Buggasukka | Emotional Song Promo 4K | Bullet Bandi Laxman | Singer Ramu

preview_player
Показать описание
#folklovefailure
#akshithmarvellovesongs
#ashithlovefailuresongs
#lovefaliurehhitsongs
#bagundubagundusongs
#TattukoleneVideoSong
#Bagundalamma
#breakupsongs
#ramlaxmansongs

#writerlaxmansongs
#laxmanlyrics
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
Рекомендации по теме
Комментарии
Автор

🥰 పాట కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు 😘❤️

krithishetti.officals
Автор

What a Emotional song...😢
ఎంతటి గాయాన్నైనా తట్టుకునే శక్తి శరీరానికి ఉంటుంది. కానీ, జీవితాంతం తోడుగా కలిసి ఉంటుందనుకుని ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి దూరమైతే ఆ నొప్పిని తట్టుకునే శక్తి ఈ భూమీద ఎవరికీ లేదు. కానీ, ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎంతటి నొప్పినైనా భరించాలని ప్రతి ప్రేమికునికి ఉంటుంది. ప్రేమకి పుట్టడం మాత్రమే తెలుసు. కానీ, చావడం తెలీదు. ఒకవేళ చావడం తెలుసుంటే ఈ ప్రపంచంలో ఎవరికీ బాధలు, జ్ఞాపకాలు అనేవి ఉండేవికాదు. నిజానికి ప్రేమలో గెలుస్తాం అని ప్రేమిస్తాం. కానీ, చివరికి ఓడిపోతాం అని ముందే తెలిస్తే ఇలాంటి పాటలు రాకపోవునేమో. రచయిత పాట రాస్తున్నప్పుడు, గాయకుడు పాట పాడుతున్నప్పుడు నేను మీకు ఎదురుగా లేను. అయిన నా మనసులో ఉండే బాధను మీ పాటల రూపంలో చూపించినందుకు My First Show టీమ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అద్భుతమైన పాటను రాసిన వారికి, పాడిన వారికి, ఇందులో నటించిన నటీనటులందరికీ ఇంకా మంచి గుర్తింపు రావాలని మనసారా కొట్టుకుంటున్నాను. All the Best.

IdenaaModhatiPremalekha
Автор

Jayam Movie Gurthochindhi... All the Best ...Vishnavi Garu and Team

pandudommeru
Автор

The beginning of# బుగ్గ సుక్క ❤️itts AN love story'...💞 ఈ సాంగ్ పెద్ద బ్లాక్ బస్టర్... కావాలని మనస్పూర్తిగా కోరుకుందాం...🤞😍 All the best for the entire TEAM # బుగ్గ సుక్క

thinapelliram
Автор

రైటర్ లక్ష్మణ్ అన్నా సింగర్ రామూ‌ అన్నా వీళ్ళు ఇద్దరు కలిసి రాసి పాడిన ప్రతి ఒక్క సాంగ్ సూపర్ హిట్స్ అందుకున్నాఇ ఈ పాట కూడా సూపర్ హిట్ ఆ దేవుడు ని మనసు పూర్తిగా కోరుతున్నాను డార్లింగ్ 💞 ❤️❤️

friendsforever
Автор

This song will trend at new upcoming generation of love ❤

Anilkumarsri
Автор

Waiting for full song promo chala bagundi❤❤❤❤

lakkireddyrevathi
Автор

BB Laxman Anna Direction A Vere Level Waiting For Full Song 💥🤘

manadairyfarms
Автор

Chala bagundhi anna...video .i.m waiting anna ❤️❤️🌹🌹🌹👍👍👍👍👍👍👍

gravi
Автор

ఈ బుగ్గ సుక్క
లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కి ట్రెండ్
అవుతుంది పక్కా...❤️❤️❤️👌👌👌

moolasrinivas
Автор

Last looo kobbari bondalu thoo koduthunna Aathani experience sprd ... song sprd ... all the best

ylscreations
Автор

ఈరోజులో జరిగే నిజాలను పాట రూపంలో బాగా చూపించారు అన్నా 🙏

telugunewmovieclips
Автор

Awesome song
Aa badha
Prema
Jeevitham paina aasha
Chaala chaala atyadbhuthamaina feelings tho chipinchabothunnaru ani spashtamgaa chupistam ani parokshamgaa chuupistunnaaru
Awesome and all the best 🤞🥰🥰

upgv
Автор

కలియుగ మహిమ ఈ లాంటి సాంగ్స్ సే బ్లాక్ బ్లాస్టర్ ఐతున్నాయి అంటే లవ్ ఫెయిల్యూర్

anilkoteer
Автор

ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 14 రిలీజ్ చేస్తే బాగుంటుంది

deegojuraju
Автор

Next level choreography Mama
All the best always keep

vijaykumarjanagama
Автор

Eagerly waiting for full song 🤍🥰... Thondaraga release cheyandi

veerendersaaho
Автор

నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭

madhubanapuram
Автор

💥Super Anna promo chala bagundi anna Inka song exlent vuntadi anna full song kosam weating anna🔥🔥

pranayarya
Автор

Super bittu chala acting chesthunavu and akshit bro nee acting kuda super bro bittu naa pilla ra song apudu babu naa pilla ra song kosam weting ikkada koncham thondraga song post cheyandi bittu and balram anna🙏

vinodpaworbanjaravideos