MA GALLILO OKKADU PORADU FULL SONG TELUGU FOLK SONG 2022 #JOGULAVENKATES #MOUNIKAYADAV #DHARANINAIDU

preview_player
Показать описание
Lyrics : Jogula Venkatesh
Singer : Mounika Yadav Mamindla
Music : Kalyan Keys
Flute : Ragava Sai
D.o.p : Shiva Velpula
Direction & Editing : Harish Velpula
D.I & Titles : Anneboina Srinivas
Poster Designer : Sagar Mudiraaz
Drone : Suresh Degavath , Harish Kanna
Cast : Dharani Naidu , Jogula Venkatesh
Making Video : Anil Radha
Makeup : Rajesh
Publicity : Nenu Mee Barath
Assst Camera : Babu
Special Thanks : Ragavendhar Reddy ( R Square Media )
Actors :
Raja Goud
Annapurna
Mallesham
Himakar Bhatt
Bhuvaneshwari
Gayatri
Sameera
Shankar
Kistanna
Komuraiah
Srinivas
Technical Advisor - #svaramedia
8328507374

Special Thanks :
Jalendhar MJ
Sathish B
RAJU COOL MUSIC
Mittapalli Surendhar
Shailendhar Reddy
Narendhar Reddy
Srikanth Peddapelli
Rowdy Harish
Rajesh Malyala
Durgam Mahesh
Aravind Goud
Santhosh EGP
Prasad
Racha Shekar
Praveen
Abhi
Kalyan khamma kurrodu
Рекомендации по теме
Комментарии
Автор

వాడు చక్కని మనసున్న పోరాడు ఊరునిడువడు, . ఊర్లో ఉంటాడు ..
Superb song..
కాలీగా వున్నపుడు ఈ సాంగ్ మాత్రమే వింటున్నాను..
E song ki టీమ్ వర్క్ అద్భుతంగా పని చేసింది.. రైటర్, వీళ్ళ ఎక్స్ప్రెషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ and లొకేషన్స్
అన్నిట్లో superb 👏🎊
So good...loved 😍

bonalaraju
Автор

పాట వింటున్నత సేపు పెదాలపై చిరునవ్వు ఉన్న వాళ్ళు ఒక్క లైక్😘...

#mnnani

MN_NANI_NH
Автор

ఎంత బాగుంది ఈ సాంగ్ మళ్ళీ ఈ సాంగ్ కోసం చాలా రోజులు వైట్ చేశాను థాంక్స్

rangamalar
Автор

Superb song anna🤩
Chaala rojulu wait chepinchav song kosam

praveenmanchodu
Автор

ప్రతి ఒక్క యువకుడు ఇతని లాగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు ఈ పాట విన్న తర్వాత 😛😛🥰🥰సూపర్ సాంగ్, సూపర్ మ్యూజిక్.. యాక్టింగ్ సూపర్ 🖤💜💞

Telangana
Автор

తెలంగాణ తెలుగు మరి ఇంత తీయనా...
అన్నట్లు బలే బలే....👌👌

aduvalamahipal
Автор

తెలంగాణ యాస లో సినిమా తీసినట్లుంది 😍
ఒక కథానాయకుడిని వర్ణిస్తున్న అంశాలు ప్రేమ, చిన్నపాటి బెదిరింపు, సహాయం, ఆడవాళ్ళకి మర్యాద, ఇంక చివరన నా మేనత్త కొడుకాడు, తోడుగుంటాడు వాక్యాలు కళ్లలో ఆనందభాష్పాలు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ పాట విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు 👌👏👍😍

sunithasongs
Автор

మా గల్లీ ల ఒక్కడు
అందగాడడు
నన్ను సూస్తడు
నన్ను సూసిన సూడనట్టుంటడు....
నవ్వుతుంటడు
కన్ను గొడ్తడు
సైగ చేస్తడు....

superb song by.... MOUNIKA YADAV voice.... 👌👌👌👌❣️

maheshmaddelamahi
Автор

సూపర్ సాంగ్ వెంకీ అన్న.ఈ సాంగ్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఈ రోజు వచ్చింది 10 సార్లు విన్నాను ఇప్పటికి ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో.రావాలి అని కోరుకుంటున్న అన్న టీం అందరికి నా ధన్యవాదాలు. 🙏❣️😎

saikumarare
Автор

ఇన్ని రోజుల నా నిరీక్షణకు
మస్తుంది అన్న పాట

avinashteddu
Автор

Good Song …Yemi idea tammudu…very nice lyrics

Raju.Jonnakuti
Автор

దక్షిణ భారత దేశ అధీ కూడా మన
#తెలుగు_కల్చర్ మస్తు గా ఉంటది 🔥😍.

మన భాష నీ కలిసి కాపాడుకుందాం బ్రో....పోయేది ఏముంది ... 🥺❤️

telugudravidianboy
Автор

ఎక్స్ లెంట్ సూపర్ సాంగ్
పెద్ద హిట్ సాంగ్ ఇప్పుడు ఇదే హై లెట్ సాంగ్ 2022 టీమ్ అందరికి ధన్యవాదాలు

shivakumargovindhugari
Автор

చాలా బాగుంది అన్న సాంగ్
లిరిక్స్ చాలా బాగా రాశారు అన్న
వెంకన్న సూపర్ అన్న
Output చాలా బాగా వచ్చింది
నీకు మంచి అవకాశాలు సినిమాలో రావాలని
ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను...

narmetaaravind
Автор

2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

avusamdevanna
Автор

ఈ పాట వింటుంటే నాకు నేను చూసుకున్నట్టుంది...
ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకచ్చాయి...
పాట సూపర్ 👌👌😘😍

d.kranthikumar
Автор

Time kuda theliledhu ala vellipoindi song..
Singer voice....🔥🔥🔥🔥🔥🔥

gajulaanand
Автор

లిరిక్స్ సూపర్..✍️✍️👌👌
సింగర్ మౌనిక యాదవ్ సూపర్ వాయిస్🎤
ఆల్ the best team..

harikrishna
Автор

MOst of the shots are lifted where contrast needed... @DI contrast is missing, Yellows are dominating Gothrough once Harish & Srinivas kakalu
masthu jesindru konni adjust chethe mastu untadi vedevadu cheppedi anukokandi

shravankumargodugu
Автор

వాట్ ఎ సాంగ్, అదుర్స్ బ్రో.. సాంగ్ నచ్చిన వాలు ఒక్క like ఏయ్యండి..

sunkarasiva