Thattukolene song 4k || Ramu || Laxman || Akshith Marvel || Lucky Hema || Kalyan

preview_player
Показать описание
Thattukolene Full Video Song 4k
MyFirstShow coming up with another Video Song with SingerRamu's Thattukolene Love Failure Song. Like & Share
Andala Aparanji new love failure song 4k
Andala Aparaji Bomma O Bomma Song 4k

Credits:
Song: Thattukolene
Singer: Ramu
Music: Kalyan Keys
Song Performance by Bagundalamma fame Akshith Marvel & Lucky Hema
Writer&Direction: Laxman
cinematography & Editing: Janatha Bablu
D.I: Sanjeev [Rainbow Studios]
Producer: NS Giri

Subscribe & Stay Connected with us!
► Subscribe to our other YouTube Channel:

Watch Full Video Songs ♫♫

Watch Making Videos ♫♫

Watch Studio Recordings ♫♫

#Andhalapellikuthuraa
#MyFristShow
#LuckyHema
#AkshithMarvel
#SingerRamu

#DJSONGS #FolkDJSongs
#lovefailuremusic2021
#MyFirstShow
#Andhalapellikuthuraa
#andhalapellikuthura
#andalapellikuthura
#TATTUKOLENE
#Thattukoledhey
#breakupsong
#sadsongs
#lovefailuresongs
#Bagundalamma fame Akshith Marvel #love failure songs #Andhalapellikuthuraa
#bagundalamma #tattukolenelyrical #tattukolenesongpromo #TattukoleneVideoSong
#Andhalapellikuthuraa #Thattukolene #SingerRamu #LuckyHema #AkshithMarvel

NOTE : ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT FROM MY FRIST SHOW, ANY USE OR COMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE ...

Producer: NS Giri
9951444683
Рекомендации по теме
Комментарии
Автор

Hai friends, very very sorry for the delay to upload the full song 'THATTUKOLENE part 2.
FULL SONG RELEASING ON DEC'8th 8.28 .AM. It's official statement by MY FIRST SHOW Channel.

MYFIRSTSHOWENT
Автор

పాట రాసిన వారి కాళ్ళు మొక్కాలని ఉంది... అద్భుతమైన రచన....

Deva
Автор

ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి విన్నాలి అని పించే వాలు లైక్ చేయండి👌👌👌🙏🙏🙏💔💔💔

swapnalingampalli
Автор

మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళకే తెలుస్తాయి ప్రేమ విలువ
ఎక్కడో టచ్ చేశారు భయ్యా సూపర్

azinformationintelugu
Автор

నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు.
ఏడ్వడం తప్పు కాదు కన్నీళ్లకి విలువనివ్వని మనిషి కోసం ఏడ్వడం తప్పు.
ఏ బంధం అయినా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్థలతో కాదు....

Kashi_rockz
Автор

ప్రేమించే వయస్సు లో పోషించే శక్తి ఉండదు! పోషించే వయస్సు వచ్చే సరికి ప్రేమించే టైమ్ ఉండదు

karthikchary
Автор

ఈ పాట‌ వింటే లవ్ లొ ఓడిపోయిన వాళ్ళ గుండె ఆగిపోతుంది అన్న. 😭😭😭🙏🙏🙏👌👌😍 𝓘 𝓪𝓶 𝓵𝓸𝓿𝓮 𝓯𝓪𝓲𝓵𝓾𝓻𝓮

venkateshyadavvenkatesh
Автор

ఎంతో మంది మనసులో దాచుకున్న బాధని మీ పాటలో చాలా చక్కగా చెప్పారు...

shekarorugallu
Автор

ఈ పాట వింటే లవ్ లో ఓడిపోయిన వాళ్ళ గుండె ఆగిపోతుంది అన్న
చాలా బాగుంది బ్రదర్

GiriGiri-bosh
Автор

ఇతని ఎక్స్ప్రెషన్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

krishnandankrishnandan
Автор

సాంగ్స్ చాలా వస్తాయి కానీ ఇలాంటి సాంగ్స్ చాలా తక్కువ వస్తాయి అందరు పేమిస్తారు కొందరి ప్రేమ మాత్రమే పెళ్లి వరకు వెళ్లుతుంది 😢

bangaranbangaram
Автор

ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం వింటే గుండె ఆగిపోది

prakashdady
Автор

ప్రతి ఒక్క సిన్సియర్ ప్రేమికుడికి కన్నీళ్ళు తెప్పించావు 😭😭😭😭😭🙏🙏🙏
ఈ సాంగ్ ఎక్సలెంట్ అన్న

gopaiahyadav
Автор

అన్న ఈ సాంగ్ స్టోరీ షార్ట్ ఫిల్మ్ తీస్తే ఇంకా హిట్ అవుతుండే అన్న.
Amazing సాంగ్👌👌👌❤️❤️❤️

GamerMr
Автор

ఈ బాధ మోయ్యలేనే
దీనికంటే సావె సంతోషం 💔💔💔

rr
Автор

నువ్వు నా దారనుకున్నా..నీ దారిలో నడుద్దా మనుకున్నా...నీతో జతగా ఉందామనుకున్న... నీ శ్వాసను నా శ్వాస గా బతికేద్దామనుకున్న... కానీ నీకు ఒక దారి ఉందని నీ దారిలో వేరేవాళ్ళు ఉన్నారని తెలిసాక నిన్ను నీ దారిలో పోనిచ్చి నేను గోదారి వెతుకున్న...కానీ నా స్నేహితులు గోదారిని మరిపించి గోవా కు దారిని చూపించారు...ఇంకోముంది మల్లి కథ మొదలయింది

techkick
Автор

అన్నా పాట చాలా బాగుంది పాట వింటుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్నా
అక్షిత్ మార్విల్ యాక్షన్ సో సూపర్ అన్నా

jumbidirajender
Автор

తట్టుకోలేనే నువ్వు చేసిన మోసం ...
చెప్పుకోలేనే నా గుండెకు అయిన గాయం ..
ఇంత పాపమనే నమ్మించి చేశావు ద్రోహం.
ఈ బాద మొయ్యలేనే దినికంటే సావే సంతోషం ..
లక్ష్మణ్ అన్న ఈ పాటతో మరొక్క సారి ..block buster అందుకున్నారు ..

bhanunayak
Автор

ఓపిక ఉన్నంత వరకు కాదు బుజ్జి
నా ఊపిరి ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటా నిన్ను
నిన్ను మరవడమంటే నేను చావడమే 😭😭😭😭😭😭💔💔💔💔💔

naaripspk
Автор

ఈ పాట వింటుంటే 15 సంవత్సరాలు క్రితం ప్రేమించిన నా ఉమా దేవి నాకు గుర్తొస్తుంది బ్రో

balub