Kalisunte Bagundedhamma Love Failure Full Song | Rowdy Megha | Hanmanth Yadav | Ganu Folks

preview_player
Показать описание
Kalisunte Bagundedhamma Love Failure Full Song 2024 | Ganu Folks | Rowdy Megha | Hanmanth Yadav

NOTE : NOT INJURED TO ANY ONE ALL ARE CREATED BY HUMAN.

#rowdymegha #HanmanthYadav #ganufolks #rowdymegha

Credits :

Producer : J.Laxmi
Lyrics : Writer Ganu
Music : Madeen Sk
Singer : Hanmanth Yadav
Cast : #rowdymeghana
#ganufolks
Dop & Editing : Janatha Bablu & Shiva Velupula
Director : Raj Narendra
Posters : Sagar Mudiraaz
Colourist : Sanjeev Mamidi

Special Thanks to :-

Rameshwarpally Village People’s

Chinnu Reddy
Shekar Reddy
Avupati Laxmi
Ramya

Contact Number: 7680067211

👇👇
Instagram

#rowdymeghana
#ganufolks
#Madeensk
#hanmanthyadav
#Janathabablu
#Shivavelupula
#Kalisuntebagundedhamma
#ganufolks
#ganufolksongs
#rowdymeghana
#writerganu
#chinnugadu
#telugulovesongs
#telugufolksongs
#sadsongs
#lovefailuresongs
#lovefailure
#newlovefailuresongs
#breakupsongs
#breakupsongstelugu
#newsong
#Latestelovesongs
#Newlovesongs2024
#2024hitsong
#teluguhits
#newfolksong
#TeluguFolkSongs
#TeluguDJSongs
#TelenganaFolkSongs
#LatestDJFolkSongs2024
#TrendingVideoSongs2024
#NewVideoSongs2024
#EmotionalStatusVideos
#WhatsAppStatusVideos
#LoveSongs2024
#newlovefailuresongs
#newteluguhitsongs2024
#Newfollsongs2025
#kalisuntebagundedhammalovefailurefullsong2024
#Pranangapreminchanammalovefailuresong
#2024lovefailuresongs
#bestemtionalsongs
#telugufolkdjsong
#NewTeluguSongs
#2023Hitsongs
#situkesthepoyepranam #YemuladarajannaLovefailureSong
#SitukesthepoyePranamsong
#NewTeluguSongs
#Pellichesukoniverevuruvellipotheaong
#pellichesukoniverevuruvellipothelovefailuresong
#Newfolksong
Рекомендации по теме
Комментарии
Автор

కలిసుంటే బాగుండేదమ్మా❤️‍🩹Full Song వచ్చేసింది చూడండి
👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము

దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
మర్చిపోకుండ Like❤️‍🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏

GanuFolks
Автор

ఏం తాగి రాసావు బ్రో పాట ఈప్పటకి చాల సర్లు చూసా ఈ పాట ని యేంటో బ్రో యెన్ని చూసిన చూడాలని పిస్తుంది చాల యెక్కువ కనక్ట్ అయ్యిపోయా ఇ పాటా కి థాంకూ యు And I love you meghana garu 😍😍❤❤❤

RamuRmk-okmg
Автор

సీతారాం లాగే కలుసుందమనుకుంటే రాధ కృష్ణ లాగే విడిపోయమా..! wow superb lyrics Ganesh

samdurgam
Автор

ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం ఇంకొకరితో జీవితాన్ని ఊహించుకోవడం మనవల్ల కాదు ❤ సూపర్ song anna

PanugantiDamodar-vubh
Автор

రోజులో ఒక్కసారి అయినా వినే వాళ్ళు ఉన్నారా.... నా లాగా...love failures....😢

ShivaKumar-oivg
Автор

This video is really cool, light and compact, very comfortable to hear and has a sense of dancing! ! ! Great

newhindipartymix
Автор

ఈ సాంగ్ లో దసరా జంబి పెట్టే సీన్ నా లైఫ్ జరిగింది జరిగిన జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి సూపర్ సాంగ్ ❤❤❤❤

ChShashi-nbdx
Автор

Insta reel chusi song search chesinollu oka like eskondi😊

handsomesoul
Автор

ఈ సాంగ్ లో విల్లీదరు కళవలని కోరుకునే వారు ఓక లైక్ చెయ్యండి 👍

Kashaihalovetunes
Автор

💔 Love Failure ఈ సాంగ్ చూసాక మీ Love గుర్తుకొచ్చినవాళ్లు like కొట్టండి

Nidigondagiridhar
Автор


నీ నీడలో కలిసిన జంటలెన్నో
ఒక్కటై నిలిచిన బంధాలెన్నో
ప్రాణమై సాగిన పరిచయాలెన్నో
పరువుకై విడిచిన ప్రాణాలేన్నో
కలువని జంటల శోకాలెన్నో
మరువని మనసుల గురుతులెన్నో
గతమై పోయిన జ్ఞాపకాలేన్నో
కథగా మిగిలిన ❤️❤️❤️❤️❤️❤️❤️

rajeshrajesh
Автор

మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి ఈ పాటకి బానిస అయ్యాను 😢 ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా ❤

prashanthkumar
Автор

4 months nundi waiting చేస్తున్నాం finnally ❤👍

AngryGaming-Y-T
Автор

ప్రేమ యొక్క ఆనందం ఆ క్షణం మాత్రమే ఉంటుంది. ప్రేమ యొక్క బాధ జీవితాంతం ఉంటుంది💯💔😭😭😭😭

hussainbaghwan
Автор

పాటకి ప్రాణం పోసిపాడిన సింగర్ హన్మంత్ యాదవ్ అన్నకి ధన్యవాదాలు మరియు ప్రతి ఒక పదం వింటే గుండెల్లో బాధ కంట్లో నీళ్ల రూపంలో బయటకు వచ్చేలా పాట రాసినా గను కి ధన్యవాదాలు❤❤❤❤😢😢😢

Rajupairala.official
Автор

కంటి నిండా చూడాలంటూ కన్నులడిగాయే
మనసు నిండా మాట్లాడాలని పెదవులడిగాయే
తనివితీరా తాకాలంటూ చేతులడిగాయే
నీతో సావుదాకా నడవాలంటూ అడుగులడిగాయే
పెళ్ళిజేసుకోని వేరే ఊరు వెళ్ళిపోతే
నీప్రేమదలుసుకోని చస్తూ బతుకుతున్ననమ్మా
మందుదాగుకుంటా నిన్నే మరిసిపోదమంటే
ఆ మందుదాగినంకే మస్తు గురుతుకొస్తవమ్మా
సీతారాములలాగే కలిసుందామనుకుంటే
రాధాకృష్ట్నులలాగే విడిపోయామానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వూనేనూ విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెలిపోయావమ్మా


దసరా పండుగా ఊరంతా ఉండగా
మహరాణీ నువ్వలా నాపై ఎంతో ప్రేమగా
జమ్మిఆకు నాచేతులవెట్టి కౌగిలించుకోని
జన్మజన్మలూ కలిసుందామని ప్రేమపంచుకోని
జాతరంత నిను చూసుకుంట నీవెనుకదిరిగెటోన్ని
రాతిరంత నిను దలుసుకుంట నే నిదురబొయ్యేటోన్ని
ఆరోజులు అన్నీ గురుతొస్తుంటే బాధనిపిస్తోందే
నీపక్కన వేరే వాడిని చూస్తే ప్రాణం పోతుందే
ఓనాలాగే నువుకూడా ఈబాధను మోస్తునావానే
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వూనేనూ విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెలిపోయావమ్మా

చీరనిగట్టుకొని గౌరమ్మను ఎత్తుకొని
బజారుమీదొచ్చి నువు బతుకమ్మాడంగా
దూరంనుంచి నిన్నే చూసి మురిసేవాణ్ణమ్మా
ఈ దుఖ్ఖఃముతోని ఇంకెన్నాళ్ళు బతుకాలే బొమ్మా
కలిసున్నా కొన్నిరోజులు వరమనుకుంటానే
నీప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటానే
ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో లేదో
ఓ ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో లేదో
ఆ జన్మలోగూడా ఇప్పటిలాగే వదిలేస్తావేమో
కలిసుంటే బాగుండేదమ్మా నువ్వూనేనూ విడిపోతామనుకోలేదమ్మా
ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెలిపోయావమ్మా

venkym
Автор

ఈ సాంగ్ చూస్తుంటే. నా లైఫ్ చూసుకున్నట్టు ఉంది.... అంత ఇష్టం గా ఉన్న తను వాళ్ళ అమ్మ కోసం.. నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు 😭😭కానీ ఎక్కడ ఉన్న జాగ్రత్త గా ఉండాలి తను అనే Miss you

Rajitha-x
Автор

అబ్బా అబ్బా ఏమి తాగి పాడినవు పాట వింటుంటే మత్తు గా వుంటుంది అన్న ❤❤❤❤🎉🎉🎉🎉🎉

ashokyadavelukuchi
Автор

గతం అంతా గుర్తుకు వచ్చేలా ఉంది ఈ పాట వింటుంటే 😢

satyabhamabujjamma
Автор

ఎందుకన్నా మమ్మల్ని మళ్లీ మళ్లీ ఏడిపిస్తారు.... ప్రాణం పోతుంది అన్న పాట వింటే 😭😭😭

tottaLakshmi