలా వేసుకోవాలని చెప్పలేదు, చాలా చాలా ధన్యవాదములు సర్ 🙏

chsridevi
Автор

Thank you sir
Thyroid valu elanti food teskovali emem tinakudadu ee topic meda Oka vedio cheyyandi Sir it will be helpful to many

arunam
Автор

Naku 20 years ga thiroid undi Mee laga evaru cheppaledu . Ala cheppaka povadam valana Naku thiroid symptoms thggadam ledu . Meeru cheppinattu tablet vasukunnanu. ee roju Naku body telikaga undi. thank you so much .

nirmalakudikala
Автор

Thank you very much doctor. Recently I started using thyroid tablets. For 1 hr iam taking gap . But from tomorrow I will maintain 2 hr gap for food. My doctor not told abt this timing.

abhivlogs
Автор

థాంక్యూ డాక్టర్ గారు మంచి సలహా ఇచ్చారు ఇప్పటివరకు నాకు తెలీదు

kadulurivenkatasubbalakshm
Автор

Thyroid meeda video cheyandi sir full details tho

aaronvishalyoutubechannel
Автор

థాంక్యూ సోమచ్ డాక్టర్ గారు నాకు తెలియక వన్ అవర్ లోపే తీసుకుంటున్నాను ఇక మీదట మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్న

VijivijayaMadhusri
Автор

Acidity tablet కీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోడానికి మధ్య ఎంత సమయం ఉండాలి sir.

madhusudhanvemunuri
Автор

డాక్టర్ గారు మీకు చాలా థాంక్స్ అండి మీరు చెప్పినట్టు తినకుండా 2, 3 గంటలముందు టాబ్లెట్ వేసుకుని 2 నెలలు థైరాయిడ్ లేదు అనిచింది టెస్ట్ లో 2 సార్లు చెపించాను చాల థాంక్స్ అండి

varshinitheangle
Автор

My daughter doesn't take her thyroid medication on time.. Hope she changes with your advice. I am forwarding this video to her. Thank you sir for your valuable information.

ula