UDUKUDUKU ROTTELU | FULL SONG | LATEST TELUGU FOLK SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA

preview_player
Показать описание
UDUKUDUKU ROTTELU | FULL SONG | LATEST TELUGU FOLK SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA
DIRECTION : ASHOK BOGE
TUNE : JOGULA LAXMI
LYRICS : JOGULA VENKATESH
SINGER : LAVANYA
MUSIC : GL NAMDEV
DOP : BALU
EDITING : HARISH VELPULA
CAST : JOGULA VENKATESH , SOWJANYA AYAAN , MANPREET KAUR
SPECIAL THANKS : DONAKANTI SUNIL , BHARATH S GROUP ,
PRODUCER : JOGULA AKSHARA

UDUKUDUKU ROTTELU | DJ SONG

#jogulavenkatesh #latestfolksongs2024 #folksongs #glnamdev #singerlavanya #udukudukurottelu #latesttrendingfolksongs #telugufolksongs #lavanyafolksongs
Рекомендации по теме
Комментарии
Автор

అడ్డదారుల్లో తిరిగేవాళ్ళు ఈ పాట చూసిన తర్వాత మార్పు రావాలని కోరుకుందాం

asariganesh
Автор

జోగుల వెంకటేష్ పాటలు అద్భుతం ఉంటాయి అనే వాళ్ళు ఒక LIKE వేయండి👍

sathishsanga
Автор

అద్భుతమైన లిరిక్స్...
గ్రేట్ మ్యూజిక్
గ్రేట్ సింగింగ్...
ఆకట్టుకునే వీడియో చిత్రీకరణ...
థాంక్స్ జోగుల భాయ్...
ఎంతమందికి నచ్చింది...
లైక్...

mushamsrinivas
Автор

ప్రస్తుతం ఇదే భాదను అనుభవిస్తున్న ఎందరో ఆడవాళ్లకు ఈ పాట అంకితం... 👍🙏

Saipandu
Автор

మన ఆస్తిపాస్తులన్నీ దాని ఇంట్లో పెడుతుంటే. మన ఇల్లు చిన్నబోతుంది. సింగర్ లావణ్య గారు బాగా పాడారు 🎤🎵 గ్రేట్ లిరిక్స్ ✍️ 🎶 జోగుల వెంకటేష్ గారు ❤

rajeshvassthav
Автор

పెండ్లి అయినా మంది కొంపల మీద తిరిగి కొంపలు తిరిగే మహానుభావులకు అంకితం ఈ పాట 💐💐

cherryranjith
Автор

ఏ మత్తులో ఉండి ఈ పాట రాశావ్ భయ్యా
ఈ పాట మాత్రం పిచ్చా క్రేజీగా ఉంది
నేటి సమాజంలో జరుగుతున్న కాన్సెప్ట్ తోటి వేరే లెవెల్ గా తీసావ్ భయ్యా
సూపర్
పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూనే ఉంటా
మళ్లీ పార్ట్ 2 తో మా ముందుకు తొందరగా రా...❤😊

BobbyCreation
Автор

పాచి పోయిన రెట్టెలు తిన్న వారికి ఈ పాట అంకితం😂

DParamesh-fe
Автор

అబ్బబ్బ లిరిక్స్ ఎంత బాగా రాశావ్ అన్న నీకు సినిమాలకి కూడా అవకాశం రావాలని కోరుకుంటున్న మ్యూజిక్ సూపర్

narmetaaravind
Автор

Instagram lo chusi vachhina vallu entha Mandhi friends...😅😅

kalmerakishor
Автор

ప్రతి ఇంట్లో జరిగే అనుమానం సం😊 ఘటన ఇది నిజం ఇలా జరుగుతున్న రోజులు 👌 వెంకన్న సూపర్ సాంగ్

moluguramchander
Автор

ఈ పాట విని కొంత మంది అయినా సరే మారాలి తమ్ముడు

gangareddynutula
Автор

నిజ జీవితంలో ఉడే సమస్య సమాధానం ఇ పాట సూపర్ నైస్ ✨✨🙏🏻

praveensadula
Автор

ఈ రోజులలో జరిగే ప్రతి ఒక్క కుట్రటుంభం పరిస్థితి ఇలాగే ఉంది, ఈ పాట చూసాకైనా వాలల్లో మార్పు రావాలి.పాట సూపర్.🙏

vadyaramhanumanthu
Автор

ఇంటి భోజనం ఆరోగ్యాన్ని కాపాడుతుంది హోటల్ భోజనం ఆ ఒక్కరోజు రుచిగా అనిపించినా ఎప్పటికైనా ఆరోగ్యానికి ప్రమాదమే ఇది గమనించే సరికి జరగాల్సిన ప్రమాదం జరుగుతుంది... ఆ తర్వాత ఎంత బాధ పడిన లాభం లేదు

Maheshboss
Автор

, నేటి యి సమాజం లో జరుగుతున్న సన్నివేశం చాలా బాగుంది

Basupally-Mahesh.
Автор

ఈరోజుల్లో జరుగుతుంది కరెక్ట్ గా తీశారు. 💯 ఎప్పుడు బాగుపడతాయో జీవితాలు. మనసులో ఇ బాధ లు.

konerujyothi
Автор

Soujanya చాల సపర్ గా నటించిన నీకు హ్యాట్సాఫ్.
మంచి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ను రోజు కు రెండు మూడు సార్లు చూడనిది ఉండలేకపోతున్నాను.🎉🎉🎉🎉

allaramesh
Автор

చాల బాగా రాసినవ్ బ్రదర్ & లావణ్య కూడా అద్భుతంగా పాడింది❤
సేకరించిన పాట లా ఉంది.

merugumalleshyadav
Автор

పార్ట్ 2 కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి రా అయ్య

OmGopagoni