UDUKUDUKU ROTTELU SONG | JOGULA VENKATESH | SINGER LAVANYA | Sridevi Drama Company | 7th July 2024

preview_player
Показать описание
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #UDUKUDUKUSONG #jogulavenkatesh #singerlavanya

Рекомендации по теме
Комментарии
Автор

తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి ఆజ్యం పోసింది "రేలా రే రేలా" ప్రోగ్రాం. గోరేటి వెంకన్న గారికి కి వందేమాతరం శ్రీనివాస్ గారికి యాంకర్ ఉదయభాను గారికి ధన్యవాదాలు.

KishoreBabu
Автор

కష్టాల్లో ఉన్న మరచిపో్య్ తన భర్త పయి ఉన్నప్రేమను చక్కగా ప్రకటించిన స్త్రీ

premalatha
Автор

ఎవరు వ్రాసినారో మిత్రుడు ఆనందభరిత మైన రచన-నేనైతే ఆపాట వింటూ ఆమితానందంపొందాను

dasjella
Автор

ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
అందమైనదాన్ని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు తొక్కకే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ

మన ఆస్తిపాస్తులన్నీ దానింట్ల పెడుతుంటే మన ఇల్లు సిన్నగవుతున్నదే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
పదిమందిచూస్తుండ్రు పదిమాటలంటుండ్రు పరువంతావోతుంది రావోయి రాజా
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ

రాత్రంతా దానింట్ల పగలంతా దానింట్ల ఎప్పుడూ దానింట్ల వుంటివే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
మాఇంట్ల సుకంగా నీఇంట్ల కష్టాలు దుఃఖంతో నేనెల్లదీస్తున్నా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ

నన్నిడిసి నువ్వుంటే నేబతకలేకున్నా నేను సచ్చిపోతాను సెలవియ్యే నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఈ జన్మ నాకద్దు ఈ బాధ నాకద్దు నీకంటూ నేనుండా పోతున్నా నాద
ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా
ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా…

Cherry-gn
Автор

జడ్జెస్ యాంకర్స్ వాళ్లకు టాలెంట్ ఉందో లేదో తెలియదు కానీ ఇటువంటి వారికి మాత్రం ఫుల్ టాలెంట్ ఉంటుంది 100% పక్క

balajibalaji
Автор

Ee episode DSP chusthy pakka item songs, pathas songs ki teesukuntadu

DINESHRAJU-nc
Автор

ఆమె మొఖం లో ఎంత కల ఉన్నదో మాటలతో చైపలేను పాట్లో ఉన్నది 🥰🥰

illapuprasad
Автор

Ni momu lo kala mamuluga ledu❤💘👏👏👏👏👏😂😂😂😂😂

MUDAVATHTHIRUPATHICHOUHANAssis
Автор

Mam mi baby pink saree ekkada purchase chesaru

shanthakumari
Автор

Mimmalni chudagaanu akka ani pilavalani anipisthundi
Hii akka

SathishKumar-kicx