BuggaSukka Pettukoni Video Song 4k || Ram Adnan | Laxman | Kalyan Keys | @MYFIRSTSHOWENT | NS Giri

preview_player
Показать описание
#MyFirstShow #AkshithMarvel #VaishnaviSony
Bugga Chukka
Andamaina O Pilla
Vuntey Yentha Bagunde
Bathukamma New Songs 2023
@MY FIRST SHOW coming up with another Video Song with SingerRamu's Love Failure Song. Like & Share @MY FIRST SHOW
Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2021 || Trending Video Songs 2021|| New Video Songs 2021 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2021|| Singer Ramu Songs

Buggachukka Love and Emotional Video Song 4k love failure songs sad songs telugu

Subscriber & Stay Tuned to

@MYFIRSTSHOWENT

Credits:
Song: Buggachukka Full Video Song
Singer: Ram Adnan
Music: Kalyan Keys
Writer & Direction: Bullettu Bandi Laxman
Cinematography: Janatha Bablu
DI : Sanjeev Mamidi Rainbow Studios
Producer: NS Giri
Co Producer : N Poojitha
Song Performance by Bagundalamma fame Akshith Marvel & Vaishnavi Sony , Chandranna TV, Munna ( Anu Tunes )
Makeup : Vinesh Vinnu
Hair style: Sujatha
Art & Co-Direction: Prabhakar (RL Team)
Posters : Sagar Mudirazz
Status video Editor : Manish Pyaaga

Production: RL Team

Producer: NS Giri
9951444683

#MyFirstShow
#vaishnavisony
#AkshithMarvel
#SingerRamu
#lovefailuremusic2022
#MyFirstShow
#breakupsong
#sadsongs
#lovefailuresongs
#newlovefailuresongs
#folklovefailure
#akshithmarvellovesongs
#ashithlovefailuresongs
#lovefaliurehhitsongs
#bagundubagundusongs
#TattukoleneVideoSong
#Bagundalamma
#breakupsongs
#ramlaxmansongs
#writerlaxmansongs
#laxmanlyrics
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
#newfolksong
Рекомендации по теме
Комментарии
Автор

మంచి ఎమోషనల్ సాంగ్ చూసి comment cheyyandi.

MYFIRSTSHOWENT
Автор

పాట వింటున్నంత సేపు ఒక్కసారిగా మనసు చనిపోఇ మళ్ళీ బతికినట్టుంది మనసును కదిలించింది అన్న సాంగ్ ❤❤❤

Lucky_banjara
Автор

లక్ష్మణ్ అన్న సాంగ్స్ ఎంత మంది కి ఇష్టం....❤

anjanteja
Автор

నీ సిగలో పూలు పెట్టిన చేతులతో దండ పట్టిన నా ఆశే సమాధి అయిన నీ మీద వేయనా....superb lyric anna❤❤❤

someshwarmothkuri
Автор

చాలా రోజుల తర్వాత❤ గుండె 💔పగిలేలా సాంగ్ రిలీజ్ చేశారు 😢😢😢😢😢😢👌👌👌👌👌👌

nareshsiliveri
Автор

చల్ల నీళ్ళు అంటేనే వణికే నువ్వే నావే....
చీకటి చలి వానల్లో హాయ్ గా

చాలా బాగా ఉంది ఈ లైన్ ...❤❤❤❤❤❤❤❤❤

RAHIMPASHA
Автор

నిజాయితీగా ప్రేమించే వారికి ఎప్పటికీ దొరకదు 💔 Miss you😥

mudavathraju
Автор

అక్షిత్, వైష్ణవి సోని, ఇ సాంగ్ లో జీవించేశారు, రాము, లక్ష్మణ్ హ్రృదయాన్ని అత్తుకునే పాట అందరికీ ధన్యవాదాలు🙏

kvijaykumar
Автор

నిజంగా ప్రేమిం చే వల్లకి ఈ రోజుల్లో ప్రేమ దొరకడం లేదు అన్న పాట వింటుంటే ఏడుపు వస్తున్నది❤❤❤

nambibhaskar
Автор

దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
కానీ
నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే... A 💔💔

sriharshaphotostudiomanala
Автор

అక్షిత్ అన్న యాక్టింగ్ సూపర్ ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సాంగ్ ఎప్పటికీ ఈ పాట 100 టైమ్స్ విన్న. విన్న ప్రతి నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయ్ అన్న. రైటర్ ✍️ లక్ష్మణ్ అన్న రాసిన, పాడిన🗣️ మీ ఫేవరెట్ పర్సన్ రాము వాయిస్ సూపర్ .. ఈ సాంగ్ నాతో పాటు పెద్ద హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి

chintalapudiSaiGanesh-uwjz
Автор

బ్రతికి ఉన్నప్పుడు ప్రేమను అర్థం చేసుకోరు చనిపోయినాక బాధపడితే ప్రయోజనం ఏముంటది😢😢😢

vijayappanapally
Автор

సాంగ్ ఎమోషనల్ గా ఉంటుంది అని తెలుసు కానీ మర్రి ఇంత ఎమోషనల్ అనుకోలేదు అన్న రియల్లీ షాక్ 😢😢😢 All the best #my first show

kayalaanji
Автор

అన్నయ్య నమస్తే 🙏🙏❤️హృదయాలను పిండేస్తున్నవు అన్నయ్య🙏🙏❤ ఒక అద్భుతమైన పాటలో జీవితాలను జోడి చేస్తున్నారు అన్నయ్య ❤️❤️

yakasayannarangu
Автор

గుండె అవిసిపోతుంది అన్న నీ పాటకు... ఈ బాధ కలిగినవారు ఏతమందో వున్నారో...❤🙏

maha
Автор

అబ్బా అబ్బా అబ్బా ఏమన్నా patanaa అన్నా వెంటనే 2paert చూడాలని వుంది...అసలు ఈ పాటకు పనిచేసిన ప్రతి ఒక్కరూ big screen ki work చేయాల్సిన వాళ్ళు...వెండి తెరకు మీ అవసరం వుంది అన్నా ప్రతి పాట హిట్టే మీది

addankifolk
Автор

సాంగ్ చూస్తూ వుంటే గుండెలనిండా భాధ వుపొంగుతూ కన్నీళ్లు ఆగడం లేదు😩😩😩

jrjcreationsprabha
Автор

ఏం జరుగుతుంది అనుకునే లోపే అయిపోయింది.... superb lyrics heart touching 😢

srikanthsree
Автор

జీవితం లో అన్ని మర్చిపోవచ్చు కానీ జీవితమె అనుకున్న వాళ్ళను ఎప్పటికి మర్చిపోలేం... 💔😪😔😔

TROLL-ikbd
Автор

నా లాగ పార్టీ 2 కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది 😢🙏🏻

ynvchaitanya