Raleva Bangaram New Love Failure Full Song 4K | Vaishnavi Sony | Vishwapriya | Shivakrishna Veluthu

preview_player
Показать описание
#anutunes #lovefailure #love #lovesong

Cast : Shivakrishna Veluthuru , Vishwapriya ,Vaishnavi Sony
Lyric & Music :- Rajender Konda
Singer : Divya Malika
Dop - Janatha Bablu
Editing & DI : Anil Aaru
Producer & Direction : Munna { anu tunes } 8977777170
Рекомендации по теме
Комментарии
Автор

నా లాగ లవ్ ఫెయిల్యూర్ అయినా వాళ్లు ఎంత మంది ఉన్నారో, ఒక లైక్ వేసుకోండి 💔💔💔💔💔💔❤❤❤❤

KSRCHINNI
Автор

ప్రేమంటే ....అందం... రూపం ..డబ్బు ఆస్తి అంతస్తులు ...కాదు ఓక హృదయానికి మరోక వాృదయం ఇచ్చే అద్భుతమైన నమ్మకమే ప్రేమ ....!!🙏🙏💐💐💕💕

seethalaraju
Автор

ప్రేమ ఎంత నిజమైనదో .. అధె ప్రేమ దూరం అయితే దాని బాధ నరకం... చావు కంటే భయంకరం...😢😢😢

ravivicky
Автор

నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.😢

kiran_OLSI
Автор

ప్రేమ అనేది గుడ్డిది అని అందరూ అంటుంటారు కానీ నిజానికి ప్రేమ కాదు గుడ్డిది ప్రేమానీ ప్రేమించిన మనమే గుడ్డివాళ్ళం. ఇటు ప్రేమించిన వాడికి దూరం అయి, అటు అమ్మ నాన్నలు చూపించిన వాడిని పెళ్ళి చేసుకొని నరకం రోజు చుసేకంటే ఒక్కసారి ప్రాణం పోతే బావుంటుంది అనిపిస్తుంది 😢😢😢😢😢

bhaskarbullet
Автор

మనం ఒకరిని👰 ప్రేమిస్తాం మనల్ని ఒకరు ప్రేమిస్తారు ఇదే ఇ లవ్ ట్రాక్ 🏇అద్భుతమైన పాట 🤺మీ పాట చాల పెద్ద హిట్ కావాలని మా మనస్పూర్తిగా కోరుకుంటునాము

traviteja
Автор

ఈ సాంగ్ చాలా బాగుంది నా లైఫ్ లో కూడా ఇలాగే జరిగింది ఈ పాట వింటుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సూపర్ సూపర్❤❤❤❤

neeratianji
Автор

వదిలేసావా నన్నిలా ప్రేమించినందుకూ ప్రాణంగా
కాదంటావా నన్నిలా నా ప్రాణమె నువ్వనుకున్నగా
నా గుండెలోని ఆశని నువ్వే కాలరాసి పోతివే
నా మనసులున్న మాటని నీకే చెప్పాలని ఉన్నది
ఒక్కసారి కంటిముందు కానరావ నా గుండె ఆగుతున్నది
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారం
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవా
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారం
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవా

మనసులున్న మాటను ఈ ముళ్ళ బాటలో
నీకు సప్పలేకనే సెయ్యి జారుతున్నాను
గుండెలోని బాధని నీ గురుతుగ నేనే
పదిలంగ దాసుకున్నా నిను మరువలేకనే
నిన్ను నేను సూడాలని మాటలెన్నొ సెప్పాలని
సెప్పలేక పోతున్నా నువ్వులేని నీసిన్నదాన్ని
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారం
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవా
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారం
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవా

నువ్వస్త వేమని ఎదురుచూస్తు ఉంటిని
నాఎదలో నిన్నెప్పుడు నే తలసుకుంటిని
నువు రాకపోయినా నీజ్ఞాపకాలతో
ఎన్నిరోజులని గడపాలో నాకు తెలియదే
పాపమేమి నేజేసినానో పాపకారి దేవుడు నన్నే
నిన్ను చూడకుండానే ఉంచినాడు దూరంగానే
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారం
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవా
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారం
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవా

venkym
Автор

జీవితాంతం గుర్తుంటుంది.లేదో కానీ ..మనం ప్రేమించిన వాళ్ళు మనని వదెలిసినప్పు ..వుండే బాధ మాత్రం చచ్చేంత వరకు మర్చిపోలేం బ్రో🥺

LaxmipriyaAmmulu
Автор

టీం అందరికీ నమస్కారం 🙏
3 ఈ సాంగ్ పెద్ద హిట్ కావలెను అని కోరుతున్న ❤

Anil_
Автор

దేవుడా మరీ ప్రాణంగా ప్రాణంగా ప్రేమీచ్చాకుడదు 🙏🙏🙏🙏🙏

k.harikrishna
Автор

మోసం అనేది ఏడుపు వస్తుంది ఈ ప్రేమలో ఏం మాయ ఉందో 😭😭😭

avulasree
Автор

ప్రేమ వైఫల్యం చాలా బాధాకరమైన జ్ఞాపకాలు ❤

gatekrihsna
Автор

దివ్య మాలిక గారి వాయిస్ చాలా బాగుంది మున్నా గారి డైరెక్షన్ శివకృష్ణ విశ్వప్రియ మరియు వైష్ణవి ల యాక్టింగ్ సూపర్ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా

abhilashanewcreations
Автор

నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

madhubanapuram
Автор

నాకు ప్రాణం అయిన నా పొట్టి దానితో కలిసి ఉండాలని అనుకున్న కానీ ఆ అదృష్టం నాకు లేకుంటా పోయింది miss you నే పొట్టి
నా ప్రాణం ఉన్నత వరకు నిన్ను మరవను నిన్ను మార్చిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండనే miss you

kadduramakhilesh
Автор

ప్రతి ప్రేమ గమ్యం లేని ప్రయాణం
అది తీరం చేరుతుందో లేక సగంలోనే మునిగి పోతుందో ఎవరికి ఎరుక సామి???
All the best 👍 entire team

venkataramanavelugula
Автор

Supper song....ni expression supper Ra sister.... Love lo fail aithe Narakam anubhavinchinattu vunthadi Anna
Endukante iam also love
Peru ❤Sunitha❤ nannu kadhani vera

Jaigorbanjjara
Автор

ప్రేమ పవిత్రమైనది, ప్రేమిస్తే నిజాయితీగా చనిపొయెధక ప్రెమించు, అమ్మ నానల

pagalkalmuripadma
Автор

థాంక్యూ సో మచ్ ఇ సాంగ్ రాసిన వారు పాడిన వారికి నేను అనుకున్నదేన్ని లవ్ ఫెయిల్యూర్ మగాడికేనా ఆడవాళ్లకి వుండదా అస్సలే రాయరు మా పై అనుకున్న చాలా బాగుండి థాంక్యూ చాలా ఆడవాళ్లు మోసం చేసి.

Sandhya____anji