Jaalileni Devuda Full Song | Part-2 | Hanmanth Yadav | Vishwapriya | Shiva veluthuru | Ashok Tunes

preview_player
Показать описание
Jaalileni Devuda Full Song | Hanmanth Yadav | MadeenSk | Vishwapriya | Shivakrishna veluthuru | Ashok Tunes

Song: Jaalileni Devuda Part-2 Full Song
Lyrics : Ashok Kumar & Suresh Kadari
Music: MadeenSk
Singers: Hanumanth Yadav , Divya Malika
Dop : Janatha Bablu
Editing & Di : Anil Kommanaboina
Producer: Vallepu China Venkateshwrlu
Posters: Anil Kommanaboina
Song Performance by Ashok Kumar , Vishwapriya Naidu , Chandana , Satya , Kavitha , Akhil , mallesh, Vamshi
Making : Radha anil
Makeup : Pavan
Ashok Tunes 8499890989

Concept ,Screenplay & Direction: Shivakrishna Velthuru

#JaalileniDevuda #lovefailuresongs #MadeenSk #HanumathYadhav #Divyamalika #vishwapriyanaidu #shivakrishnaveluthuru
#jaalilenidevuda #lovefailuresong​​ #polimerapochammasakshiga #hanmanthyadav
#lovesongs#breakupsongs #2022LatestTeluguMovies #2022LatestTeluguMovieSongs
#2022LatestTeluguMovies #2022LatestTeluguMovieSongs
#lovefailuremusic2021​​ #Latestlovesongs #Latestlovefailuresongs #lovefailuresongs​​
#love​​failuresongs2021 #SingerRamu​​ #DJSongs2021 #DJSongs #DJSONGS2021
#DJSONGS #FolkDJSongs #lovefailuresong​​ #Newtelugufolksongs2020​​ #TeluguBackToBackFolkSongs​​ #telangana​​folksongs2022
#telugulovefailurevideosongs2022
#telugulovefailurevideosongsold #telugulovefailurevideosongsnew
#telugulovefailurevideosongsjukebox
#telugulovefailurevideosongsdj #telugulovefailurevideosongstelugu #telugulovefailurevideosongsall #lovefailurevideosongsintelugu #bestlovefailurevideosongsintelugu #telugubestlovefailurevideosongs
#lovefailurevideotelugusongs, #tiktokvideolovefailuretelugusongsdj,
#lovefailuresongsemotionalteluguvideo, #telugulovefailurefolkvideosongs,
#lovefailuretelugufullvideosong #Breakupsongs #Breakupslovesongs2022 #TelugubreakupvideoSongs2022 #Telugulovebreakupsongs2022
#Heartbrokensongs #Teluguheartbrokensongs #BreakupSongstelugu #breakupsongs #Telugubreakupsongs #Telanganafolksongs #Telugufolksongs2021#shivakrishnaveluthuru #shivakrishnaveluthurulovefailure #shivaveluthuru #vishwapriyanaidu #vishwapriya #radhamma #jalilenidevuda #janathabablu #madeensk #kalyankeys #divyamalika
Рекомендации по теме
Комментарии
Автор

మనసుకు నచ్చిన మనిషి.. పక్కన లేనప్పుడు... పక్కన ఎంత మంది ఉన్న..విలువైన వస్తువులు ఉన్న...
ఏప్పటికి మనసులో తెలియని బాధ... ఆ జలి లేని దేవువుడికి ఎపుడు అర్థం అవుతతో..😭😭

mm....creation
Автор

😔అమ్మ తరువాత అబ్బాయి లైఫ్ లో మరువలేని జ్ఞాపకంగా ఎంతో ప్రేమ నీ మిగిల్చి వెళ్లిపోయిన ఈ పాట అంకితం..😭

Sushmita____yt-xh
Автор

ప్రేమించిన వాళ్లు పక్కన లేకపోతే అటు చావలేక ఇటు బ్రతకలేక నరకం చూస్తాం

chandrikaodissa
Автор

😭😭😭 నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను కానీ జాలి లేని దేవుడు నా నుండి దూరం చేశాడు తన జ్ఞాపకాల తోనే జీవితం గడిపేస్తున్న 😭😭😭 ఈ పాట వింటే అతనే గుర్తొస్తుంది 😭💔💔 I Miss you NA 💔💔💔 ఈ పాటతో ఏడిపించేశారు 🙏🏾🙏🏾సూపర్ సాంగ్ పాడిన వారికి ధన్యవాదాలు 🙏🏾🙏🏾

aanil
Автор

హీరో హీరోయిన్ యాక్షన్ కి మాటలు చాలవు సర్. కళ్లలో నీళ్లు వచ్చాయి సర్ 🙏😢

NaribCreations
Автор

పొలిమేర పోషమ్మ సాక్షిగా మన ప్రేమ మంటల్లొకాలుతుందిరా
గడిమీది గుండ్రాయి అంచుకు నీపేరు నాపేరు మాసిపాయెరా
ఊరంత ఏడ్సేటట్టు మన ప్రేమ కన్నీళ్ల కధ ఆయెను
కాటిలో కట్టెలుగూడ నినుచూసి కన్నీళ్ళు పెడుతున్నయి
నిన్ను నన్ను కలిపినోళ్ళే ఎన్నుపోటె పొడిసిపోతున్నరు
సూరీడు పొడిసేలోగా కన్నీళ్ళె మగిల్చి పోతినిరా
జాలిలేని దేవుడా ఎంత పని జేత్తివిరా
ప్రాణమైన ప్రేమనే నానుండి ఎత్తుకపోతివిరా
పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా
ఒంటరినిజేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా
ఎట్టనేను ఉండేది సెప్పర దేవరా ఏమిపాపమూ నీకు జేసినానురా
ఎందుకింత బాధనాకు జూపినావురా పుట్టగానె పురిటిలోన సంపవోతివిరా
పొలిమేర పోషమ్మ సాక్షిగా మన ప్రేమ మంటల్లొకాలుతుందిరా
గడిమీది గుండ్రాయి అంచుకు నీపేరు నాపేరు మాసిపోయెరా

నీతోనె నూరేళ్ళు ఉండాలని కలలెన్నొ నేకంటిని
కడుపులొవెట్టి కన్నతల్లోలె సూడాలి అనుకుంటిని
అడుగులొ అడుగై నీడోలె నీతో ఉండాలి అనుకుంటిని
నీసెయ్యి పట్టుకో ఏ కట్టమైనా దాటుదామనుకుంటిని
కలలన్నీ నిప్పులపాలై బూడిదె అయ్యెను
ఆశలన్నీ ఆకాశంలో సీకటిపాలయ్యెను
నవ్వులే సెదిరిపోయి కన్నీళ్ళె మగిలెను
మోయలేని బాధల్లో నన్నే తోసెను
ఎట్టనేను ఉండేది సెప్పర దేవరా ఏమిపాపమూ నీకు జేసినానురా
ఎందుకింత బాధనాకు జూపినావురా పుట్టగానె పురిటిలోన సంపవోతివిరా

ఏపాడు కన్ను మన పైనవడి కక్ష పెంచుకున్నదో
లేక ఆబ్రహ్మదేవుడు నానుదిటిరాత ఇట్టనె రాసినాడో
ఏజన్నలో నేను చేసిన పాపము నన్ను చుట్టుకున్నదో
ఈనాడు నిన్నిట్ట దూరంచేసి నన్ను సంపుతున్నదో
కాటిలో గాలే ముందు నన్నే జూసిపోవే
కళ్ళలోని కన్నీరుఆపగ నువ్వేరావే
మట్టిలోన గలిసేముందు మల్లీ వచ్చిపోవే
నన్నుగూడ నీతోపాటు తీసుకొనెల్లిపోవే
నన్నుగూడ నీతోపాటు తీసుకొనెల్లిపోవే
నన్నుగూడ నీతోపాటు తీసుకొనెల్లిపోవే

venkym
Автор

నిజమైన ప్రేమికులకు వాళ్ల గుండెల్లో పాతుకు పోతుంది ఈ సాంగ్

naresh
Автор

సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది, acting సూపర్, లవ్ failure అయిన వాళ్లు ఒక #LIKE చేయండి.

Kuwaitkaka
Автор

జాలి లేని దేవుడా -2 ప్రేమ కథ
నేను ప్రేమించిన అమ్మాయిని,
కన్నా వాళ్ళే కాటికి చేర్చారు.🔥
కులం తక్కువ వాడిని ప్రేమించావు అని..
చిత్రహింసలు పెట్టి, నరకాన్ని చూపించారు.😒
ఆఖరికి నా నుండి దూరం చేశారు. తాను నాతో బ్రతకాలి అని ఎన్ని ఆశలు పెట్టుకుందో...😭
చివరికి నన్ను విడిచి సమాధిలో ప్రశాంతంగా నిద్రపోతుంది..⚰️Miss You రా బంగారం..💙
నిన్ను కాపాడుకోలేక పోయాను.. మళ్ళి జన్మ అంటు, ఉంటే పేదోడి కులంలో పుట్టి, నీకు నేను తోడుంటా
*నీ... ప్రేమికుడు తప్పిన.❤️నా ప్రేమ మళ్ళి తిరిగి వస్తుందని, 👁️లక్షలాది కళ్ళల్లో ఎదురు చూస్తున్నా....
నా జీవితంలో నేను ఒక పేజిలా📖 మిగిలిపోవచ్చు...కాని నా జీవితంలో ప్రతి పేజీ మీ కిషోర్.)

KSRCHINNI
Автор

మనం ఇష్టపడేవాళ్ళు వెళ్ళిపోయాక, మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారని గుర్తిస్తే జీవితం మళ్ళీ సంతోషానికి దగ్గరవుతుంది

satyamuninaveen
Автор

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించు కుంటాం😢...
ఒకరి ఊపిరి ఒకరు అనుకుంటాం
ఒక జీవిత కాలం వూహించు కుంటామ్ 😢😢😢
ఇంతలో ఒక్క క్షణం లో మొత్తం మారిపోతుంది....
నరకం ఎక్కడో వుండదు😞😌
ప్రేమను కోల్పోతే జీవిత కాలం నరకమే😢
ఆ దేవుడికి జాలీ దయా లాంటివి లేవు....
Miss you potti bangaram 😌😞 😒

shivabanoth
Автор

ప్రేమలో ఓడిన ప్రతి ఒక్క ప్రేమికులకి ఇలాంటి సాంగ్స్ ఉన్నంతకాలం ఫీల్ ను ఎంజాయ్ చేస్తూ బతుకచ్చు

nelliashok
Автор

ప్రేమ అందరికి ఒకేలా దొరకదు కొందరికి బాధనిస్తే మరికొందరికి బంధనిస్తుంది...❤

kummarivenkatesh
Автор

Superb ....life lo entha mandi unna manam preminchina vallu leka pothe aa ...life sunyam poeina sare valla medha prema ...padilam gane untundi ....vallu manaku daggara gane untaru

bandelanagamani
Автор

జీవితంలో ఎవరు ఎందుకు వస్తారో తెలియదు కానీ కావాలని బాధ పెట్టడానికి వస్తారు, , ❤😭😭😭😭😭😭💔😭😭

baikadisahithyasahithya
Автор

ప్రాణం పోతే ఎలా ఉంటుందో ఏమో గాని
మనం ప్రాణం కన్నా ప్రేమించిన వారు దూరం అయితే ఆ భాధ

Siri_venky_
Автор

అన్న సాంగ్ మంత్రం చాలా బాగుంది శివుని దెగ్గర చూపించిన్న ఎల్వేషన్ ఇంక చాలా చాలా బాగుంది మల్లి లాస్టుకి అమ్మ ప్రేమ కూడా ఇంక బాగా చూపించారు హ్యాట్సావ్ ❤❤❤❤

srikanthbhoompally
Автор

నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭

madhubanapuram
Автор

నువ్వు నాకు ఎందుకు పరిచయం అయ్యావు ..అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు .. నువ్వు తప్ప నాకు ఏది గుర్తురావట్లేదు ... ప్రతి క్షణం నువ్వే కావాలి అనిపిస్తుంది బంగారం

DTSediting
Автор

ఇప్పటి కాలం లో నిజమైన ప్రేమ లు ఎక్కడ ఉన్నాయి .అవసరానికి మాట్లాడేవాళ్ళు మాత్రమే ప్రేమలు ఉన్నాయి

masoodmasoodbee